15/01/2026
ఏపీ టీమ్ కెప్టెన్‌గా మన ఆదోని అమ్మాయి అంజలి
మన ఆదోని క్రీడాకారిణి అంజలి శర్వాణి 2025-26 ఆంధ్రప్రదేశ్ మహిళల వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికయింది .
గల్లీ నుంచి రాష్ట్ర జట్టు సారథిగా ఎదిగిన ఆమె ప్రయాణంపై కోచ్ వెంకటేశులు మరియు తన కుటుంబ సభ్యులు మరియు ,పట్టణ ప్రజలు గర్వపడుతున్నారు.
🙏 ✊🇮🇳🚩
Congratulations 🎊 💐 ma sunny and so proud of you 👍 🏏🏏🏏
🌆
01/01/2026
ప్రియమైన మన ఆదోని మిత్రులు అందరికి నమస్కారం
🙏🙏 🙏
మన ఆదోని లో మన ఆదోని కుర్రవాళ్ళతో తీసినటువంటి ఆదోని ఫీచర్ ఫిల్మ్ " The Dark Passenger" చిత్రాన్ని తెరపైన మన ఆదోని లో సినిమా థియేటర్ లో మీ అందరికి ఈ చిత్రాన్ని చూయించాలని కొరుకుంటు, మా కష్టానికి ప్రతిఫలంగా మన ఆదోని లో #సత్యం_థియేటర్ లో జనవరి 2వ తేదీన అనగా శుక్రవారం Afternoon 2:30pm గంటలకు ఈ చిత్రాన్ని ప్రసారం చేయబోతున్నాము..
కావున మీరందరు ఎప్పటిలాగే మా ఈ చిత్రాని ఆదిరాస్తారని కోరుకుంటున్నాను..
సినిమా టికెట్ 🎫 పాస్ ల కోసం కాంటాక్ట్ అవ్వండి.
contact us for passes
*Mansoor : 087122 27174
*Dragon ranga : +91 95738 35369
Mansoor : 087122 27174
Dragon ranga : +91 95738 35369
Come and let's celebrate our 'Adoni's First Feature film'
My special thanks to Mansoor and Dragon Ranga Anna🤝 Bandari Keera అన్న 🤝
who supports every thing.
🌆
📼
29/12/2025
మన పత్తికొండకు చెందిన ఎస్. లిఖిత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (బీసీసీఐ) అండర్-15 విభాగం మహిళా జట్టు జాబితాలో స్థానం సంపాదించింది.
పత్తికొండ పట్టణానికి చెందిన రాఘవేంద్ర దంపతుల కుమార్తె #లిఖిత యశోదగార్డెన్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. తండ్రి ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యా యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తిని గమనించిన తండ్రి క్రీడలో ప్రోత్సహించారు. నిత్య సాధనతో పట్టు సాధించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు పోటీల్లో ప్రతిభ చాటి బహుమతులు, ప్రశం సలు అందుకుంది. ఈ నెల 13 నుంచి 19 వరకు నెల్లూ రులో జరిగిన ఏపీ స్టేట్ ప్రాబబుల్స్ పోటీల్లో డి-జట్టుకు లిఖిత ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీల్లో ఎ-జట్టుపై 55 పరుగులు, బి-జట్టుపై 24 పరుగులు చేసి, సత్తా చాటింది.
బాలిక ప్రతిభను మెచ్చి ఏపీ ఎ-జట్టుకు ఎంపిక చేశారు. జనవరి 1 నుంచి విశాఖలో జరిగే పోటీల్లో పాల్గొంటుందని ఆమె తండ్రి రాఘవేంద్ర తెలిపారు.
ఎప్పటికైనా భారత జట్టులో స్థానం దక్కించుకోవటమే తన లక్ష్యమని చెబుతోంది లిఖిత...
So proud and congratulations 🎊 💐 🎁 ma..
All the best 👍 👍 💐 ma likitha
29/12/2025
మన ఆదోని ను జిల్లా గా కాకుండా రెండు పట్టణం లా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
ఆదోని-1
ఆదోని-2.
ఈ మార్పును స్వాగతద్ధాం ..
కనీసం ఫ్యూచర్ లో అయినా జిల్లా అయ్యే ఆవశ్యకత అవసరం మనకు ఉంది..
ఈ పోరాటం ఇలానే ఉండాలి.
🙏 🙏 🙏 🙏 🙏
జై ఆదోని
జై మన ఆదోని జిల్లా
🌆
26/10/2025
మన ఆదోని లో APHB కాలనీ లో "సాయి బిందు బ్యూటీ పార్లర్ " వారు గ్రాండ్ బ్యూటీ ఫెస్ట్" నిర్వహిస్తున్నారు..
మా వద్ద అన్ని facials కు 50% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాం.
ఈ ఆఫర్ కేవలం నవంబర్ 12 వరకు మాత్రమే..
వెంటనే సంప్రదించండి
SaiBindu Beauty Parlour,
APHB COLONY
Adoni.
Contact:
8919022913,
7981717955
23/10/2025
*ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్*
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య..
కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
22/10/2025
శ్రీ కసాపురం ఆంజనేయ స్వామి
జై శ్రీరామ్ 🙏
శ్రీ ఆంజనేయం 🙏 🙏
29/09/2025
The beautiful Adoni Ramjala lake 📷 👌 💦 ☔ ⛈️
PC by 📷 : and link :Arif Tmd
🏡
💦
29/09/2025
నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఇవాళ మన ఆదోని లో వెలిసిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ వారి అలంకరణ
🤩👌
🌆