Team Konka

Team Konka

Share

Fan Page of Adoni TDP youth leader Siddartha Naidu

Photos from Team Konka's post 30/05/2026

ఆదోని జలాల్ డోగ్రి దర్గా గంధం మహోత్సవంలో దర్గా కమిటీ ఆహ్వానం మేరకు పాల్గొన్న టిడిపి యువ నాయకులు Siddartha Naidu Konka గారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.

Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Meenakshi Naidu konka Konka Umapathi Naidu TDP Adoni

29/05/2026

మహానాడులో Siddartha Naidu Konka అన్న గారి మాస్ స్పీచ్ 🔥🔥
యువతలో జోష్ నింపిన ప్రసంగం.. ప్రతి మాట కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. 👌👌


Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Meenakshi Naidu konka Konka Umapathi Naidu TDP Adoni పసుపుదళం Adoni Team Konka

28/05/2026

*ఈ రోజు మహానాడు కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు Konka Umapathi Naidu అన్న గారు రూ.2 లక్షల విరాళాన్న కార్యకర్తల సంషేమ నిధి కోసం ఇవ్వడం జరిగింది.*

Photos from Team Konka's post 28/05/2026

*ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఆదోని టిడిపి ఇంచార్జ్ Meenakshi Naidu konka అన్నగారి ఆదేశాల మేరకు, ఆదోని టిడిపి సీనియర్ నాయకులు Konka Umapathi Naidu అన్నగారి ఆధ్వర్యంలో అబ్జర్వర్ కేశవరెడ్డితో కలిసి నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం పెద్ద హాస్పిటల్‌లో బాలింతలకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.*

*ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.*
Nara Chandrababu Naidu
Nara Lokesh Telugu Desam Party (TDP) Dr.Nimmala Rama Naidu పసుపుదళం Adoni Siddartha Naidu Konka TDP Adoni Team Konka @

Photos from Team Konka's post 28/05/2026

*ఆదోని నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన మహానాడు కార్యక్రమం*

*ఆదోని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు Meenakshi Naidu konka అన్నగారి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.*

*ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు Konka Umapathi Naidu గారు పరిశీలకుడితో కలిసి ఆదోనిలో నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు కార్యక్రమాలను సందర్శించి, మొత్తం 10 క్లస్టర్లలో జరుగుతున్న ఏర్పాట్లు మరియు కార్యక్రమాలపై పరిశీలన నిర్వహించారు.*

*కార్యకర్తల ఉత్సాహం, నాయకుల సమన్వయంతో ఆదోని నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది*

Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Siddartha Naidu Konka TDP Adoni పసుపుదళం Adoni Dr.Nimmala Rama Naidu Team Konka

Photos from Team Konka's post 26/05/2026

ఈరోజు ఆదోని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించిన మెటీరియల్‌ను 10 క్లస్టర్లకు పంపిణీ చేశారు.

ఆదోని టిడిపి ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు Meenakshi Naidu konka గారి ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు Konka Umapathi Naidu గారు, యువ నాయకులు Siddartha Naidu Konka గారి చేతుల మీదుగా క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు మరియు నాయకులకు మహానాడు కార్యక్రమానికి అవసరమైన మెటీరియల్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహానాడును విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, పార్టీ బలోపేతానికి మహానాడు వేదికగా నిలుస్తుందని తెలిపారు. రేపటి కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Nara Chandrababu Naidu
Nara Lokesh
Telugu Desam Party (TDP)
Team Konka

Photos from Team Konka's post 26/05/2026

క్లస్టర్ లెవెల్‌లో భాగంగా వర్చ్యువల్‌గా నిర్వహించనున్న మహానాడు కార్యక్రమం సందర్భంగా ఆదోని నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ Meenakshi Naidu konka అన్నగారి ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు శ్రీ Konka Umapathi Naidu అన్నగారు స్థల పరిశీలన చేపట్టారు.

ఈ నెల 27, 28 తేదీలలో క్లస్టర్ లెవెల్‌లో భాగంగా వర్చ్యువల్‌గా నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నేపథ్యంలో ఆదోనిలోని 10 క్లస్టర్లలో నిర్వహించనున్న డిజిటల్ మహానాడు కార్యక్రమానికి సంబంధించిన ప్రదేశాలను శ్రీ ఉమాపతి నాయుడు అన్నగారు పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణకు అనువైన స్థలాలు, భోజన వసతులు, కార్యకర్తలకు అవసరమైన సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలన నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఉమాపతి నాయుడు అన్నగారు మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించి, ప్రతి క్లస్టర్‌లో కనీసం 500 మందికి తక్కువ కాకుండా పార్టీ శ్రేణులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణం, కూర్చునే వసతులు, భోజన ఏర్పాట్లు, డిజిటల్ ప్రసార సౌకర్యాలు అన్ని సమర్థవంతంగా ఉండేలా చూడాలని సూచించారు.

*ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రంగస్వామి నాయుడు గారు తదితరులు పాల్గొన్నారు.*

Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Siddartha Naidu Konka

Photos from Team Konka's post 24/05/2026

క్లస్టర్ లెవెల్‌లో భాగంగా వర్చ్యువల్‌గా నిర్వహించనున్న మహానాడు కార్యక్రమం నేపథ్యంలో ఆదోని నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ కె. మీనాక్షి నాయుడు అన్నగారి నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు.

ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే దిశగా ఆదోని నియోజకవర్గంలోని 10 క్లస్టర్లకు సంబంధించిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. క్లస్టర్ వారీగా కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించాలి, కార్యకర్తల సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు అన్నగారు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ మహానాడు కార్యక్రమాన్ని ఘనవిజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణం, పార్కింగ్, తాగునీరు, వసతి తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారు, యువ నాయకులు భూపాల్ చౌదరి అన్నగారు పాల్గొన్నారు.

అలాగే ముక్క నాయకులు క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలు, కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Nara Chandrababu Naidu
Nara Lokesh

Photos from Team Konka's post 17/05/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలులో నిర్వహిస్తున్న “తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్” కు హాజరవుతున్న మైనారిటీ విద్యార్థుల కోసం ఆదోని నియోజకవర్గం నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఆదోని టిడిపి ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ Meenakshi Naidu konka అన్నగారి ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు శ్రీ Konka Umapathi Naidu అన్నగారు 150 మంది ముస్లిం విద్యార్థులు, విద్యార్థినులకు బస్సులు మరియు భోజన వసతులను ఏర్పాటు చేశారు.*

*ఈ సందర్భంగా యువ నాయకులు శ్రీ Siddartha Naidu Konka గారు మైనారిటీ నాయకులతో కలిసి విద్యార్థులకు ఘనంగా జెండా ఊపి బస్సులను పంపించారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేక సూచనలు చేస్తూ, కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభ్యున్నతి, విద్యా పురోగతి మరియు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ నాయకులు ఉమ్ము సలీం, రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు కె.యం.డి అల్తాఫ్ హుస్సేన్, కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు అప్సర్ భాష, అన్వర్ భాష, అరిఫ్, జాఫర్, ఇంతియాజ్, సదుల్లా, మమ్మద్, కాజా, వలి, చాంద్, షేక్ అమర్, పీరా, హుసేని, ఖలీద్, పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, టిడిపి కార్యకర్తలు మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Nara Chandrababu Naidu
Nara Lokesh
Telugu Desam Party (TDP)
Meenakshi Naidu konka
Bhupal Chowdary Konka
Siddartha Naidu Konka

Want your business to be the top-listed Government Service in Adoni?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Adoni
518301