Bharath Waghmare
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bharath Waghmare, Hyderabad.
ప్రభుత్వ ఆస్తులు మాయం....
కరోనా విరాళాలు మాయం...👇
టాటా: 1500 కోట్లు
విప్రో :1200 కోట్లు
బిర్లా గ్రూప్ : 500 కోట్లు
ఐటిసి: 150 కోట్లు
హిందుస్తాన్ యూనిలీవర్: 100 కోట్లు5
అనిల్ అగర్వాల్ (వేదాంత): 100 కోట్లు
హీరో సైకిల్: 100 కోట్లు
బజాజ్ గ్రూప్: 100 కోట్లు
షిర్డీ ఆలయం: 51 కోట్లు
బీసీసీఐ: 51 కోట్లు
సిఆర్‌పిఎఫ్: 33 కోట్లు
నవయుగ:30 కోట్లు
అక్షయ్ కుమార్, నటుడు: 25 కోట్లు
సన్ ఫార్మా: 25 కోట్లు
ఓలా: 20 కోట్లు
Paytm: 5 కోట్లు + హ్యాండ్‌వాష్
ముఖేష్ అంబానీ: 500 కోట్లు + ఆసుపత్రి
అదానీ గ్రూప్ 500 కోట్లు
ఆనంద్ మహీంద్రా: హోటల్స్ + వెంటిలేటర్
మేఘ:6 కోట్లు
మై హోం:5 కోట్లు
ప్రభాస్, నటుడు: 4 కోట్లు
నాదెల్లా (మైక్రోసాఫ్ట్): 2 కోట్లు.
అనితా డోంగ్రే: 1.5 కోట్లు
అల్లు అర్జున్ :. 1.25 కోట్లు
రామ్ చరణ్: 1.40 కోట్లు
సోమనాథ్ ఆలయ ట్రస్ట్: 1 కోట్లు
పవన్ కళ్యాణ్, నటుడు: 2కోట్లు
మహేష్ బాబు, నటుడు: 1 కోట్లు
చిరంజీవి, నటుడు: 1 కోట్లు
హేమ మాలిని, నటుడు: 1 కోట్లు
బాల కృష్ణ, నటుడు: 1 కోట్లు
జూనియర్ ఎన్టీఆర్, నటుడు: 75 లక్షలు,
సురేష్ రైనా, క్రికెటర్: 52 లక్షలు
సచిన్ టెండూల్కర్, క్రికెటర్: 52 లక్షలు
సన్నీ డియోల్: 50 లక్షలు
కపిల్ శర్మ: 50 లక్షలు6
రజనీకాంత్: నటుడు: 50 లక్షలు
సౌరవ్ గంగూలి: 50 లక్షలు
గౌతమ్ గాంభీర్ రోజు 15 వేలమందికి అన్నం పెట్టిస్తున్నారు.
దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగులు: వారి జీతంలో 1-5 రోజులు ఇస్తున్నాయి.
ఇవి కాక దేశంలోని సామాన్య ప్రజలు ఒక్కొక్కరు 100 నుండి ఆపై స్థాయిలో ఇచ్చిన వాటి ద్వారా వచ్చినవి మరో 9000 వేల కోట్లు..
