YSRCP Publicity Wing - Ravulapalem

Call

YSRCP Publicity Wing - Ravulapalem కొత్తపేట గడ్డ చిర్ల అడ్డా

నిజమే చౌదరి గారు ..మీ బాబు పాలనలో దూసుకుపోతున్న ఏపీ1) నెలకు జగన్ చేసిన అప్పు- 5 ,516  కోట్లు నెలకు బాబు చేసిన అప్పు-15 ,...
16/09/2026

నిజమే చౌదరి గారు ..
మీ బాబు పాలనలో దూసుకుపోతున్న ఏపీ

1) నెలకు జగన్ చేసిన అప్పు- 5 ,516 కోట్లు
నెలకు బాబు చేసిన అప్పు-15 ,076 కోట్లు

(60 నెలల్లో జగన్ చేసిన అప్పు -3.31 లక్షల కోట్లు
26 నెలల్లో బాబు చేసిన అప్పు -3.92 లక్షల కోట్లు )

2) వాణిజ్య అభివృద్ధి సూచిక GST ఢమాల్

గతేడాది ఆగస్టుతో పోల్చితే
రాష్ట్రంలో 7 శాతం క్షీణించిన జీఎస్టీ ఆదాయం

(దేశ GST పెరుగుదల :15 శాతం )


3)నిరుద్యోగం

జాతీయ స్థాయిలో -5.4 శాతం
రాష్ట్రంలో - 7.5 శాతం

4) ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో
8వ స్థానానికి పడిపోయిన ఏపీ

5) ఏపీ నుంచి వెళ్లిపోయిన కంపెనీల సంఖ్య - 8
(టాటా పవర్‌ ,వెబ్‌సోల్‌ . జూపిటర్,
హిందుస్థాన్‌ కోకాకోలా, అజాద్‌ ఇండియా, జిన్‌ఫ్రా, ఐస్పేస్‌లు

అవుకు పవర్ ప్రాజెక్టు (4,700 కోట్లు అవుట్‌
అవుకు పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆర్‌వీఆర్‌ )

రాష్ట్రంలో వీటి మొత్తం పెట్టుబడుల
ప్రతిపాదనల విలువ రూ.21 వేల కోట్లు

(రెండేళ్లలో వాస్తవంగా
రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ7 వేల కోట్లే
-లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ )

1990s, at the Viceroy Hotel!   #1990
13/09/2026

1990s, at the Viceroy Hotel!

#1990

06/09/2026

సమయానికి సనాతనులు కూడా అందుబాటులో లేకుండా పోయారు ఏదో ఒకటి మాట్లాడించి డైవర్ట్ చేద్దామంటే. ఇక సునీతమ్మ షర్మిలమ్మ ఏమో ఈ అవకాశం అదునుగా తీసుకొని (సిచువేషన్ డిమాండ్)పేమెంట్ ఎక్కువ చేస్తున్నారంట. దస్తగిరి గాడితోమాట్లాడద్దామా బడ్జెట్ తక్కువలోఅయిపోతుందనుకుంటే ప్రజలు నమ్మరని ఆలోచన బలంగా వెళ్లిపోయింది.( ఇప్పుడు మూర్తి సాంబ వెంకటకృష్ణ వీరు ముగ్గురే కాపాడాలని వేడుకుంటున్నారంట)

17/08/2026

బ్రేకింగ్ న్యూస్

డీఎస్సీ అక్రమాలపై నారా లోకేష్

స్పోర్ట్స్ కోటాలో పరీక్ష పెట్టలేదని అంగీకరించిన లోకేష్

పీవీ సింధుకి రిటన్ టెస్ట్ లేకుండా ఉద్యోగం ఇచ్చాం

అలానే అందరికీ డీఎస్సీలో పరీక్ష లేకుండా..స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చాం

నారా లోకేష్ ప్రకటనతో ఇరుక్కున్న ప్రభుత్వం

స్పోర్ట్స్ కోటా జీవో 47ను మళ్లీ రద్దు చేసిన ప్రభుత్వం

రిటన్ టెస్ట్ పెడుతూ జీవో 56 జారీ చేసిన ప్రభుత్వం

అసెంబ్లీ సాక్షిగా డీఎస్సీ అక్రమాలపై దొరికిపోయిన లోకేష్

ఎస్ఈర్టీ తో ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావడంపై లోకేష్ ప్రకటన

కోర్టులో చెప్పిన సమాధానానికి విరుద్ధంగా లోకేష్ ప్రకటన

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు రాలేదు కాబట్టి నవీన్ కు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టులో చెప్పిన ప్రభుత్వం

ఔట్ సోర్సింగ్ ఉద్యోగి NOCతీసుకోలేదని సభలో చెప్పినలోకేష్

NOC పై.. తాము రిజక్ట్ చేయలేదని గతంలో చెప్పిన సెక్రటరీ

SCERT, డీఎస్సీ కన్వీనర్ ఒక్కరికే ఇచ్చామన్న లోకేష్

ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదంటూ సమర్థింపు

స్పోర్ట్స్ కోటాలో అమ్మకంపై..ఆడియో లీక్ వచ్చిందని అంగీకరించిన లోకేష్

ఆడియో లీక్ అంశంపై శాప్ కంప్లైంట్ ఇచ్చింది

అతన్ని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపామని లోకేష్ ప్రకటన

08/07/2026
ఇలాంటోళ్ళని దేంతో కొట్టాలి అంటారు?
19/06/2026

ఇలాంటోళ్ళని దేంతో కొట్టాలి అంటారు?

11/06/2026

కూటమి ప్ర‌భుత్వానికి NHRC నోటీసులు

విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు ఘటనపై NHRC సీరియస్

సుమోటో కేసుగా స్వీకరించిన NHRC

సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించలేదని కార్మిక సంఘాల విమర్శలు

ఏపీ సీఎస్ కు NHRC నోటీసులు..రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని NHRC ఆదేశం

గాయపడినవారి ఆరోగ్య స్థితి, మృతుల కుటుంబాలకు ఎక్స్-గ్రేషియా వివరాలు అందించాలి

మానవ హక్కుల ఉల్లంఘనపై NHRC పరిశీలన

అల్లు అర్జున్ సినిమా ఆలా వైకుంఠపురం లో మనం చేయని  పనులు కూడా చేసినట్టు చెప్పుకోవడం లో ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ మీర...
09/06/2026

అల్లు అర్జున్ సినిమా
ఆలా వైకుంఠపురం లో
మనం చేయని పనులు కూడా
చేసినట్టు చెప్పుకోవడం లో
ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ మీరు
అనే డైలాగ్ గుర్తుకొస్తోంది పవన్ ను చూస్తే

లబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని రాజ్యసభకి పంపిస్తా అని మైక్ ల ముందు ఊదరగొట్టి , రాకరాక వచ్చిన మొట్టమొదటి సీటు ఎవరికిచ్...
06/06/2026

లబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని రాజ్యసభకి పంపిస్తా అని మైక్ ల ముందు ఊదరగొట్టి , రాకరాక వచ్చిన మొట్టమొదటి సీటు ఎవరికిచ్చరు JanaSena Party

Address

Devarapalli
Devarapalli

Telephone

+919849255567

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Publicity Wing - Ravulapalem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share