Neeraj Goud Gollapelli

Neeraj Goud Gollapelli

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Neeraj Goud Gollapelli, Hyderabad.

14/03/2026

ధర్మం కోసం అడుగు వేసినప్పుడు
వేలాది అడుగులు వెంట వస్తాయి
ఒక జెండా…
వేల హృదయాలు
ఒకే నినాదం
జై శ్రీరామ్ 🚩

29/01/2026

కరీంనగర్ అభివృద్ధికై నిధులు తెచ్చిన నరేంద్ర మోదీకి, బండి సంజయ్ కి మద్దతుగా నిలుద్దాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించుకొని, మరింత అభివృద్ధికి బాటలు వేద్దాం.

27/01/2026

కమలం గుర్తుకు ఓటేద్దాం ప్రగతికి పట్టం కడదాం.

కరీంనగర్ ను అభివృద్ధి చేద్దాం..

17/01/2026

కరీంనగర్ లో జనాభా, ఓటర్ల సంఖ్యతో కూడిన లిస్ట్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది.
దీని ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్సీ డివిజన్లు బీసీ .. బీసీ డివిజన్లు ఓసీగా మారే ప్రమాదముంది.*

ఇది ఘోరమైన తప్పిదం.

ఇదే కనుక నిజమైతే దీనిని అడ్డుకోవడానికి కరీంనగర్లో బిజెపి కార్యకర్తల దమ్మెందో చూపిస్తాం.

Photos from Bandi Sanjay Kumar's post 10/01/2026
09/01/2026

కరీంనగర్ సర్వతోముఖాభివృద్ధికై కంకణం కట్టుకున్న బండి సంజయ్ గారు ఇచ్చిన మాట ప్రకారం నిధులు తెచ్చాడు, ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటులో విజయం సాధించాడు..

31/12/2025

ప్రాణమే హిందుత్వము గుండెలో దైవత్వము
అణువణువున ఉన్నది దేశభక్తి రక్తము 🔥

30/12/2025

హిందూ బంధువులకు
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు


29/12/2025

సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలియజేసే మూవీ అఖండ -2 మూవీ...

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Telephone

Address

Hyderabad