TDP Karnataka

TDP Karnataka

Share

Telugudesam Party is now a National Party and it is our responsibility to grow party in Karnataka al

27/11/2025

https://www.facebook.com/share/p/1Gr8oG9bHh/?mibextid=wwXIfr

*వైఎస్సాఆర్ రక్తం..రాజా రెడ్డి వారసత్వం!*

నిప్పులు..చెరిగాడు మా జగన్ అన్న..మామూలుగా కాదు..

పులివెందుల పులి పంజా విసిరింది ఈ కూటమి సర్కార్ పైన..మామూలుగా కాదు..

ఇక ఆ కూటమి సర్దుకోవడమే..

ఈ కూటమి పార్టీల కార్యకర్తలు..
*ఏదో గుడి* అని అన్నాడు అంటూ ఓ తెగ ఆవేశ పడిపోతున్నారు కానీ..

అంటాం..మళ్ళీ మళ్ళీ అంటాం..
ఇదేమైనా మాకు కొత్తా..?
లేక మాకు ఏమైనా భయమా?

మేము అధికారంలో ఉన్నపుడే అనేక గుళ్లను గుల్ల గుల్ల చేసాం..*ఏమైనా చేయగలిగారా?*

కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసేలా పాలన చేసాం..*ఏమైనా పీకారా?*

అంతెందుకు దేవుళ్ళ మెడలో ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లేలా అధికారం చెలాయించాం..*ఆపగలిగారా?*

68 లక్షల కిలోల కల్తీ ద్రావకంతో స్వామి వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసాం *అడ్డుకోగలిగారా?*

అవును
మా దేవుడు వేరు ఉన్నాడు..
మా సామి వేరు ఉన్నాడు..
అందుకే అలా అన్నాం..
అసలు ఇవన్నీ కాదేహే..
డిక్లరేషన్ ఇవ్వకుండా గుళ్ళోకి వెళ్లాం..
మీరు మా అన్నను *వెళ్లకుండా నిలువరించగలిగారా?*

మరి..నాది మా నాయన వైఎస్సాఆర్ రక్తం..కదా
మా నాయన బాటలోనే నేనూను😁

ఆయన 7 కొండలు ఎందుకు అన్నాడు..
కాకపోతే వాటిని టచ్ చేసే లోపే..
ముక్కలై మాడి మసై 'పోయాడు'..

అయినా సరే...
మేము ఇలానే ఉంటాం..
రప్ప రప్పా అంటాం..
పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన తిరుమలని
*అదేదో గుడి* అంటూ హేళనగా సంబోధిస్తాం..

పులివెందుల పులి ఇక్కడ..
కడప కింగ్ ఇక్కడ..
సీమ సింహం ఇక్కడ..!
😝AndhraSpeaks 😝
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
Pemmasani Saranya
AndhraSpeaks
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
దేవీ రమ.వేజళ్ల
Team Chintamaneni

23/11/2025

https://www.facebook.com/share/p/1Fi5zG43Bw/?mibextid=wwXIfr

*వారసుల స్కెచ్ - గురు శిష్యులు తట్టుకోగలరా*

కేటీఆర్ భయ్యా...జగన్ రెడ్డి షారూ...
ఏంటి భయ్యా ఇది..తెల్లారి లేస్తే చాలు..
మీ ఇద్దరూ..అటు రేవంత్ పై ఇటు నాయుడుపై పైకి ఒంటి కాలి మీద లేస్తూ, రప్ప రప్పా అంటూ పోదాం అని నానా హడావిడి చేస్తారు..
తీరా చూస్తే ఆ కోర్ట్ రూమ్ లో జగన్ రెడ్డి చేతులు పిసుక్కుంటూ ఉన్నాడు..

సర్లే ఒక్కళ్లుగా ఏమీ పీకేలేనప్పుడు..Team Work చెయ్యాలి
మీ ఇద్దరూ కలసి బయట ఏం ప్లాన్ చేసినా..అస్సలు వర్కౌట్ అవడం లేదు కనుక..
ఈ సారి ప్లేస్ మార్చాలి...ఎలాగూ ఇది శీతాకాలం కనుక..
Winter vacation కి అలా ఇద్దరూ కలసి చంచల్ గుడా జైలు కి వెళ్లి వస్తే ఎలా ఉంటది?

మన రెడ్డప్పపై ఎలాగో, సవా లచ్చ ఆర్ధిక నేరాలు ఉన్నాయి, ఇవ్వాళ కాకపోతే ఏదో ఒక రోజు ఆ కట్ అవుట్, జైలు పక్షిగా మిగిలిపోయి, శేష జీవితం ఊచల వెనక గడిపేయాల్సిందే..