ఇక పెట్రోల్,డీజిల్ ధరల పెంపు ద్వారా వచ్చినవి 8.5 లక్షల కోట్లు
గ్యాస్ ధరల పెంపు ద్వారా వచ్చినవి మరో 2 లక్షల కోట్లు
విమాన ఇంధనం ధరల పెంపు ద్వారా 50 వేల కోట్లు
ఎల్ ఐ సి, బి ఎస్ ఎన్ ఎల్, ఎయిర్ ఇండియా,రైల్వే, భారత్ పెట్రోలియం,షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, పోర్టులు,నేషనల్ హైవేలు వంటి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా వచ్చినవి 5 లక్షల కోట్లు
ఇంత డబ్బు ఎటు పోయింది?లక్షల #కోట్లు #ఏమయ్యాయి??మోడీ వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో ప్రజల సంక్షేమం కోసం ఒక్క పథకం అయినా పెట్టిండా ? ఒక్క పరిశ్రమ పెట్టి అందులో ఓక ఐదు వందల మంది కి ఉపాధి కలిపించారా? ఉన్న ఉద్యోగాలు పోయినాయి పరిశ్రమలు ముతా పడి పోయినాయి లక్షలాది మందికి ఉపాధి లేకుండ పోయింది.ఉన్న ఉద్యోగాలకు గ్యారంటీ లేకుండ పోయింది. సంవత్సరానికి రెండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక్క ఉద్యోగం దిక్కు లేదు ఈ లెక్కన ఎనిమిది సంవత్సరలకు 16 కోట్ల ఉద్యోగాలు రావాలి ఆంటే ఎన్ని ఇచ్చినారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అడగండి నిరుద్యోగ విద్యార్థి యువకులారా . ప్రతి ఓకౌంట్ లో నల్లదనం తెచ్చి బ్యాంక్ లో ప్రతి ఓకౌంట్ లో వేస్తామని చెప్పినారు వేసినార అడగండి నిరుద్యోగ యువకులారా మన రాష్ట్రానికే బిజెపి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి అడగండి .
ప్రశ్నిస్తే దేశ ద్రోహి అనే ముద్ర.CBI, ED, ఇన్కమ్ టాక్స్ ల పేరుతో బెదిరింపులు,దాడులు.దేశం కోసం ధర్మం కోసo అంటు కులాల మధ్య మత ల మధ్య చిచ్చు పెట్టి సేవాలా మీద చిల్లార రాజయకీయం చేస్తారు యువకులర జరా జాగ్రత ..
#భారతీయుడా మేలుకో..ఇప్పటికైనా #వాస్తవం తెలుసుకో.ఇప్పటికీ మేలుకోకపోతే నీ ఒంటిపై ఉన్న #బట్టలను కూడా నీకు నాకు కాకుండా లేకుండ చేస్తారు మన కేంద్రం లో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
courage c**k
*सिर्फ एक बार इस कहानी को अवश्य पढे !*
एक राजा था। वह मूर्ति पूजा का घोर
विरोधी था। एक दिन एक पंडित उसके राज दरबार में आया और राजा को ललकारा हे राजन! तुम मूर्ति पूजा का विरोध क्यों करते हो ?
राजा बोला- आप मूर्ति पूजा को सही
साबित करके दिखाओ मैं अवश्य स्वीकार
कर लूँगा
पंडित बोला- राजन यदि आप मूर्ति पूजा में विश्वास नहीं करते हैं तो दीर्घा में जो आपके स्वर्गवासी पिताजी की मूर्ति लगी है उस पर थूक कर दिखाएं और यदि थूक नहीं सकते तो आज से ही मूर्ति पूजा करना शुरू करें
यह सुनकर पूरी राजसभा में सन्नाटा छा गया
थोड़ी देर बाद राजा बोला- ठीक है। आप 7 दिन बाद आना तब मैं आपको अपना उत्तर दूंगा
उस समय तो वह पंडित चला गया। लेकिन चौथे ही दिन वह पंडित दौड़ा भागा गिरता पड़ता राजसभा में आ पहुँचा और जोर जोर से रोने लगा त्राहिमाम राजन त्राहिमाम
राजा बोला क्या हुआ ?
