28/04/2026
రైతులు ఆరుగాలం శ్రమించి పంట కోసి కుప్పలు పోస్తే.. ఆ ధాన్యాన్ని కొనే నాథుడే లేడు!
ఓ వైపు ధాన్యం కొనుగోళ్లు లేక, మరోవైపు అకాల వర్షాలతో కల్లాల్లోనే తడుస్తున్న రైతన్న కష్టం.
రాష్ట్రంలో ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్😡
28/04/2026
*కాంగ్రెస్ అవినీతికి కాదేది అనర్హం..!*
*ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఇచ్చే*
*మందు గోళీల కొనుగోళ్లలోనూ రూ. 150 కోట్ల స్కామ్ కు పాల్పడ్డది కాంగ్రెస్ సర్కార్.*
తప్పుడు ఇండెంట్లతో అవసరానికి మించి భారీగా మందుల కొనుగోలు చేసి.. గడువు లోగా వినియోగించకపోవడంతో ఎక్స్పైరీ.. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 150 కోట్ల మేర గండి.
ఎక్స్పైరీ అయిన మందులను ధ్వంసం చేసేందుకే ఓ కంపెనీకి రూ.5 కోట్ల కాంట్రాక్ట్
రూ. 150 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి
తమ జేబులు నింపుకున్న కాంగ్రెస్ పంది కొక్కులు!