Payback2society

Payback2society

Share

అక్షరం ఆరోగ్యం ఆర్థికం అధికారం �
To Educate Children's!

#payback2society

24/12/2025

31/05/2024
14/04/2024

ప్రపంచ మేధావి, భారత ప్రజల బ్రతుకులకు బంగారు బాటలు వేసిన భారత రత్న *బాబాసాహెబ్ అంబేద్కర్* గారి జయంతి సంధర్బంగా *అంబేద్కర్ యువజన సంఘం* ఆధ్వర్యంలో నిర్వహించబోయే జయంతి ఉత్సవాల్లో మనందరం పాల్గొని ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుందాం రండి ..

కార్యక్రమం వివరాలు :

సాయంత్రం 06:00 గంటలకు భీం ర్యాలీ,
07:00 గంటలు అన్నదాన కార్యక్రమం మరియు గ్రామ *స్వేరో సర్కిల్* విద్యార్ధులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును.

స్థలం :
*బండరావిరాల అంబేద్కర్ ప్రాంగణము.*

*- స్వేరో సర్కిల్*
గ్రా. బండరావిరాల.

Photos from RS Praveen Kumar's post 08/04/2024
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

Hyderabad