Dr.N.Peddanna Rao Naik

Dr.N.Peddanna Rao Naik BJP Tribal Morcha National Social Media Member and Sattenapalli Co -Convenor BJP AP ST morcha leader

ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం మన స్వేచ్ఛ....ఒకరు అడిగితే ,వేరొకరు మౌనం గా ఉంటే వచ్చిన స్వాతంత్ర్యo కాదు మనది ... బ...
15/08/2026

ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం మన స్వేచ్ఛ....
ఒకరు అడిగితే ,వేరొకరు మౌనం గా ఉంటే వచ్చిన స్వాతంత్ర్యo కాదు మనది ... బ్రిటీష్ వారికి వెన్నులో వణుకుపుట్టించి మరి సాధించిన విజయం మన స్వాతంత్ర్యo...🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అలాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం స్మరించుకుంటూ.....
దేశ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా....
వందేమాతరం....వందేమాతరం...వందేమాతరం.....
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
జై హింద్..
భారత్ మాతా కీ జై.....
🚩🚩🚩
మీ..
Dr.N.Peddanna Rao Naik

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ PVN Madhav అన్న గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ..Dr.N...
10/08/2026

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ PVN Madhav అన్న గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మీ..
Dr.N.Peddanna Rao Naik
గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.
సత్తెనపల్లి నియోజకవర్గం.
పలనాడు జిల్లా
BJP Andhra Pradesh

  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతా రామాంజనేయ చౌదరి (తపనా చౌదరి) గారిని కలవటం జరిగింది...మీ..Dr.N.Peddanna Rao Naik
08/08/2026

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతా రామాంజనేయ చౌదరి (తపనా చౌదరి) గారిని కలవటం జరిగింది...
మీ..
Dr.N.Peddanna Rao Naik

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగినది  ...
08/08/2026

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగినది


భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గంలో వరుసగా మూడవసారి నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర పెద్దలకు నా హృదయపూర్...
03/08/2026

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గంలో వరుసగా మూడవసారి నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను

మీ..
Dr.N.Peddanna Rao Naik
గిరిజన మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
సత్తెనపల్లి...

PVN Madhav  అన్న గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గా నియమితులైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజ...
02/07/2025

PVN Madhav అన్న గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గా నియమితులైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు పాల్గొనటం జరిగింది...



Dr.N.Peddanna Rao Naik

PVN Madhav  ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులతో....Dr.N.Peddanna Rao Naik
02/07/2025

PVN Madhav ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులతో....

Dr.N.Peddanna Rao Naik

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు గా నియమితులైన అన్న గారు మాజీ MLC శ్రీ PVN Madhav  గారికి మా హృదయ...
02/07/2025

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు గా నియమితులైన అన్న గారు మాజీ MLC శ్రీ PVN Madhav గారికి మా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం...

మీ Dr.N.Peddanna Rao Naik
సత్తెనపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు.

ఇది ఆరంభం మాత్రమే......కాదని కాలు దువ్వితే అంతా నేల మఠం అయిపోతారు... జాగ్రత్త.....భారత్ మాతా కీ జై....జై హింద్....🚩🚩🚩🚩🚩🚩...
07/05/2025

ఇది ఆరంభం మాత్రమే......
కాదని కాలు దువ్వితే అంతా నేల మఠం అయిపోతారు... జాగ్రత్త.....
భారత్ మాతా కీ జై....
జై హింద్....
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


Narendra Modi Pawan Kalyan

Dr.N.Peddanna Rao Naik

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.N.Peddanna Rao Naik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share