*రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో శ్రీ.శ్రీ.శ్రీ. స్వయంభు లక్ష్మీ మాధవ స్వామి జాతర సందర్భంగా కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలను ప్రారంభించిన..*
*టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
Md.shaiksha vali
TRS PARTY SOCIAL MEDIA CONVENOR ALAMPUR 📱🖥️💻🖥️💻💻
14/01/2022
కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బాధిత కుటుంబనీ పరామర్శించిన..
*👉టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
👉ఐజ మండలం కిష్టపురం గ్రామంలో గోల్ల గోవర్థన్ కుమారుడు గోల్ల అల్లీపిరా 6 నెలలు వయస్సు గుండె సంబంధించిన వ్యాధి తో పడుతున్నాడు ... విషయం తెలుసుకుని ఇంటికి వెళ్ళీ పరమర్శించడం జరగింది..*ఈ సమస్య పై గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారు సామాజిక మద్యమలో విరి సమస్య పై స్పందించి బాబు ఆయే ఆరోగ్య ఖర్చులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వారి ఇంటికి వెళ్ళి పూర్తి సమాచారాన్ని చరవాణిలో కేటీఆర్ గారికి తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు డాక్టర్.వి.యం. అజయ్ గారు..* కేటీఆర్ గారు చరవాణిలో మాట్లాడుతూ రేపు మంగళవారం నాడు బాబుకు ఆపరేషన్ చేసే విందంగ డాక్టర్స్ తో మాట్లాడను అని తెలియజేశారు ఈ బాబు ఆరోగ్యంపై ఎప్పటికప్పడు పూర్తి సమాచారం ఇవ్వాలని డాక్టర్.వి.యం.అజయ్ గారిని కోరారు..
14/01/2022
*శ్రీ శ్రీ శ్రీ స్వయంభు శ్రీ లక్ష్మీ మాధవ స్వామి జాతర సందర్భంగా కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలను ప్రారంభించిన..*
🕺🕺🏃♂️🏃♂️🏃♂️🕺🕺
*టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
*క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి..*
*రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి..*
*ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..*
*క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి..*
*టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
*👉రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ.స్వయంభు శ్రీ లక్ష్మీ మాధవ స్వామి జాతర సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలను ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
*ఈ సదర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు మాట్లాడుతూ..*
🎤🎤🎤🎤🎤🎤
*క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి అని క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి అని అన్నారు.రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి అని ఆయన అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడాలలో రాణించాలని అన్నారు.ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని ఆయన కోరారు.క్రీడాకారులకు, కళాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు..*
ఈ కార్యక్రమంలో *శ్రీ శ్రీ శ్రీ స్వయంభు శ్రీ లక్ష్మీ మాధవ స్వామి జాతర సందర్భంగా కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలను ప్రారంభించిన..*
🕺🕺🏃♂️🏃♂️🏃♂️🕺🕺
*టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
*క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి..*
*రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి..*
*ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..*
*క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి..*
*టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
*👉రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ.స్వయంభు శ్రీ లక్ష్మీ మాధవ స్వామి జాతర సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలను ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
*ఈ సదర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు మాట్లాడుతూ..*
🎤🎤🎤🎤🎤🎤
*క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి అని క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి అని అన్నారు.రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి అని ఆయన అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడాలలో రాణించాలని అన్నారు.ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని ఆయన కోరారు.క్రీడాకారులకు, కళాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు..*
ఈ కార్యక్రమంలో Ex RDS చైర్మన్ సిత రామి రెడ్డి గారు,సర్పంచ్ సవారి గారు,ఎంపిటిసి మాన్సుర్ గారు, ఎంపిపి భర్త నత్తనేయులు గారు,జెడ్పీటీసీ భర్త ముగేన్న గారు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, విఘ్టవర్థన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు మరియు అజయ్ అన్న సేవాదళం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు....
