Chinna Srinu Fan Club

Chinna Srinu Fan Club Chinna Srinu Fans Club

వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా స్టూడెంట్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గవిడి కల్కి జీవన్ వైఎస్సార్‌సీపీ పార్టీకి రాజీనామా చేసినట...
01/10/2026

వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా స్టూడెంట్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గవిడి కల్కి జీవన్ వైఎస్సార్‌సీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
చీపురుపల్లి నియోజకవర్గ యువజన విభాగం మరింత బలోపేతం దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.
“చిన్న శ్రీను గారి దారిలోనే నడుస్తాం” అని గవిడి కల్కి జీవన్ పేర్కొన్నారు.

02/04/2026
08/01/2026

అందరికీ నమస్కారం 🙏🙏🙏

మన ప్రియతమ నాయకులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,
విజయనగరం జిల్లాలో శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో, అలాగే శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి సారధ్యంలో
ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన విభాగాల మరియు వివిధ సంఘాల నాయకులపై బనాయిస్తున్న అక్రమ కేసులకు నిరసనగా
జనవరి 9వ తేదీన ఉదయం 10 గంటలకు
విజయనగరం జిల్లా – బాలాజీ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం వద్ద
వైఎస్ఆర్సిపి యువజన విభాగం, స్టూడెంట్ విభాగం, AISF, AIYF, SFI, DYFI సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి
యువత, విద్యార్థులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నా వినమ్ర విజ్ఞప్తి.

ఇట్లు,
*గవిడి కల్కి జీవన్,*
వైస్ ప్రెసిడెంట్ స్టూడెంట్ వింగ్,
విజయనగరం జిల్లా.

విజయనగరం జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షునిగా అవకాశం కల్పించిన బొత్స సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తేలుపుతు చిరు సన్మా...
24/12/2025

విజయనగరం జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షునిగా అవకాశం కల్పించిన బొత్స సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తేలుపుతు చిరు సన్మానం

Address

Chipurupalle

Website

Alerts

Be the first to know and let us send you an email when Chinna Srinu Fan Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share