24/01/2021
Today meeting with medipally mandal Graduates.
Elect Prof nageshwar Rao sir as MLC in Upcoming elections
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prof Nageshwar Rao sir followers, Social service, Hyderabad.
24/01/2021
Today meeting with medipally mandal Graduates.
Elect Prof nageshwar Rao sir as MLC in Upcoming elections
24/01/2021
మిత్రులారా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం.
రేపు 24 జనవరి 2021 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మేకల బాల్ రెడ్డి ఫంక్షన్ హాల్ మేడిపల్లిలో సమావేశం జరుగును.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రావడం జరుగుతుంది.
ప్రజా సమస్యల పైన ప్రశ్నించే గొంతుక, మన చుట్టూ జరిగే ప్రతి విషయంలో పైన పూర్తిగా తెలిసిన వ్యక్తి , సమాజ శ్రేయస్సుకోసం కృషి చేస్తున్న మన గౌరవ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతు ఇద్దాం..
మీ సాయిని నవీన్ కుమార్.
Contested కార్పొరేటర్ బోడుప్పల్..
భగత్ సింగ్ యువజన మండలి