BJP Jagtial urban

BJP Jagtial urban

Share

BJP Jagtial Urban Official

16/02/2026

దుబ్బ రాజన్న క్షేత్రం పై రాజకీయ రంగుల దాడి

ఆలయాన్ని వేదిక చేసుకున్న పాలక–అధికార వైఖరి

భక్తుల విశ్వాసాలపై దాడేనా?

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో గల ప్రముఖ శైవ క్షేత్రమైన దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ఖ్యాతి గడించిన ఈ దుబ్బ రాజన్న దేవాలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్న తరుణంలో ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన చర్యలు భక్తులను కలచివేస్తున్నాయి. జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంపై భాగంలో కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను తలపించే రంగులు వేయడం తీవ్ర అభ్యంతరకరంగా మారింది. ఇది యాదృచ్ఛికమా? లేక పాలకుల ప్రభావంతో అధికారులే ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యనా? అనే అనుమానాలు భక్తుల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. మహాశివరాత్రి వంటి మహత్తర పర్వదినంలో, లక్షలాది భక్తులు దర్శనానికి తరలివచ్చే వేళ, దేవాలయాన్ని రాజకీయ సంకేతాల వేదికగా మార్చడం భక్తి–రాజకీయాల మధ్య గీతను చెరిపేసే ప్రమాదకర ధోరణిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న మౌలిక సూత్రాన్ని పాలకవర్గం, జిల్లా యంత్రాంగం విస్మరించాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం దేవస్థాన అధికారుల నిర్లక్ష్యాన్ని, అలాగే పాలకవర్గానికి అనుకూలంగా వ్యవహరించే అధికారుల వైఖరిని బట్టబయలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఈ తరహా రంగుల మార్పులు జరిగాయా? లేక అధికారులే కళ్లుమూసుకున్నారా? అన్నదానిపై ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. జిల్లా యంత్రాంగం మౌనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. “దుబ్బ రాజన్న దేవాలయం దేవుడి ఆలయం… ఏ పార్టీ కార్యాలయం కాదు. ఆలయ గోపురంపై పార్టీ రంగులు కనిపించడం మా విశ్వాసాలపై దాడి,” అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదని, తక్షణమే రంగులను తొలగించి ఆలయాన్ని సంప్రదాయ శైవ శైలికి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక ఆలయానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. రాష్ట్రంలో పాలకులు మారితే దేవాలయాల రంగులూ మారతాయా? అన్న ప్రమాదకర ప్రశ్నకు ఇది నిదర్శనంగా మారుతోంది. ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన ప్రభుత్వమే, అధికార యంత్రాంగమే ఈ విధంగా వ్యవహరిస్తే, రేపు మరెన్ని పుణ్యక్షేత్రాలు రాజకీయ రంగుల్లో మునిగిపోతాయో అన్న భయం వ్యక్తమవుతోంది. ఇకనైనా దేవస్థాన అధికారులు, పాలకవర్గం, జిల్లా యంత్రాంగం స్పందించి దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయాన్ని రాజకీయ రంగుల నుంచి విముక్తం చేయాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి. ఆలయాలు దేవుడి నివాసాలు… రాజకీయాల ఆటస్థలాలు కావు అన్న సత్యాన్ని పాలకులు గుర్తించకపోతే, భక్తుల ఆగ్రహం మరింత తీవ్రమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

15/02/2026

జగిత్యాల పరిస్థితి ఒకప్పుడు BRS కౌన్సిలర్ల లు ఇప్పుడు జై కాంగ్రెస్ అంటున్నారు ఏంటి 🙄😂

10/02/2026

" మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం - బిజెపిని గెలిపించుకుందాం...


Arvind Dharmapuri
SaiKumar Mittapelly

10/02/2026

బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాంగ్రెస్‌లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులే బీఆర్ఎస్‌లో ఉన్నారు. కారుకు ఓటు వేసినా వాళ్లు చేరేది హస్తం గూటికే. అందుకే ఈ పుర ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేద్దాం- బిజెపిని గెలిపిద్దాం.


Arvind Dharmapuri
SaiKumar Mittapelly

09/02/2026

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతితో జగిత్యాల జిల్లాకు చెందిన మిమ్ములను భారతీయ జనతా పార్టీ నుండి 'సస్పెండ్' చేయడమైనది.

ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుంది. నేటి నుండి వారం రోజుల్లోపు మీ ప్రవర్తనపై రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వవలసిందిగా కోరడమైనది.

Naraparaju Ramchander Rao
Arvind Dharmapuri
SaiKumar Mittapelly

Photos from BJP Jagtial urban's post 09/02/2026

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డులో అభ్యర్థి ఆరుముల్ల లక్ష్మి గారి కార్నర్ మీటింగ్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి గారు,గుజరాత్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జెగ్వీర్ చబ్బ గారు, బిజెపి నాయకులు కొండా లక్ష్మణ్ గారు, జిల్లా కార్యదర్శి పాత రమేష్,దూరిశెట్టి మమత,సుంచ్ సురేష్,జంబుక శివ,కొండ్ర రవితేజ, అరుణ్ యాదవ్,మహేష్ మరియు వార్డు మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Arvind Dharmapuri
SaiKumar Mittapelly

Photos from BJP Jagtial urban's post 09/02/2026

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 16వ వార్డులో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు చిలుకమర్రి మధన్ మోహన్ గారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయవాది, జగిత్యాల జిల్లా


SaiKumar Mittapelly

09/02/2026

కాంగ్రెస్ వచ్చిందే.. గాడిద గుడ్డు పెట్టిందే!

Arvind Dharmapuri
SaiKumar Mittapelly

08/02/2026

మన జగిత్యాల - మన బీజేపీ



08/02/2026

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


BJP State Office
Hyderabad