23/09/2026
ప్రజలు కట్టిన పన్నులను జీతం రూపంలో తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా జిల్లా కలెక్టర్ ను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన అనుమతి తీసుకోకుండా రాజకీయ నాయకుడి అవతారం ఎత్తడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన వైసిపి నాయకుడు పల్లెబోయిన కిషోర్ యాదవ్.