06/10/2026
భారత వన్యప్రాణి సంపద మళ్లీ పుష్టిగా వికసిస్తోంది!
నిరంతర సంరక్షణ ప్రయత్నాలతో వన్యప్రాణుల్లో ఆశాజనకమైన పునరుజ్జీవనం కనిపిస్తోంది. అడవులు, నదులు, గడ్డి భూముల్లో పులుల వంటి ప్రసిద్ధ జీవుల నుంచి తక్కువగా తెలిసిన అరుదైన జాతుల వరకు, ప్రకృతి పునరుద్ధరణకు స్ఫూర్తినిచ్చే ఎన్నో కథలు వెలుగులోకి వస్తున్నాయి.
రండి, వన్యప్రాణి సంరక్షణలోని ఈ విశేష విజయగాథలను తెలుసుకుందాం.