Erragadda, Motinagar Janasainik

Erragadda, Motinagar Janasainik

Share

Political party for Better Society

Photos from Erragadda, Motinagar Janasainik's post 07/03/2026
06/03/2026

నూతన సభ్యత్వాలు మరియు రెన్యూవల్ లు ఇంకా 4 రోజులు మాత్రమే త్వరపడండి జై జనసేన

క్రియాశీలక సభ్యత్వం మార్చి10వ తేదీ తో ముగియనున్నది...

క్రియాశీలక సభ్యత్వాల మహా యజ్ఞం లో పాల్గొని విజయవంతం చేయండి
సభ్యత్వాలు తీసుకొని వారు త్వరగా తీసుకోవాలని హృదయపూర్వక విజ్ఞప్తి...

సభ్యత్వం తీసుకున్న క్రియాశీలక సభ్యులకు :-

Benifits:-

1) జీవిత భీమా 5 లక్షలు.
2) ప్రమాద భీమా 50,000/- నుండి.
3) పార్టీ కార్యక్రమాలకు అధ్యక్షత వహించే అవకాశం.
4) శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కు క్రియాశీలక సభ్యత్వ కార్డుతో ప్రవేశం..

జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం కోసం కావలసినవి :-

1.ఆధార్ కార్డ్.
2.పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.
3.నామీని ఆధార్.
4.నగదు 400/- రూపాయలు.
5.పర్మినెంట్ ఫోన్ నెంబర్.

➡️ ఇప్పటి వరకు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు వార్షిక సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలి...

➡️సభ్యత్వం తీసుకొని వారు నూతన సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.🙏
జై జనసేన పార్టీ జై జై జనసేన పార్టీ
జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్

సంప్రదించండి.
7382676316-7569558595
రామకృష్ణ కొట్టేటి,
జూబ్లీహిల్స్ నియోజకవర్గం
మరియు
కూకట్పల్లి నియోజకవర్గం
హైదరాబాద్.

03/03/2026
02/03/2026

జోరుగా కొనసాగుతున్న జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం.

జనసేన ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు

* పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం
* పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత
* పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి. సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు
* నాయకత్వ ట్రైనింగ్, నాయకులుగా ఎదిగే అవకాశాలు
* 5 లక్షల ప్రమాద బీమా ద్వారా మీ కుటుంబానికి భరోసా

ఇప్పుడే మీ జనసేన సాధక్ ను సంప్రదించి జనసేన ఉద్యమి సభ్యత్వం నమోదు చేసుకోండి.

02/03/2026

జనసేన సభ్యత్వ నమోదు గడువు పెంపు ఉండదు!!

- ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ దినోత్సం కారణంగా సభ్యత్వ నమోదు గడువు పెంపు సాధ్యం కాదు.

- పార్టీ నాయకత్వంలో కానీ, నామినేటెడ్ పదువుల్లో క్రీయాశీలక సభ్యత్వం ఉంటేనే ప్రాధాన్యత : మంత్రి నాదెండ్ల మనోహర్.

27/02/2026

తొలి రోజే సభ్యత్వం చేయించుకున్న " లక్ష " మంది 🔥🥳

23/02/2026

తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఉద్యమి( మెంబెర్ షిప్స్ ), సాధక్, ప్రధాత ల సమన్వయ కమిటీలు మరియు ఇంచార్జిలు వీరు
అందరికి నా శుభాభినందనలు 💐💐💐 🙏🙏🙏

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

Hyderabad
500018