ఇక నీ సంగతి అంటావా..ఆ ఫార్ములా ఈ రేస్ కేసులో నువ్వూ ఎలాగో బొక్కలోకి పోయేవాడివే..

మీరు ఇద్దరూ ఓ మాట అనుకుని కలసి సరెండర్ అయిపోయి, ఆ చంచల్ గూడా జైలుకి పోయేలా ప్లాన్ చేసుకుంటే..

అక్కడే కూర్చుని అటు రేవంత్ ని, ఇటు నాయుడిని ఎలా ఓడించాలా..వాళ్ళ పార్టీలని ఎలా భూస్థాపితం చెయ్యాలా అని ప్లాన్ చేసుకోవచ్చు..

ఇక అంతా ఓకే అనుకున్నాక, ఎలాగూ మనం ప్రజల దగ్గర మింగేసిన డబ్బు మన దగ్గర లచ్చల కోట్లు ఉండనే ఉంది, దానితో బెయిల్ అడుక్కుని వచ్చే ఎన్నికల నాటికి బయటకు వచ్చి ఇద్దరూ సీఎం లు అయిపోవచ్చు..

ఏమంటారు...? మీకు ఓకే కదా...!
Just think yaar!
😝AndhraSpeaks😝
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
Pemmasani Saranya
AndhraSpeaks
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni

20/11/2025

https://www.facebook.com/share/p/19xsb3hAHM/?mibextid=wwXIfr

రాక్షసుడికి ..నీరా'జనం'

జగన్ బయటకు రాగానే ఆ జనం చూసారా...!
అడుగడుగునా చేతులు ఎత్తి దండాలు పెట్టే బ్యాచ్ ని గమనించారా..!
హారతులు పట్టిన స్త్రీలను తిలకించారా..
అదీ జన ప్రభంజనం అంటే..
అదీ జన నీరాజనం అంటే..
ఎట్టకేలకు జగన్ బయటకు వచ్చాడు..
కోర్ట్ మెట్లు ఎక్కి..ధర్మాసనానికి మొక్కాడు..

అయితే..సారా ప్యాకెట్ లు, బిర్యానీ ప్యాకెట్ లు,
మనిషికి గట్టిగానే చేతులు తడిపాం కనుకనే మన స్టార్-డమ్ ఎక్కడా తగ్గలేదు...

అయితే ఇదంతా మేనేజ్ చెయ్యడానికి
ప్రాణం పోయినంత పనయ్యింది తారక రామారావుకి..నందమూరి తారక రామారావు అనుకునేరు..కాదు కాదు మన కల్వకుంట్ల రామారావు..

ఏది ఏమైనా..ఈరోజు ఈ డ్రామా సక్సెస్ అంతా..
రామారావు దయేరా పిచ్చోడా..!
అయినా అన్నీ బాగానే మేనేజ్ చేసాం కాని ఒక్క చోట దొరికిపోయార్రా 😝😝

ఆ 11 వచ్చిన పిచ్చోడు..అదీ బుర్ర మోకాల్లో ఉన్న ఆ ఎర్రి బాగులోడు అంటే ఆ ప్రచార పిచ్చతో
ఏదో ప్లాన్ చెయ్యమని చెప్పాడే అనుకో..

నీకైనా బుర్ర ఉండాలిగా రామారావా..!
కోర్టు తెలంగాణాలో ఉంది..
అక్కడ ఆ పిచ్చోడి పార్టీ నేల నాకి ఎప్పుడో పోయింది...
అక్కడకు వచ్చిన వాళ్లంతా అక్కడి బానిసలే కదా..
మరి అన్నీ తెలిసీ..ఈ పనికిరాని బొక్కలో ఎలేవేషన్ లు ఎందుకు రా అయ్యా..!

ఒక్క ఓటు అయినా పెరిగిందా..?
ఇంకో ఒక్క సీటు అయినా గెలిచే అవకాశం ఉందా..

అదేదో సినిమాలో డైలాగ్ లాగా
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్లి తొడకొట్టినట్టు..
ఆడో సన్నాసి..ఆడు చెప్పినవి అన్నీ చేసే నువ్వో సన్నాసివి..! అన్నట్లే తగలడింది మీ యవ్వారం..!

