10/09/2018
http://www.tsjobseeker.in/blog/2018/09/10/satavahana-dynasty/
శాతవాహన కలం నాటి ముఖ్య విషయాలు
శాతవాహన కలం నాటి ముఖ్య విషయాలు September 10, 2018September 10, 2018 tsjobseekerGeneral Studies శాతవాహన కలం నాటి ముఖ్య విషయాలు 1 – ఏ క్రింది వాటిని జతపరచ....
11/08/2017
questions of the day 10-08-2017 answer
1----కేవీ రంగారెడ్డి
2----2014 ఫిబ్రవరీ 19
3----కురియన్
4----1 నెల లో
5----2003 అక్టోబర్ 1 న
6----మద్రాస్
7----331 ప్రకారణ
8----గవర్నర్
9----లార్డ్ రిప్పేన్
10--------గవర్నర్
28/07/2017
లయన్ అఫ్ బాంబే గ ఎవరిని పేర్కొంటారు ?
21/07/2017
Air india Limited Recruitment for 85 Posts -
ఎయిర్ ఇండియా లిమిటెడ్ Notification — 85 పోస్ట్ — ఖాళీలు —85 విద్య అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి { డిసిప్లేన్ / డిప్లమా సర్టిఫికేషన్ కోర్స్ } వయస్సు — 33 సంవసరాలకి మించరాదు sc / st లకు 3 సంవస్సరల సడలింపు గలదు చివరి తేదీ : 20-08-2017 జీతం...
21/07/2017
UPSC లో 44 పోస్ట్ ఖాళీలు వాటి వివరాలు -
UPSC లో 44 పోస్ట్ ఖాళీలు వాటి వివరాలు July 21, 2017 tsjobseekerUncategorized Download [15.63 KB]
21/07/2017
SSC లో 1102 పోస్ట్ ల భర్తీ వివరాలు -
SSC లో 1102 పోస్ట్ ల భర్తీ వివరాలు July 21, 2017 tsjobseekerUncategorized Download [13.16 KB]
18/07/2017
తెలంగాణ లో గ విశ్వవిద్యాలయాలు ఏర్పడిన సంవస్సరం
1---ఉస్మానియా విశ్వవిద్యాలయం --1918 హైదరాబాద్
--
2 కాకతీయ విశ్వవిద్యాలయం ---1976 -- వరంగల్
3--ఆచార్య ఎన్ .జి .రంగా విశ్వవిద్యాలయం --1964---హైదరాబాద్
4-డాక్టర్ బీ .ఆర్ . అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ---1982--హైదరాబాద్
5--హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం --1974 --హైదరాబాద్
6- ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ విశ్వవిద్యాలయం 1962 --హైదరాబాద్
7--శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం --1985 -హైదరాబాద్
8-- శాతవాహన విశ్వవిద్యాలయం ---2008---కరీంనగర్
9---- ఐఐటీ హైదరాబాద్ --2008---మెదక్
10--జవహర్ లాల్ నెహ్రు ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ---1975--హైదరాబాద్
11--నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా --1998హైదరాబాద్
12--మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ---2007 --నల్గొండ
13---పాలమూరు విశ్వవిద్యాలయం --2008-మహబూబ్నగర్
14-- తెలంగాణ విశ్వవిద్యాలయం --2006-నిజామాబాదు
15 మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ---1988--హైదరాబాద్
16--జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ జవహర్ లాల్ నెహ్రు -----1972---హైదరాబాద్
17--ఐఐటీ --బాసర ---2008--ఆదిలాబాద్
13/07/2017
1---కాకతీయ రుద్రమ దేవికి సమకాలికుడు అయినా గోండు రాజు ఎవరు ?
A : ఖుర్దా బల్లాల్ సింగ్
2---- కాకతి రాజ్య భర డౌరేయ అనే బిరుదు గల కాకతీయ రాజు ?
A : రేచర్ల రుద్రుడు
3----మేడారం సమ్మక్క , సారలమ్మ ఏ కాకతీయ రాజుకు వ్యతిరేకంగా పోరాడారు ?
A : 2వ ప్రతాప రుద్రుడు
4---కాకతీయుల కలం లో ఏ ప్రాంతం లో మహారాజు సైతం గర్వించదగిన వస్రాలను నేసేవారని "ప్లీని అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు ?
