Manohar Swaero

Call Website Contact the organization

Manohar Swaero ᴘʀᴏᴍᴏᴛɪᴏɴꜱ ᴀᴠᴀɪʟᴀʙʟᴇ ᴅᴍ

07/10/2026

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి, సాయి ప్రసాద్ లు 'మేకర్స్ హైవ్', 'బయోనిక్ ఆర్మ్', 'జటాయు డ్రోన్స్' తదితర కంపెనీల్లో కో-డైరెక్టర్లుగా ఉన్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఈడీ (ED) దాడులు జరిగినా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాకపోవడానికి ప్రధాన కారణం, సాయి ప్రసాద్ ద్వారా ఢిల్లీలో ఒక రహస్య ఒప్పందం జరగడమేనని ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డి.కె. అరుణ వంటి బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కళ్లు మూసుకుని మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ఈ లోపాయికారీ ఒప్పందాల పై ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది!

RS Praveen Kumar BRS Party

07/10/2026

రేపిస్టులకు, పోక్సో నిందితులకు అండగా రేవంత్ సర్కార్.

- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ

RS Praveen Kumar BRS Party

07/10/2026

సాయి ప్రసాద్ అనే వ్యక్తి మీద 14 కేసులున్నాయ్
చంచలగూడ లో ఉండాల్సిన అతను నేషనల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాడంటే ??

RS Praveen Kumar BRS Party

07/10/2026

మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తండ్రి లా చూసుకోవాల్సిన అతను ఏం చేస్తున్నాడో చుడండి

RS Praveen Kumar BRS Party

07/10/2026

🔥

RS Praveen Kumar

06/10/2026

BRS నాయకులు మన్నె క్రిశాంక్ పై కాంగ్రెస్ వేసిన కేసులో రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేసి, బెయిల్ మంజూరు చేసిన సికింద్రాబాద్ కోర్టు.

రేవంత్ రెడ్డి పాలనను, కాంగ్రెస్ పార్టీని ప్రజలే రాబోయే రోజుల్లో సమాధి చేస్తారు.

డా.బి ఆర్ అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలైతుందా... రేవంత్ రెడ్డి అనుముల గారి రాజ్యాంగం అమలవుతున్నదా?

- డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్.

RS Praveen Kumar BRS Party

06/10/2026
06/10/2026

BRS నాయకులు మన్నె క్రిశాంక్ పై కాంగ్రెస్ వేసిన కేసులో రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేసి, బెయిల్ మంజూరు చేసిన సికింద్రాబాద్ కోర్టు.

రేవంత్ రెడ్డి పాలనను, కాంగ్రెస్ పార్టీని ప్రజలే రాబోయే రోజుల్లో సమాధి చేస్తారు.

డా.బి ఆర్ అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలైతుందా... రేవంత్ రెడ్డి అనుముల గారి రాజ్యాంగం అమలవుతున్నదా?

-డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్.

RS Praveen Kumar BRS Party

06/10/2026

అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేసి జైలుకు పంపాలని కుట్ర చేస్తూ, వేధింపులకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నిరసిస్తూ, బిఆర్ఎస్ నేత క్రిశాంక్ కి మద్దతుగా సికింద్రాబాద్ కోర్టుకు చేరుకున్న బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మాజీ కార్పొరేషన్ చైర్మెన్లు.

RS Praveen Kumar BRS Party

06/10/2026

అన్యాయమైపోతున్న పీడిత వర్గాల తరపున పోరాడటానికి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు ఎంత దూరమైనా వెళ్తారని, ఎవరితోనైనా కొట్లాడతారని ఈ ఘటనే స్పష్టం చేస్తోంది.

దళిత, బహుజన, మైనార్టీల హక్కుల రక్షణ కోసం తన జీవితాన్నే అంకితం చేసి, వారి పక్షాన నిలబడిన నిజమైన నాయకుడు ఆయన.

ఏ ఆధారం లేని కబ్జాకోరులకు వత్తాసు పలుకుతున్న పోలీసుల కళ్లు తెరిపించి, నడిరోడ్డుపై చట్టాన్ని నిలదీసిన దమ్మున్న గొంతుక ఆర్ఎస్పీ.

పేదల భూములను గుంజుకోవాలని చూసే ఏ అధికార గర్వానికైనా, ఏ కబ్జాదారుడికైనా ఎదురొడ్డి నిలబడే ధైర్యం ఆయన సొంతం.
హైకోర్టు ఉత్తర్వులు, పక్కా రెవెన్యూ రికార్డులు ఉన్నా కూడా న్యాయం జరగని చోట, ఆర్ఎస్పీ గారే పేదలకు కొండంత అండగా నిలబడుతున్నారు.

వ్యవస్థల్లో ఉన్న లోపాలను, అధికారుల పక్షపాత వైఖరిని పక్కా ఆధారాలతో సహా ఎండగడుతూ బాధితుల తరపున అలుపెరగని పోరాటం చేస్తున్నారు.
దళిత క్రైస్తవుల సొంత భూమి కోసం, వారి ఆత్మగౌరవం కోసం ఆయన చేస్తున్న ఈ రాజీలేని ధర్మపోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.

అధికారాన్ని, పదవులను తృణప్రాయంగా వదిలేసి, అణగారిన వర్గాల కోసం రోడ్డెక్కిన ఇలాంటి నాయకుడికి సమాజం మొత్తం అండగా నిలబడాల్సిన సమయం ఇది.

పీడితుల గొంతుకను నొక్కాలని చూసే ఏ శక్తినీ ఆయన వదిలిపెట్టరు, వారికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు ఆయన అడుగు వెనక్కి పడదు.
ఆర్ఎస్పీ గారి అడుగులో అడుగు వేద్దాం, అన్యాయంపై ఆయన చేస్తున్న ఈ పోరాటంలో మనమంతా సైనికుల్లా కదం తొక్కుదాం!

RS Praveen Kumar BRS Party

Address

Baireddipalle
517415

Alerts

Be the first to know and let us send you an email when Manohar Swaero posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manohar Swaero:

Shortcuts

Share