చల్ హట్ 🤦‍♂️🤦‍♂️
AndhraSpeaks
fans

Thullur-A New Brand Rajhadhani of AP
Bangalore TDP Forum
AndhraSpeaks
Pemmasani Saranya
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni

19/11/2025

https://www.facebook.com/share/p/1A7mgApmpe/?mibextid=wwXIfr

*వాయిదాల వీరుడు కోర్టుకు వస్తున్నాడు*

5 ఏళ్ళు ముఖ్యమంత్రిని కదా బిజీగా ఉన్నాను అని దాటేశాడు..
గత ఏడాదిన్నరగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు..
వారం వారం వచ్చి కోర్టులో సంతకం పెట్టమంటే..
*పెన్ను కొనుక్కోవడానికి డబ్బులు లేనంత పేదోడిని* అంటాడు..
పోనీ పెన్ను మేము ఇస్తాం వచ్చి సంతకం పెట్టి వెళ్ళు అంటే..
నేను వస్తే ప్రజలకు ఇబ్బంది అంటాడు..సెక్యూరిటీ సమస్యలు వస్తాయి అంటాడు..
మొత్తంగా కోర్టు ఎగ్గొట్టడానికి సవాలక్ష సాకులు..రెడీగా జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు..

దేశ చరిత్రలో ఇన్నేళ్లు కోర్టు వాయిదాలకు రాకుండా ఉన్న
*ది వాయిదాల హీరో* రికార్డ్ జగన్ ఒక్కడికే దక్కుతుంది.
ఏది ఏమైనా..
Date Note చేసుకోండి..
Fuel కొట్టించి బండ్లు సిద్ధం చేసుకోండి..
*మన బానిసలకు చెప్పి*..
*ఒకసారి జై జగన్.. జై జై జగన్..*
*రెండో సారి జోహార్ వైస్సార్..*
*మూడోసారి కాబోయే సీఎం జగన్ అని అరవమని చెప్పండి..*
వాళ్లకు *ముందే చీప్ లిక్కరు..డబ్బులూ పంచెయ్యండి..*
ఏది ఏమైనా..ఈసారి కోర్టు విజిట్ దద్దరిల్లి పోవాలా..
మన హడావిడి..హంగామా చూసి *బెయిల్ కాన్సల్ చేసి తీసుకెళ్లి బొక్కలో పడెయ్యాలా* 😝
గుర్తు ఉందిగా..🤦‍♂️🤦‍♂️🤦‍♂️
*ఒకసారి జై జగన్.. జై జై జగన్..*
*రెండో సారి జోహార్ వైస్సార్..*
*మూడోసారి కాబోయే సీఎం జగన్* అని
🤦‍♂️🤦‍♂️🤦‍♂️
*AndhraSpeaks*
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
ITDP
Nara Chandrababu Naidu
AndhraSpeaks
Pemmasani Saranya
Chintamaneni Prabhakar
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni
Yellow Soldiers
ఆంధ్ర స్పీక్స్
Vijay Ram Bhupal Kolli
YS Jagan Mohan Reddy
Lokesh Cherukuri

18/11/2025

https://www.facebook.com/share/p/1AQf1vu47m/?mibextid=wwXIfr

*ఆడపడుచు'కి అన్యాయం చేస్తే..?*
సహజంగా *ఇంటి ఆడపడుచు సంతోషమే ఆ ఇంటికి వెలుగు* అంటారు..
రాష్ట్రం..రాజకీయం లెక్కలే తీసుకుంటే..
*తెలుగు ఇంటి ఆడపచులకు అన్నగా* మారి..వారికి అండగా తెలుగుదేశాన్ని నిలిపారు స్వర్గీయ ఎన్టీఆర్..ఆడపడుచుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు..తెచ్చిన మార్పులు..చేసిన సంస్కరణలు అత్యద్భుతం. ఇక అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..వస్తున్నారు, నాయుడూ ఆయన తనయుడూ!

కానీ పక్క పార్టీల లెక్కలు చూస్తే..
*ఆడపడుచులకు సొంత అన్నలే పక్కలో బళ్ళెం*లా తయారయ్యారు..*రెప్పలా కావలి కాయాల్సిన వాళ్ళే..రాక్షసుల మాదిరి నరకం* చూపిస్తున్నారు..స్వార్ధంతో, అధికార కాంక్షతో..అహంకారంతో, డబ్బుపై పిచ్చితో.. తమ ఇంటి ఆడ బిడ్డలనే బయటకు గెంటేశారు..

అయినా..*ఇంటి రక్తం బాధపడితే..ఆ ఇంటికి అరిష్టమే* కదా. అందుకే *ఆ పాపమే..శాపమై కొట్టింది*
151 సీట్లు తెచ్చుకుని తిరుగులేని వాడిలా *విర్రవీగిన జగన్ రెడ్డి పతనం 11 కి అట్టడుక్కి* పడి *పోయింది*..2029కి ఆ పార్టీ పరిస్థితిపై ఆ పార్టీకే నమ్మకం లేనంతగా దిగజారి పోయింది..

