09/10/2023
At Telangana Rythu Bandhu samithi. TRBS
To congratulate MLA Rajaiah sir.
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Amreeth Mullapudi, Nampally, Hyderabad.
09/10/2023
At Telangana Rythu Bandhu samithi. TRBS
To congratulate MLA Rajaiah sir.
29/06/2023
Will miss you Sri sai Chand garu.
Our journey started with a event in Houston in 2018 you are such a positive person.
08/03/2023
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
06/03/2023
గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచి పేదలపై భారం వేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారు తీరును ఎండగట్టిన మహిళలు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు.
నిరంతరం ప్రజాసేవలో హరీష్ అన్న..
సిద్దిపేట్ జిల్లా రైతులకుహరీష్ అన్న అభిమాని క్యాలెండర్ల పంపిణీ...!
మునుగోడులో ఓటమి భయంతో బీజేపీ ఫేక్ న్యూస్ ప్రచారాలకు తెగబడ్డది..
బీజేపీ అసత్యప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-- టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.