Nagarjuna Thovi

Nagarjuna Thovi

Share

BJP SC Morcha District General Secretary Kurnool (Dist) AP

29/06/2023

హిందూ బంధువులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు💐🙏

ఆ మహా విష్ణువు యొక్క దివ్య కటాక్ష సిద్ధిరస్తు 🙏
Narendra Modi

BJP4Andhra

Bjp Adoni Town

28/06/2023

కేంద్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యొక్క #అల్పకాలిన్_విస్తారక్ యోజనలో భాగంగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని #భోపాల్ నగరంలో రెండు రోజులు శిక్షణ తరువాత భోపాల్ నుండి #తెలంగాణా రాష్ట్రంలోని #వరంగల్ జిల్లాకు మమ్మల్ని ,,, అలాగే ఇతర జిల్లాలకు కొందరిని ఏడు రోజులు పాటు విస్తారకులుగా పని చేయడానికి #భారత #ప్రధాన_మంత్రి_శ్రీ_నరేంద్ర_మోదీ_గారి_అదేశాల #మేరకు కేంద్ర పార్టీ పంపడం జరిగింది.. భోపాల్ నుండి తెలంగాణలోని రైల్వే స్టేషన్ కు చేరుకోగానే #తెలంగాణ_భారతీయ_జనతా_పార్టీ #హుజూరాబాద్_MLA_Etela_Rajendhar అన్న గారు ఒక సామాన్య వ్యక్తిగా ప్రత్యేకంగా మాకోసం విచ్చేసి విస్తారకులుగా విచ్చేసిన కార్యకర్తలందరికీ పూలవర్షంతో స్వాగతం పలకడం జరిగింది...💐💐
🚩🚩😊😊😍😍
Special Thanks for Anna 🙏🙏

28/06/2023

మీ ఆహారం కోసం మా నమ్మకాలను వదించకండి....

Photos from Nagarjuna Thovi's post 27/06/2023

ఈరోజు నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన “నంద్యాల పార్లమెంట్ జిల్లా మహాజన సంపర్క్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా శ్రీమతి Daggupati Purandeswari గారు ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది

ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేసిన నంద్యాల జిల్లా బిజెపి నాయకులకు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

Photos from Nagarjuna Thovi's post 27/06/2023

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యొక్క #అల్పకాలిన్_విస్తారక్ యోజనలో భాగంగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని #భోపాల్_నగరంలో రెండు రోజులు శిక్షణ తరువాత భోపాల్ నుండి #తెలంగాణా_రాష్ట్రంలోని #వరంగల్_జిల్లా మండలానికి ఏడు రోజుల పాటు విస్థారక్ గా కేంద్ర ప్రభుత్వం నన్ను నియమించడం జరిగింది..

26/06/2023

ఆర్మీకి యూనిఫాం ఎంత అవసరమో...

దేశానికీ కూడా యూనిఫాం సివిల్ కోడ్ అంతే అవసరం

07/12/2022

సాయుధ బలగాల జెండా దినోత్సవం (Armed Forces Flag Day) సందర్భంగా దేశ సాయుధ దళాల ధైర్యసాహసాలు, ధైర్యం మరియు త్యాగాలను స్మరించుకుంటూ...
సదా !
భరత మాత సేవలో......
తోవి నాగార్జున
జిల్లా ప్రధాన కార్యదర్శి
భారతీయ జనతా పార్టీ SC మోర్చా
కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్

02/12/2022

వారంలో CPS రద్దు చేస్తావని నిన్నే నమ్మారు !

మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తావని నిన్నే నమ్మారు !

పోలవరం పూర్తిచేస్తావని నిన్నే నమ్మారు !

రెండున్నర లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తావని నిన్నే నమ్మారు !

3000 పెన్షన్ ఇస్తావని నిన్నే నమ్మారు !

ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని నిన్నే నమ్మారు !

మద్యనిషేధం చేస్తావని నిన్నే నమ్మారు !

డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తావని నిన్నే నమ్మారు !

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంటు చేస్తావని నిన్నే నమ్మారు !

టిడ్కో ఇళ్ళు రూపాయికి ఇస్తావని నిన్నే నమ్మారు !

కాపు కార్పోరేషన్ కి 10,000 కోట్లు ఇస్తావని నిన్నే నమ్మారు !

రాజధానిని నిర్మిస్తావని నిన్నే నమ్మారు !

చార్జీలు తగ్గిస్తావని నిన్నే నమ్మారు !

దుల్హన్ పధకంలో లక్ష రూపాయల పెళ్ళికానుక ఇస్తావని నిన్నే నమ్మారు !

వైఎస్సార్ భీమా క్రింద 5 లక్షలు ఇస్తావని నిన్నే నమ్మారు !

