Shukoor Bhai Followers

Shukoor Bhai Followers

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shukoor Bhai Followers, Hyderabad.

28/05/2024

పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి, తెలంగాణకి నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం కల్పించిన మహానేత స్వర్గీయ శ్రీ" నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. 💐

18/06/2023
10/11/2022

🟡ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా శ్రీ" కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ప్రమాణస్వీకారం మరియు జరగబోయే బహిరంగ సభలో TNSF రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ నాయకులు ,పార్టీ అభిమానులు పెద్దయెత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.🚲🚲✌️

🟡వేదిక : ఎన్టీఆర్ భవన్
సమయం: ఉదయం 10:00 గంటలకు

- మహమ్మద్ షుకూర్
TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం, అచ్చంపేట నియోజకవర్గం

01/10/2022

తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు,
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,TNSF రాష్ట్ర పరిశీరికురాలు, శ్రీమతి #కాట్రగడ్డ_ప్రసూన గారి జన్మదినం సందర్భంగా వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. 💐💐

Photos from Mohmmed Shukoor Tnsf's post 26/09/2022
28/08/2022

విద్యార్థి నాయకుడు,తెలంగాణ TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి, మహమ్మద్ షుకూర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐

Mohammed Shukoor Tnsf

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Hyderabad