02/10/2025
"TEAM PAYAL SHANKAR "Is a
Political Organisation Working For Sri Payal Shankar Garu
02/10/2025
02/10/2025
21/09/2025
08/09/2025
మనిషిని మహోన్నత వ్యక్తిగా మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది.అటువంటి విలువైన చదువును ఈ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా.. అందరికీ అందేలా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేద్దాం...
02/09/2025
రాజకీయాల్లో సరికొత్త సంచలనం.. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
29/08/2025
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ గారికి నా ఘన నివాళులు.
క్రీడలు శారీరక దృఢత్వమే కాకుండా, క్రమశిక్షణ, ఐక్యత, దేశభక్తిని పెంపొందించే శక్తి.
మన యువత క్రీడలలో ప్రతిభ చూపి, భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై మరింత ఎగురవేయాలని కోరుకుంటున్నాను.
27/08/2025
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మన జీవితాల్లో సకల విజయాలు, ఐశ్వర్యం, శాంతి సమృద్ధి కలగాలని, మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుని కృపతో విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
25/08/2025
24/08/2025
భారత స్వాతంత్య్ర పోరాటంలో ఇరవై మూడేళ్ళకే ఉరికంబం ఎక్కి, దేశం కోసం ప్రాణమిచ్చిన దేశభక్తుడు శివరాం హరి రాజ్ గురు జయంతి సందర్భంగా ఆ త్యాగధనుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.