28/10/2025
హరీష్ రావు గారికి పితృ వియోగం...
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం.
హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కొద్దీ సేపటి క్రితం మరణించారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.
వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది .
Location..
https://share.google/DBkm6ghDU9WQimPgU
Harish Rao Thanneeru
30/08/2025
గణపతి బప్పా మోరియా...
కావాలయ్య యూరియా!
21/06/2025
లోడింగ్ 3.0 Harish Rao Thanneeru
20/06/2025
రైతన్నల కోసం హరీషన్న అండగా
శనివారం ( 21-06-2025 ) ఉదయం 10:30 గంటలకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో ధర్నా కార్యక్రమంకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారు హాజరుకానున్నారు
16/06/2025
స్వల్ప అస్వస్థత కారణంగా బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో చేరిన Harish Rao Thanneeru గారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం 🙏
30/05/2025
టెన్షన్ పడాల్సిన అవసరం లేదు
అంతా పెద్దాయన చూసుకుంటాడు
Harish Rao Thanneeru