🕉️🛕🛕🛕🛕🛕🛕🕉️
*🕉️శ్రీ.శ్రీ.శ్రీ.లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన..*
*🕉️కుటుంబ సమేతంగా అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు.*
*🕉️జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత తిరుపతయ్య గారు..*
*🕉️టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
*🕉️ప్రజా ప్రతినిదులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు..*
*🕉️ఈ రోజు ఇటిక్యాల మండలం పెద్దదీన్నే గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సమేతంగా గా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం గారు అందజేసారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికికారు..*
🕉️🕉️🛕🛕🛕🕉️🕉️
*🕉️శ్రీ.శ్రీ.శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ విశిష్టతను తెలియపరుస్తూ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు..*
*🕉️అనంతరం శ్రీ.శ్రీ.శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దదీన్నే గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు..*
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లు మరియు ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
06/01/2022
*వివిధ వ్యాధులతో బాధపడుతున్న భార్య భర్తలను పరామర్శించిన...*
*---టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్ గారు..*
*👉ఉండవల్లి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన శ్రీ.అతవుల్ల గారు బ్రెయిన్ స్ట్రోక్ తో కర్నూల్ లోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూన్నార్ ఆయన భార్య అయిన బిస్మిల్లా బీ గారు పక్షవాతంతో అదే హాస్పటల్ లో చికిత్స పొందుతూన్న బార్య బర్త లను పరామర్శించి అక్కడి వైద్యులు తోని మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు అలాగే ఎమ్మెల్యే డాక్టర్.వి.యం.అబ్రహం గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున వారిని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు..*
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారి తనయుడు తేజ గారు గ్రామ సర్పంచ్ గారు తండ్రి మజీద్ మియ్య్య గారు మరియు తదితరులు ఉన్నారు..
03/01/2022
👉 *ఘనంగా డాక్టర్.వి.యం.అజయ్ అన్న గారి జన్మదిన వేడుకలు..*
💐💐💐💐💐💐💐💐
*👉శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరా స్వామి ఆలయం దర్శనం చేసుకొని మరియు దర్గాను సందర్శించి అనంతరం అలంపూర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పేషెంట్లకు పలు, పండ్ల పంపిణి,కేక్ కటింగ్, రెండు ట్రై సైకిల్స్ పంపిణి చేశారు..*
*👉మనపాడు మండలం కొర్విపాడు గ్రామం స్టేజ్ నందు మండంల అధ్యక్షుడు శ్రీ.నాగేశ్వర్ రెడ్డీ గారి కేక్ కటింగ్ నిర్వహించారు..*
👉 *వడ్డేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అనంతరం వడ్డేపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఒక ఆక్సిజన్ సిలిండర్, రెండు ట్రై సైకిల్స్ పంపిణి, కేక్ కటింగ్,పాలు, పండ్లు పంపిణి,ఒక కుటుంబానికి(15,000/-) ఆర్థిక సహాయం అందజేత మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కర్ణ సూరి గారి ఇంట్లో జన్మదిన వేడుకలు మరియు కేజీబీవీ స్కూల్ లో విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వించారు..*
👉 *ఐజ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అనంతరం శ్రీశ్రీశ్రీ తిక్కేశ్వరా స్వామి మైదానంలో 11 మంది దివ్యంగులకు 11 ట్రై సైకిల్స్ పంపిణి కార్యక్రమం.. అనంతరం నాయకలు కార్యకర్తలు శ్రేయోభిలాషులతో కలిపి భోజన చేశారు..*
*👉ఇటిక్యాల మండలం వావిలాల,ఉదందాపురం, షాబాద్(ఎంపిటిసి తిరుపతి ఇంటికి వెళ్లి పరామర్శించరు), వేముల ఎర్రవల్లి చౌరస్తాలో జన్మదిన వేడుకలలో పాల్గొని 2 వీల్ చైర్లు పంపిణి కార్యక్రమం చేసి ప్రతి గ్రామం లో కేకు కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు..*
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు అజయ్ అన్న సేవ దళం సభ్యులు పాల్గొన్నారు .
*డా.వి.యం.అజయ్ అన్న గారికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు...*
💐💐💐💐💐💐💐
*Advance happy birthday to you Dr.V.M.ajay anna..*
💐💐💐💐💐💐
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Alampur
509152