04/11/2023
GBR 🚗
#Team GBR
04/11/2023
GBR 🚗
Vote for GBR 🚗🔥
04/11/2023
🔥 *బిఆర్ఎస్ పార్టీలో చేరికలు* 🔥
- గులాబీ జెండా - గువ్వలకు అండా అంటూ చేరుతున్న అభిమానులు
- బీఎస్పి పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి ,,,,,
*బల్మూర్*మండలం పోలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులు నేడు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ *గువ్వల బాలరాజు* గారి సమక్షంలో అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.
🔹 ఈ సారి జరిగే ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనపడకుండా పోతాడని, మళ్ళీ గువ్వల బాలరాజు గారే హ్యాట్రిక్ విజయంతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ పార్టీ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తామన్నారు.
*GBR గడప గడపకు ప్రచారంలో భాగంగా పోలిశెట్టిపల్లి గ్రామంలో నాలుగవ రోజు
*GBR గడప గడప ప్రచారంలో భాగంగా పోలిశెట్టి పల్లి గ్రామంలో రెండవ రోజు 🚗