06/12/2025
❤️❤️
BRS
06/12/2025
❤️❤️
02/09/2025
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్.
క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
13/07/2025
మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్ళి తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయనున్న కవిత..
మధ్యాహ్నం 3.30 గంటలకు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్న ఎమ్మెల్సీ కవితక్క...🔥
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం
ఫార్ములా-ఈ కేసుపై సోమవారం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన ఏసీబీ
గుజరాత్ ఘోర విమాన ప్రమాదం పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
పలువురి మృతికి సంతాపం
నివాసాల మీద విమానం కూలడంతో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సామాన్యులు, సహా, వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించిన కేసీఆర్
మరణించిన కుటుంబాలను ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన కేసీఆర్
పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్
గుజరాత్...కుప్పకూలిన విమానం
గుజరాత్ లోని అహ్మదాబాద్ ఏయిర్పోర్టు సమీపంలో విమాన ప్రమాదం జరిగింది...
లండన్ వెళ్లాల్సిన ఏయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది...
దీంతో భారీగా మంటలు ఏగిసిపడుతున్నాయి.వాటిని అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
మంత్రులకు శాఖలు కెటాయించడానికి కూడ ఢిల్లీ పోవాలి... చెప్పండ్రా మార్పుక్స్ బానిసల బతుకులు ఎవరివో?
కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
హరీష్ రావు వెంట పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
02/06/2025
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
26/05/2025