06/02/2026
మీరు చూపుతున్న ప్రేమ
ఆప్యాయతలు మరువ లేనివి🪷
Vote For Lotus 🪷
Jai Bjp Namo Modi
06/02/2026
మీరు చూపుతున్న ప్రేమ
ఆప్యాయతలు మరువ లేనివి🪷
Vote For Lotus 🪷
హన్మకొండ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం చిరునవ్వులు చిందిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ భారత్ మాతా కీ జై... వందే మాతరం అంటూ నినదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ జైలు కు తరలించడం జరిగింది.
ప్రశ్నించొద్దు ప్రతిపక్షం ఉండొద్దు
మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం
స్కామ్
లీక్‌లు
లిక్కర్
ఎదైనా సరే
అడిగేటోడు ఉండొద్దు &
అడిగితే అక్రమ ఆరెస్టులు....
03/04/2023
🤝
22/03/2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సర
#ఉగాది శుభాకాంక్షలు..
- ఆలే చిరంజీవి
05/03/2023
జాతీయ మహిళా కమిషన్(NCW) సభ్యురాలిగా నామినేట్ అయిన శ్రీమతి Kushboo Sundar గారికి హృదపూర్వక శుభాకాంక్షలు.
19/02/2023
ఎవరైనా మిమ్మల్ని వీరుడు ఎలా ఉంటాడు అని అడిగితే హిందూ రాజ్య స్థాపన కోసం ప్రజలందరికీ ధర్మరాజుగా భవాని మాత ఇచ్చిన ఖడ్గం చేత పట్టి 390 పైగా యుద్ధాలు చేసి ఏ యుద్ధంలో కూడా గెలుపు తప్ప ఓటమి తెలియని హైందవ వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ ని చూపించండి..... హైందవ సోదరులకు చత్రపతి శివాజీ మహారాజ్ కి జయంతి శుభాకాంక్షలు
27/10/2022
పై అసత్య ఆరోపణలు ఖండిస్తు 4 5 6 15 16 17 వార్డు లో సీఎం దిష్టిబొమ్మ దహనం అనంతరం..... ప్రెస్ మీట్లో✊🏻🚩
03/10/2022
నవంబర్ 3న
మునుగోడు ఉప ఎన్నిక.
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి #కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం.
తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేద్దాం.✊🚩🚩
Ale Chiranjeevi Komatireddy Raj Gopal Reddy 👏🚩
30/09/2022
బిజెపి శక్తి కేంద్రాల సమావేశాలు
Ale Chiranjeevi ✊🚩