20/10/2022
ఈ రోజు కాల్వల పల్లి గ్రామంలో బూత్ నెం 123 , 124 లలో గడప గడపకు తిరిగి రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరడం జరిగింది.
BJP PALAKURTHI
20/10/2022
ఈ రోజు కాల్వల పల్లి గ్రామంలో బూత్ నెం 123 , 124 లలో గడప గడపకు తిరిగి రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరడం జరిగింది.
19/10/2022
మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా కాల్వలపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వెయ్యాల్సిందిగా ప్రజలను అభ్యర్ధించడం జరిగింది.
18/10/2022
మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా కాల్వలపల్లి గ్రామంలో బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారితో కలిసి పాల్గొనడం జరిగింది
18/10/2022
మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా ఈ రోజు ఉదయం కాల్వలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది.
13/10/2022
మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్బంగా కాల్వలపల్లి గ్రామంలో బూత్ కమిటీ సభ్యులతో చర్చడం జరిగింది.
13/10/2022
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం లో
13/10/2022
మునుగోడు ఎన్నికల ప్రచారం లో గడప గడప కు తిరిగి బీజేపీ కి ఓటు వేయాలని కోరడం జరిగింది
11/10/2022
ప్రయివేట్ రంగంలో మా ఉద్యోగాలు మాకే కావాలి
#భూములు_మావి_కరెంట్_సబ్సిడీలు_మావి_నీళ్లు_మావి_వాటాలు_మీకు ఉద్యోగాలు తెలంగానేతరులకా KCR
ప్రయివేట్ రంగంలో స్థానికులకే 75% ఉద్యోగా రిజర్వేషన్ కల్పించేలా చట్టం చెయ్యాలి
దేనికోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నమో తెలుసా KCR
మరో తెలంగాణ ఉద్యమం ప్రారంభిస్తాం
తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది.
10/10/2022
ఈ రోజు ప్రయివేట్ ఉద్యోగుల సంఘం అద్వర్యం లో సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో ప్రయివేట్ సంఘం లో స్థానికులకు 75% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ తో రౌండ్ టేబుల్ సమావేశం లో మన సంఘం లక్ష్యాన్ని పెద్దలకు వివరించడం జరిగింది
09/10/2022
తెలంగాణ రాష్ట్రంలో ప్రయివేట్ రంగంలో #స్థానికులకు_75% #ఉద్యోగాలు_కల్పిస్తూ_చట్టం తేవాలి
ఈ డిమాండ్ తో 10/10/2022 న ఉదయం 10:గం" లకు #సోమజిగూడా_ప్రెస్_క్లబ్ లో #రౌండ్_టేబుల్_సమావేశం నిర్వహించడం జరుగుతుంది.
09/10/2022
GHMC స్వచ్ఛ ఆటో,టిప్పర్ యూనియన్ ఆఫీస్ ను ఈ రోజు జగత్ గిరిగుట్ట లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
08/10/2022
తెలంగాణ రాష్ట్రం లో ప్రయివేట్ రంగంలో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తూ #రౌండ్_టేబుల్_సమావేశం
#సోమాజి_గూడ_ప్రెస్_క్లబ్
10/10/2022 నాడు ఉదయం 10"గం"లకు