Telangana Telugu Yuvatha-TTY

Telangana Telugu Yuvatha-TTY

Share

Telugu Yuvatha is the youth wing of Telugu Desam Party.

14/10/2025
Photos from Telugu Desam Party (TDP)'s post 13/10/2025
Photos from Telangana Telugu Yuvatha-TTY's post 10/10/2025

దశాబ్దాల దూరదృష్టితో,
తెలంగాణా–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిన నాయకుడు మన చంద్రన్న. అంకితభావం, విజన్, తిరుగులేని నాయకత్వంతో
ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు.
Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu
Telangana Telugu Desam Party - TDP

10/10/2025

Congratulations Amma 🙏✌️💐
Nara Bhuvaneswari
Heritage Foods Limited

Photos from Telangana Telugu Yuvatha-TTY's post 08/10/2025

✌️✌️✌️TDP SOLDIERS
Telugu Desam Party (TDP)
Telangana Telugu Desam Party - TDP
Nara Chandrababu Naidu
Nara Lokesh

08/10/2025

నిన్న ఉండవల్లి నివాసంలో జరిగిన తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో, పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం దిశగా పలు ప్రణాళికలు చర్చించడం జరిగింది.
Telugu Desam Party (TDP)
Telangana Telugu Desam Party - TDP
Nara Chandrababu Naidu
Nara Lokesh







07/10/2025

Amma👏👏🙏
Nara Bhuvaneswari

06/10/2025

రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌, అమరావతిలో 5 స్టార్ బిజినెస్ హోటల్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు. విశాఖలో నిర్మాణంలో ఉన్న ఇనార్బిట్ మాల్ ను త్వరగా పూర్తిచేసి, విజయవాడ, అమరావతిలో అదే తరహా మాల్స్ అభివృద్ధి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.


Photos from Nara Lokesh's post 06/10/2025
06/10/2025
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


NTR BHAVAN, Road # 2, BANJARA HILLS
Hyderabad
500034