Happy Diwali
Aravind Kumar Goud
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aravind Kumar Goud, Hyderabad.
15/06/2025
నా జీవితానికి పసిడి బాటలను వేసి
నా గమ్యాన్ని నాకు పరిచయం చేసిన
నాన్నా... నీకు ప్రేమతో....
10/06/2025
మా నందమూరి బాలకృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. సినీ రంగంలో సేవా రంగంలో రాజకీయ రంగంలో నందమూరి బాలకృష్ణగారు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూనను.
02/06/2025
జై తెలంగాణ
22/05/2025
హనుమాన్ స్మరణం భగవత్
మహానాడు పై చర్చ కార్యక్రమం
14/05/2025
అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మహానాడు ఏర్పాట్లపై పొలిటి బ్యూరో సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు
1
01/05/2025
కార్మికలోకానికి శ్రమ జీవులకు
మే డే
శుభాకాంక్షలు.
30/04/2025
మనుషులందరికీ సమాన హక్కులు కుల,మతం,వర్ణ విభేదాలు ఉండకూడదు అన్నది బసవేశ్వరుడి నీతి బోధ మానవాళికి ఆదర్శమూర్తి ఆ మహనీయుడు జయంతి నేడు..
27/04/2025
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి కి నిరసనగా చార్మినార్ వద్ద 26-4-205. శనివారం సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఉగ్రదాడులకు నిరసనగా ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
Click here to claim your Sponsored Listing.
