Telugu Desam Party - Hindupuram Constituency

Directions

Telugu Desam Party - Hindupuram Constituency హిందూపురం తెలుగుదేశం పార్టీ...✌️

03/10/2026




03/10/2026

Watch till End...😝



03/10/2026



కార్యకర్తల మృతి ప్రగాఢ సానుభూతితెలుగుదేశం పార్టీ లేపాక్షి మండలం మైదుగోళం పంచాయతీ మైనారిటీ టీడీపీ నాయకులు సుభాన్ సాబ్ గార...
03/10/2026

కార్యకర్తల మృతి ప్రగాఢ సానుభూతి

తెలుగుదేశం పార్టీ లేపాక్షి మండలం మైదుగోళం పంచాయతీ మైనారిటీ టీడీపీ నాయకులు సుభాన్ సాబ్ గారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి తరఫున,ఎమ్మెల్యే గారి కార్యదర్శి బాలాజీ గారు మరియు తెలుగుదేశం పార్టీ లేపాక్షి మండల కన్వీనర్ అబిలాష్ గారు, వీరశేఖర్, సుభాన్ సాబ్ గారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుభాన్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ అల్లాహ్ సుభాన్ సాబ్ గారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు కోరారు.
Nandamuri Balakrishna

02/10/2026

చంద్రబాబు నాయుడు గారూ… నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఏం చేయాలో చెప్పండి. రాష్ట్ర అభివృద్ధిలో నా వంతు భాగస్వామ్యం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
అనంత్ అంబానీ






మా అమ్మ శ్రీమతి బసవతారకం గారి వర్ధంతి సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు.అమ్మ భౌతికంగా మా మధ్య లేకపోయినా…ఆమె ప్రేమ, ఆమె ఆశ...
01/10/2026

మా అమ్మ శ్రీమతి బసవతారకం గారి వర్ధంతి సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు.

అమ్మ భౌతికంగా మా మధ్య లేకపోయినా…
ఆమె ప్రేమ, ఆమె ఆశీస్సులు, ఆమె చూపిన మార్గం
ఎప్పటికీ మా జీవితాల్లో సజీవంగానే ఉంటాయి.

ఆమె చూపిన అపారమైన మమకారం,
ఆమె పోరాటం వెనుక నిలిచిన అసాధారణ ధైర్యం,
ఆమె మాకు నేర్పిన విలువలు…
నేటికీ నా జీవితాన్ని నడిపించే శక్తిగా నిలిచాయి.

ఆమె జ్ఞాపకాలను కేవలం మనసులో దాచుకోవడం మాత్రమే కాదు…
ప్రతి పేదవాడికీ, ప్రతి రోగికీ ఆశాకిరణంగా నిలుస్తున్న
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రూపంలో
ఆమె పేరు, ఆమె సంకల్పం చిరస్థాయిగా నిలవడం,
ఆమె సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం
నాకు ఎంతో గర్వకారణం.

ఎందరో జీవితాల్లో ఆశను నింపుతున్న ఈ సేవా ప్రయాణం
ఆమె ఆశయాలకు నిజమైన నివాళిగా నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను.

అమ్మ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను.

– నందమూరి బాలకృష్ణ

Address

MLA OFFICE Chowdeswari Colony
Hindupur

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party - Hindupuram Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share