అభిమన్యు యువసేన

అభిమన్యు యువసేన

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from అభిమన్యు యువసేన, Hyderabad.

23/03/2026

స్వేచ్ఛా భారతం కోసం యుక్త వయసులోనే వీరోచిత పోరాటాలు చేసిన విప్లవ కిశోరాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన షహీద్ దివస్ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ...

సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.

21/03/2026

భక్తి, నియమ నిష్ఠలతో కఠిన ఉపవాస దీక్షలను పూర్తిచేసుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే
పవిత్ర రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

అల్లా కరుణాకటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంటిలో ఆనందం, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నిండాలని మనసారా కోరుకుంటున్నాను.

ఈ పవిత్ర రంజాన్ మాసం మీ జీవితాల్లో ఆశీర్వాదాల వెలుగులు నింపుతూ, మీ కుటుంబాలకు ఆనందాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ..

ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
ఈద్ ముబారక్ 🌙✨

సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.

19/03/2026

షడ్రుచుల సమ్మేళనం లాగా ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ఆశయాలతో గొప్ప విజయాలను అందుకోవాలని, నూతన అవకాశాలతో సరికొత్త వెలుగులను ఆస్వాదించాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.

14/03/2026

నేటి నుండి ప్రారంభమవుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇప్పటివరకు ఎంతో కష్టపడి చదివిన శ్రమకు తగిన ఫలితాలు ఈ పరీక్షల్లో సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులు, గురువులు మరియు మీ పాఠశాలకు గర్వకారణం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ..

సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.

11/03/2026


Photos from అభిమన్యు యువసేన's post 11/03/2026


08/03/2026

సమాజ నిర్మాణంలో, కుటుంబ సంరక్షణలో, ప్రతీ రంగంలో స్త్రీల పాత్ర అపరిమితమైనది. ఆమె ప్రేమ, త్యాగం, సహనం, ప్రతిభ అనితరసాధ్యం.
ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళల సాధనలను గౌరవించుకుంటూ, సమానత్వం కోసం పాటుపడుదాం.
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.

04/03/2026

ప్రజలందరికీ హొలీ పండుగ శుభాకాంక్షలు. ఈ రంగుల పండుగ మీ ఇంటిల్లిపాదికీ అనేక రంగు రంగుల సంతోషాలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను.

సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.

21/02/2026

భావాలకు ప్రాణం మన మాతృభాష
అమ్మ ఒడిలో నేర్చిన అక్షరం మన అస్తిత్వానికి మూలం
సంస్కృతి, సంప్రదాయాలకు వారధి మాతృభాష.
మాతృ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేడు అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం సందర్భంగా అందురు పునరాంకితమవుదాం.

సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.

19/02/2026

పరిపాలనలో ఆదర్శం, పోరాటంలో వీరత్వం, వ్యక్తిత్వంలో దయాగుణం. ఇలా ఛత్రపతి శివాజీలోని సుగుణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఆయన జయంతి సందర్భంగా...
ధర్మం కోసం పోరాడిన మహానేతకు వందనాలు.
జై భవానీ! జై శివాజీ! 🚩

సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.

18/02/2026

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం...
నెల రోజుల పాటు పవిత్ర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో గడిపే ముస్లిం సోదర సోదరిమణులకురంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు.💐🌙🤲

సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Website

Address


Hyderabad