రాజన్న క్యాంటీన్లు తెరుస్తావని నిన్నే నమ్మారు !

గిట్టుబాటు ధరలు కల్పించి, 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తావని నిన్నే నమ్మారు !

బాబాయ్ హత్య కేసు నిందితుడిని పట్టుకుంటావని నిన్నే నమ్మారు !

చంద్రబాబు చేసాడని చెప్పిన 6 లక్షల 17 వేల కోట్ల అవినీతిని బయటపెడతావని నిన్నే నమ్మారు !

ధాన్యం సొమ్ములు 24 గంటల్లో జమచేస్తావని నిన్నే నమ్మారు !

గత ప్రభుత్వం అమలుచేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు నువ్వు కొనసాగిస్తావని నిన్నే నమ్మారు !

ఇవన్నీ కూడా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి... మరీమరీ చెప్పావు !!

ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కానీ...

నిన్ను నమ్మం బాబు అని కేఁపైన్ నడిపించిన నీవు...

పైన పేర్కొన్న 20 హామీల్లో ఏ ఒక్కటైనా అమలుచేసావా ?

మరి ఎలా నమ్మాలి నిన్ను ??

దేనికి నమ్మాలి నిన్ను ???

నీలి నిబ్బాస్ దీనికి సమాధానాలు చెప్పండి.

02/12/2022

పేదల పాలిట పెన్నిధి ప్రజా సేవకురాలు ప్రజల ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడు వైద్య సేవను ఉచితంగా చూస్తూ ఉన్న మా అక్క
#రాయల_సీమ_యంగ్_డైనమిక్_లీడర్ #డాక్టర్_బైరెడ్డి_శబరి_రెడ్డి_అక్క_గారు


Photos from Nagarjuna Thovi's post 02/12/2022

Date 02/12/2022

కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ ప్రాంగణంలో ఉన్న MRO ఆఫీస్, కోర్టు, సబ్ జైల్ , రిజిస్టర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ , పలు రకాల కార్యాలయాలు ఉన్నాయి..ఇక్కడ వందలాది మంది ప్రజలు వ్యక్తిగత కార్యకలాపాలకు వస్తూ ఉంటారు.కానీ ముఖ్యంగా ఇక్కడ #మహిళలు_ఎక్కువ_సంఖ్యలో_వస్తూ #ఉంటారు.వారికి #మూత్రశాలలు లేవు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు.తొందరలోనే #మహిళలకు #రెవెన్యూ_ప్రాంగణంలో_మూత్రశాలలు ఏర్పాటు చేయాలని #భారతీయ_జనతా_పార్టీ తరపున కోరుతూ ఆదోనిలో
#సబ్_కలెక్టర్_అభిషేక్_కుమార్ గారికి వినతీ పత్రం ఇవ్వడం జరిగింది.. సబ్ కలెక్టర్ గారు చాలా మంచి ఆలోచన , మంచి నిర్ణయం అని అభినందిస్తూ సానుకూలంగా మాట్లాడుతూ తొందరలోనే సమస్యను పరిషరిస్తామని చెప్పడం జరిగింది..
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది సావిత్రి గారు , బిజెపి SC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి యువరాజ్ బిజెపి SC మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోవి నాగార్జున , మైనారిటీ మోర్చా నాయకులు దీపక్ రాథోడ్ , ఆడిటర్ వీరేంద్ర గారు ,మండల నాయకులు ఉషా రాజ్ , BJYM జిల్లా కార్యదర్శి ఉలిద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు..

04/11/2022

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల MLC ఎన్నికల కోసం డిగ్రీ పట్టా ఉన్న ఓటర్లు నమోదు చేయు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదోని అసెంబ్లీ MLC కార్యాలయంలో అప్లికేషన్ లను జిల్లా MLC ఎన్నికల ఇంచార్జ్ విట్టా రమేష్ గారికి అందించిన బిజెపి SC మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోవి నాగార్జున

04/11/2022

నవంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీజి గారు విశాఖ లో పర్యటించనున్నారు...

🎊 ₹120కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే కేంద్ర కార్యాలయం
🎊 ₹260కోట్లతో వ్యగన్ వర్క్ షాపు
🎊 ₹446కోట్లతో నూతన విశాఖ రైల్వే స్టేషన్
🎊 ₹26000కోట్లతో HPCL నూతన రిఫైనరీ
🎊 ₹446కోట్లతో ఐఐఎం నూతన క్యాంపస్
🎊 ₹360కోట్లతో నూతన ESI ఆసుపత్రి


Narendra Modi
Somu Veerraju Amit Shah

Want your business to be the top-listed Government Service in Adoni?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


ADONI Kurnool (Dist)
Adoni
518301