A : మైసోలియా
5---కాకతీయుల కాలం లో పన్నులను వసూళ్లు చేసి ప్రభుత్వనికి అందచేసే అధికారి ఎవరు ?
A : రెడ్డి
6----2వ ప్రతాపరుద్రుని కాలం లో గల " మాచల దేవి " ఎవరు ?
A : ఒక చిత్రకారిణి
7----కాకతీయ సామ్రాజ్యం పతనం అయినా సంవస్సరం ?
A : 1323
8----రామప్ప గుడి పై గల నృత్య భంగిమలు వాటి ఆధారంగా అభివృద్ధి చేసిన నృత్యం ఏది ?
A : పేరిణి శివతాండవం
9----నృత్య రత్నావళి , గీత రత్నావళి అనే గ్రందాలని ఎవరు రచించారు ?
A : జయాపసేనాని
10---కాకతీయుల కాలం లో నిర్మల్ దేనికి ప్రసిద్ధి ?
A : ఇనుము పరిశ్రమ
11---ఓరుగల్లు మాచల దేవికి ఉన్న ప్రసక్తి ఢిల్లీ సుదారానికి కూడా లేదు అని పేర్కొన్న కవి ?
A : వినుకొండ వల్లభ చార్యుడు
12----కాకతీయుల కాలం లో ఏ దేవాలయ శిల్పాల ద్వారా తాళి , మెట్టల సంప్రదాయం ఉన్నట్లు తెలుస్తుంది ?
A : రామప్పగుడి
13---కాకతీయుల కాలం లో ప్రసిద్ధి చెందిన ఓడరేవు ?
A : మోటుపల్లి
14----కాకతీయ సామ్రాజ్య పై 2వ ముస్లిం దాడి ఎప్పుడు జరిగింది ?
A : 1309
15----రాణి రుద్రమదేవి గణపతి దేవుని కుమార్తె అని తెలియచేయబడు శాసనం ?
A : కొలనుపాక / పానుగాళ్ళ శాసనం
16----కాకతమ్మ అనగా అర్ధం ఏమిటి ?
A : గుమ్మడికాయ
17----బద్దెన ఏ కాకతీయ రాజు ఆస్థానకవి ?
A : రుద్రదేవుడు
18----రాణి రుద్రమదేవి యాదవ మహాదీనుని పై సాధించిన విజయం గురించి తెలుపు శాసనం ?
A : బీదర్
19-----కాకతీయుల కలం ఏ ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధి అని మార్కోపోలో పేర్కొన్నాడు ?
A : గోల్కొండ
20-----కాకతీయుల కాలం లో బ్రాహ్మణులూ తప్పు చేస్తే వారి మొహం పై ఏ జంతువూ బొమ్మను వేసేవారు ?
A : కుక్క
21----నీతిసారా ముక్తావళిని రచించింది ?
A : బద్దెన
నాటి
కాకతీయుల కలం లో గద్వనమ్ అనగా == బంగారు నాణెం
రూకలు = వెండి నాణెం
22---రుద్రదేవుని మంత్రి గంగాధరుడు హన్మకొండలో నిర్మించిన ఆలయ0 ?
A : ప్రసన్న కేశవాలయం
23----కాకతీయులలో ఏకైక మహిళా పాలకురాలు అయినా రుద్రమదేవి ఆస్థానానికి వచ్చిన విదేశీయుడు ?
A : మార్కోపోలో
24----గణపతి దేవుడు ప్రారంభించిన న్యాయక వ్యవస్థను పటిష్ట పరిచిన రాజు ?
A : 2వ ప్రతాప రుద్రుడు
25----బయ్యారం చెరువు శాసనం వేయించిన మైలాంబ ఎవరి సోదరి ?
A : గణపతిదేవుడు
26---శనిగరం శాసనాన్ని వేయించి , వరాహ చిహ్నం తో నాణములను ముద్రించిన రాజు ?
A : 1 వ ప్రోలరాజు
27---శూద్రులు అధికంగా ఉండటం మూలంగా కాకతీయుల కాలాన్ని ఏమంటారు ?
A : శూద్రుల స్వర్ణ యుగం
28---రుద్రమదేవి అంబ దేవునిచే హతమార్చి బడిందని తెలిపే శాసనం ?
A : చందుపట్ల శాసనం