ఇక ఏకఛత్రాధిపత్యంగా 2 పర్యాయాలు తెలంగాణా గడ్డను ఏలాం..మాకు తిరుగులేదు అనుకున్న *అహంకార దొర కోట..కుప్పకూలి పోయింది*..వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ శకలాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశర్య పోవాల్సిన పని లేదు..

ఇలాంటీ సన్నాసులే 'బీహార్' లో RJD పార్టీ తేజస్వి యాదవ్..రూపంలో, అధికార అహంకారంతో కొవ్వెక్కి రోహిణీ ఆచార్య లాంటి సొంత ఇంటి ఆడపడుచునే ఇంట్లో నుంచి బయటకు గెంటేసి దారుణంగా అవమానించి బాధ పెట్టాడట..కట్ చేస్తే..*ఆడపడుచు ఉసురు..ఉరితాడై..అహంకా అధికారాన్ని తుడిచి పెట్టి* ఇంట్లో కూర్చో పెట్టింది.

మొత్తంగా చూసుకుంటే..పార్టీ ఏదైనా..రాష్ట్రం ఏదైనా..స్వార్ధం, అధికార అహంకారం, రాజకీయ దాహం.. అన్నీ వెరసి *ఇంటి ఆడపడుచుకి అన్యాయం చేసిన ఈ దుర్మార్గ సైకో నాయకులు* ఎక్కడ..

ఆడపచులను గౌరవిస్తూ..వారికి అన్ని రకాలుగా సముచిత స్థానం కల్పిస్తూ..సమాజంలో సమానంగా నిలిపాలని *నిత్యం వారి శ్రేయస్సుకై కష్టం వహిస్తున్న నాయకులు* ఎక్కడ!

*AndhraSpeaks*
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
ITDP
Nara Chandrababu Naidu
AndhraSpeaks
Pemmasani Saranya
Chintamaneni Prabhakar
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni
Yellow Soldiers
ఆంధ్ర స్పీక్స్
Vijay Ram Bhupal Kolli
YS Jagan Mohan Reddy
Lokesh Cherukuri

17/11/2025

https://www.facebook.com/share/p/1BWrLY5Fnb/?mibextid=wwXIfr

*ఆంధ్రా పునర్నిర్మాణం*- *Naidu Sets the Game!*

వచ్చే ఏడాది...ఉత్తరాంధ్ర సాక్షిగా..*భోగాపురం నుంచి తొలి విమానం* బయలెల్లనుంది..

*భావి ఆంధ్ర ఆశల యాత్ర కూడా పట్టాలెక్కి గమ్యం దిశగా ప్రయాణం* చేస్తుంది..

*సంతకం చేసిన ప్రతి పరిశ్రమను నేల మీద నిలబెట్టడం నాయుడి కర్తవ్యం*

పదుల సంఖ్యలో మీటింగ్ లు..
వందల లెక్కల్లో కంపెనీలు..
లక్షల కోట్లు విలువ చేసే ఒప్పందాలు..
అన్నీ ఆంధ్రా అవని పై కొలుసు దీరనున్నాయి..
దీని వల్ల ఏం ఒరుగుతుంది అంటే..

కొన్ని *లక్షల ఉద్యోగాల పుణ్యమా అని..ఉపాధి అవకాశాల జాతర మొదలవుతుంది*..

నాయుడు ఇచ్చిన *20 లక్షల ఉద్యోగాలు మాట నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమై నిలుస్తుంది*..

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి *అభివృద్ధి లెక్కల్లో రాష్ట్రం తలెత్తుకుని గర్వంగా దేశం లెక్కల్లో అగ్ర స్థానాన్ని అధిరోహిస్తుంది*...

రోడ్లు, ఫ్లై ఓవర్లు వంటి మౌలిక వసతులు కల్పన స్పష్టంగా జరుగుతుంది..

*పోలవరం పూర్తి అవుతుంది..*
*అమరావతి ఆకృతి దాల్చి రాష్ట్రానికి నయా చిరునామా ఏర్పడుతుంది*..

రియల్ ఎస్టేట్ రూపు మారి..రాష్ట్రం ఊపు అందుకుంటుంది..

రవాణా మెరుగుపడి...వ్యాపారం నిలదొక్కుకుంటుంది..

విద్యా, వైద్య రంగాలు *అభివృద్ధి లెక్కల్లో తమ సంతకాన్ని ఆటోగ్రాఫ్ గా మార్చుకునేలా నిలబడతాయి*...

