Telangana Goud Sangam - TGS 196/2011

Telangana Goud Sangam - TGS 196/2011

Share

Telangana Goud sangam we are here for community welfare and serve for uplifting our community . In 1972 the prominent Telangana leader Sri M. Bala Goud.

Welcome to Telangana Goud Sangam
Goud Sangam initially started in 1907 by our forefathers. After various reforms and formations in the year 1951 Goud Hostel was established in Hyderabad by our legends. In 1954 Sardar Gouthu Lachanna Goud inducted as Minister in Late Tanguturi Prakasham cabinet in the combined state of Madras. In 1956 Nizam Rashtra Goud Jana Sangam was upgraded to Andhra Pradesh Go

Photos from Telangana Mahila GOUD Sangam's post 18/11/2025
10/06/2025

ఖమ్మం గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం

రేపు అనగా జూన్ 9, 2025 సోమవారం రోజున ఖమ్మం గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు *శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారికి*, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు *శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి*, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ *శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి*, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు *శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి*, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు *శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారికి* స్వాగతం - సుస్వాగతం.

అదే విధంగా ఈ కార్యక్రమంలో వివిధ గౌడ సంఘాల అధ్యక్షులు, గౌడ ప్రముఖులు, నాయకులు, గౌడ బంధువులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.

స్థలం: ఇల్లందు రోడ్ , ఖమ్మం.
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు.

సభాధ్యక్షులు
శ్రీ బాలసాని లక్ష్మీ నారాయణ గౌడ్ గారు.
మాజీ ఎమ్మెల్సీ.

ఆర్గనైజర్:
కత్తి నెహ్రూ గౌడ్
ఖమ్మం జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు.

ఇట్లు
శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్
తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధక్షులు.

24/12/2024
Photos from P***e Laxman Rao Goud  State President of Telangana Goud Sangam's post 24/12/2024
గౌడ కులాల్ని ఏకం చేయ‌డ‌మే మా ల‌క్ష్యం తెలంగాణ గౌడవ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు ప‌ల్లె ల‌క్ష‌ణ్ 23/12/2024

https://youtu.be/BSFYKOwlsXc

గౌడ కులాల్ని ఏకం చేయ‌డ‌మే మా ల‌క్ష్యం తెలంగాణ గౌడవ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు ప‌ల్లె ల‌క్ష‌ణ్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న గౌడ కులాల్ని ఏకం చేయ‌డ‌మే మా ల‌క్ష్యం తెలంగాణ ప‌ల్లె ల‌క్ష‌ణ్ రావు గౌడ వ్య‌వ‌స్థాప‌క అ...

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address

Phase 1, 3-6-573, 3-6-584, Street Number 8, Advocates Colony
Hyderabad
500029