पंडित बोला- राजन राजसैनिक मेरे माता पिता को बंदी बनाकर ले गए हैं और दो मूर्तियां मेरे घर में रख गए हैं
राजा बोला हां मैंने ही आपके माता-पिता
की मूर्तियां बनवाकर आपके घर में रखवा दी हैं अब से आपके माता पिता हमारे बंदी रहेंगे और उन्हें खाने पीने के लिए कुछ न दिया जायेगा। लेकिन आप उनकी मूर्तियों की अच्छी प्रकार से सेवा करें। उन मूर्तियों को अच्छे से खिलाएं, पिलाएं, नहलाएं, सुलाएं। अच्छे अच्छे कपड़े पहनाएँ
पंडित बोला- राजन वो मूर्तियां तो निर्जीव जड़ हैं वो कैसे खा पी सकती हैं और उन मूर्तियों को खिलाने पिलाने से मेरे माता पिता का पेट कैसे भरेगा ? मेरे माता पिता तो भूखे प्यासे ही मर जायेंगे। कुछ तो दया कीजिए
राजा बोला- ठीक है। आप यह 10000
स्वर्ण मुद्राएँ ले जाएँ और उन मूर्तियों के
सम्मान में उनके रहने के लिए एक अच्छा सा महल भी बनवा दें
पंडित बोला- मेरे माता पिता बंदीगृह में
रहें और मैं उन मूर्तियों की सेवा करूं ? यह तो महा मूर्खता है
राजा बोला हम देखना चाहते हैं कि •आपके माता पिता की मूर्तियों की सेवा से आपके असली माता पिता की सेवा होती है या नहीं
पंडित गिड़गिड़ा कर बोला- नहीं राजन
उन मूर्तियों की सेवा से मेरे माता पिता की
सेवा नहीं हो सकती
राजा बोला- जब आप सर्व शक्तिमान
सर्व व्यापक परमेश्वर की मूर्ति बनाकर पूजवा सकते हैं और उससे सर्व शक्तिमान सर्व व्यापक परमेश्वर की पूजा होना मानते हो तो अपने माता पिता की मूर्ति की सेवा से आपके माता पिता की सेवा क्यों नहीं हो सकती ?
अब वह पंडित कुछ न बोला और दृष्टि भूमि पर गड़ा लिया
राजा पुनः बोला- आपके माता पिता में
जो गुण हैं जैसे ममता, स्नेह, वात्सल्य, ज्ञान, मार्गदर्शन करना, रक्षा करना, चेतन आदि उनकी मूर्ति में कभी नहीं हो सकते। वैसे ही मूर्ति में परमेश्वर के गुण जैसे सर्व व्यापक, सर्व शक्तिमान, सर्वज्ञ, सर्वान्तर्यामी, सृष्टि, दयालु, न्यायकारी, चेतन नहीं हो सकते
फिर ऐंसी मूर्ति की पूजा करने का कोई लाभ नहीं इसके बाद थोड़ी देर राजसभा में सन्नाटा रहा। वह पंडित निरुत्तर हो चुका था
पंडित बोला- मुझे क्षमा कर दें राजन आपने मेरी आँखें खोल दी हैं। मुझे मेरी गलती पता चल गई है। अब मैं ऐंसी गलती दोबारा नहीं करूंगा
अंत में राजा बोला- और हाँ! जैसे हम अपने कपड़ों को साफ़ रखते हैं गंदा नहीं होने देते उनका सम्मान करते हैं। यादगार के लिए बनाए गए अपने पूर्वजों महापुरुषों के चित्र और मूर्तियाँ को साफ़ रखने या नष्ट होने से बचाने का महत्व बस इतना ही है। जाओ
अपने माता पिता को सम्मान से ले जाओ
मानवता ही धर्म है
कर्म ही पूजा है
🙏🏻जागो भाई जागो🙏🏻
इस संदेश को ज्यादा से ज्यादा शेयर करें ताकि लोग जिंदा ( जागरूक) हो सकें,,,,,
కెసిఆర్ బోగస్ మాటలని నమ్మకండి
కెసిఆర్ బోగస్ మాటలు
17/06/2022
letest bhim song || मेरा बाप भीम राव है || निशा बौद्ध || mera baap bhim rao hai SINGER- निशा बौद्धStudio - कृष्णा रिकॉर्डिंग स्टूडियो (मध्य प्रदेश)Director- pooran Singh semil (9669646822)ओर ऐसे ही BHIM SONG सुनने के लिए हमारे चैनल को SU....
15/06/2022
When my mother was live i was with mother at Guest house Nirmal
15/06/2022
Im on stage with Krishna madiga Addanki Dayakar and Gomasa Srinivas at Hyderabad
Click here to claim your Sponsored Listing.