అనుకున్నవి అన్నీ రానున్న రోజుల్లో కార్యరూపం దాల్చి ఆశలు నిజమై *ఆంధ్రా అభ్యుదయానికి సరికొత్త బాటలు వేస్తాయి*..
*కలలు మావి..ఆశలు మావి..*
*ఆ కలల్ని నిజం చేస్తూ..ఆశలకు ఆయువు పోస్తూ...*
*నిజానికి నిలువెత్తు నిదర్శంగా* మార్చే భాద్యత నీదే నాయుడు..నీదే!

🥰 Andhra Speaks 🥰
fans
Thullur-A New Brand Rajhadhani of AP
ITDP
Bangalore TDP Forum
AndhraSpeaks
Nara Chandrababu Naidu
Pemmasani Saranya
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni
Yellow Soldiers
Chintamaneni Prabhakar
ఆంధ్ర స్పీక్స్
Vijay Ram Bhupal Kolli
YS Jagan Mohan Reddy
Lokesh Cherukuri

15/11/2025

https://www.facebook.com/share/p/1G9FbDNw3A/?mibextid=wwXIfr

పెట్టుబడులకు *ఆంధ్రా అయోధ్య* నా..!

నాయుడూ నువ్వు గుర్తు పెట్టుకున్నావో లేదో కానీ..మేం అయితే మర్చిపోము!
*నాటి నాయన నుంచి నేటి రాక్షసుడి* వరకూ...నిన్ను చూసి ఎక్కిలి నవ్వులు నవ్వారు..
కంప్యూటర్ లు కూడు పెడతాయా అని నాడు నాయన వాగితే..
నీ బట్లర్ ఇంగ్లీష్ వల్ల పెట్టుబడులు వస్తాయా అంటూ కొడుకు కొవ్వెక్కి కూశాడు..
అంతెందుకు పక్క రాష్ట్ర దొరలు కూడా నీ పతననాన్నే కోరుకుంటున్నారు..

కానీ నాయుడూ..
*విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌* సాక్షిగా చెప్పనా..!

రాష్ట్రం మొత్తం కాదు...
దేశం మొత్తం..
ఆ మాటకొస్తే యావత్ ప్రపంచం మొత్తం..
ఆంధ్రా వైపు తన చూపు తిప్పుకుంది అంటే..దానికి ఏకైక కారణం "నువ్వే"
పెట్టుబడులకు *ఆంధ్రాని అయోధ్య*గా మార్చిన ఘనత నీదే...
నీ వల్లే..ఈ ఘనతకు నీవల్లే సాధ్యం అంటూ..
ఈ పెట్టుబడుల ప్రవాహానికి *సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్* నువ్వే అంటూ కొందరు..
ప్రతి రంగంలో నువ్వు తెచ్చిన మార్పులు, తీసుకొచ్చిన సంస్కరణలే దేశానికే బెంచ్‌మార్క్‌గా నిలిచాయి అంటూ మరి కొందరు..

అంతెందుకెహె...!
రిలయన్స్ టెలికాం రంగంలోకి రావడం వెనుక నీ ఆలోచన కూడా ఉందని అని వాళ్ళు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు అంటే..
నీ అడ్మినిస్ట్రేషన్..
నీ ముందు చూపు..
నీ ప్రొఫెషనల్ & పొలిటికల్ గవర్నెన్స్ ద్వారానే ఇది సాధ్యం అని అందరూ..అంటుంటే..
మా ఆనందానికి అవధులు లేవు నాయుడూ..ఎందుకంటే

ఇది కదా *ఆంధ్రా కోరుకుంటున్న అసలైన ఎలివేషన్* అంటే..!
ఇది కదా *ప్రపంచం చూడాల్సిన ఆంధ్రా రైజ్* అంటే..!
ఇది కదా *ఆంధ్రాను సగర్వంగా నిలబెట్టే అసలు సిసలైన నాయకత్వం* అంటే..

👏Thank You Naidu for Shaping our Lives Beautiful & Meaningful with your Vision 👏
🥰Andhra Speaks🥰
fans
Thullur-A New Brand Rajhadhani of AP
Bangalore TDP Forum
ITDP
AndhraSpeaks
Nara Chandrababu Naidu
Pemmasani Saranya
Chintamaneni Prabhakar
ఆంధ్ర స్పీక్స్
Yellow Soldiers
Team Chintamaneni
Our MLA Hindupuram - Balayya
Pakka TDP Man
Vijay Ram Bhupal Kolli
YS Jagan Mohan Reddy
Lokesh Cherukuri

Want your business to be the top-listed Government Service in Bangalore?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Bangalore