Usha Peddapalli

Usha Peddapalli B.Tech, IIT Kharagpur to Young politician of telangana

07/10/2026

This is deeply disturbing. On a bus, in a public space, and while being recorded 🤢
The person seen in the video is Congress Ibrahimpatnam MLA Malreddy Ranga Reddy. The video clearly depicts the incident, raising serious concerns about a woman’s personal space, dignity and modesty.

Telangana Police should take cognisance and file a complaint. No public position should place anyone above accountability.

When will a woman’s personal space, dignity and consent be respected?

రూ.50,000 కోట్ల ఆరోపణలపై సమాధానం చెప్పకుండా అక్రమ కేసులా? We are with you krishank manne annaముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క...
06/10/2026

రూ.50,000 కోట్ల ఆరోపణలపై సమాధానం చెప్పకుండా అక్రమ కేసులా? We are with you krishank manne anna

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం రూ. 50,000 కోట్ల భారీ దోపిడీకి పాల్పడిందని బిఆర్‌ఎస్ నాయకుడు క్రీశాంక్ అన్న ఆధారాలతో సహా బట్టబయలు చేస్తే, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం చెప్పకపోగా, బయపడి కేసులు బనాయించిల్లు.

కంటోన్మెంట్ కోర్టు వద్ద క్రీశాంక్ అన్నని కలవడం జరిగింది.. ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడేది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తూనే ఉంటాం. క్రీశాంక్ అన్నపై పెట్టిన అక్రమ కేసును ఖండింస్తున్నాం

05/10/2026

A Girl from Peddapalli. A Pride for India. 🇮🇳🏹
Chikitha Taniparthi is an inspiration to countless young women. ❤️
A young girl from a rural background in Peddapalli rising to the global stage and winning medals for India is truly remarkable.
Her journey, determination and unwavering commitment, despite the hurdles she has faced, make her a role model for every young girl who dares to dream big.
With her journey towards representing India at the 2028 Olympics, this is a proud moment not just for Peddapalli or Telangana, but for the entire nation. 🇮🇳
These are the gems our country must stand behind.
I strongly urge the Telangana Government and the Government of India to recognise, honour and support Chikitha Taniparthi for her remarkable achievements and hard work.
Talent from rural India deserves every opportunity to shine on the world stage. ❤️🇮🇳
RuralIndia Olympics2028 India

03/10/2026

మున్నూరు కాపు నాయకుడు, ఓదెలలో వార్డు మెంబర్‌గా పోటీ చేసి, వార్డు మెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడంలో కీలకంగా నిలిచిన బీరాం రవి అన్నపై జరిగిన దాడి తర్వాత కొంతసేపు సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేకపోవడం ఎంతో బాధాకరం.
ఇలాంటి హింసను ఏ నాయకుడూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకూడదు. 💔

03/10/2026

Abdul Mallik bhai, every drop of your blood, every ounce of your courage, and every moment of your struggle will be remembered. Your fight for dignity and justice will never go in vain. We stand with you, today and always.

For the sake of political positions, violence has been unleashed against BC BRS leaders.BC leaders had every right to qu...
03/10/2026

For the sake of political positions, violence has been unleashed against BC BRS leaders.

BC leaders had every right to question why Peddapalli BRS BC leaders were not invited. But instead of answering legitimate concerns, you chose the path of violence. Is this how you respond to our own BRS BC leaders, Dasari Manohar Reddy?

Your failure of leadership is clearly reflected in the conduct of your intoxicated followers.

We have lodged a formal police complaint against Dasari Manohar Reddy and his followers over the alleged assault and vandalism of property.
Questions deserve answers, not violence. BC leaders deserve respect, not intimidation.

03/10/2026

BRS కార్యకర్తలను బిసి నాయకులను గౌరవించక పోతే ఊరుకునేది లేదు… we will fight back.

03/10/2026

రెడ్డి గద్దె ఎక్కడం కోసం BC తలలు పగలగొట్టడం
పెద్దపల్లి మనోహర్ రెడ్డి BC లపై కపట ప్రేమ కనిపిస్తుంది. BRS BC మీటింగ్ అని BC నాయకులను పిలవకుండా సమావేశం ఎట్ల ఏర్పాటు చేస్తారు అని ప్రశ్నించి నందుకు ఇలా దాడి చేయించడం ఆయన చేతకానితనం. బిసిలు ఇక మీకు చప్పట్లు కొట్టడానికి రావడం కాదు,ఆ చేతులతో పిడికిలి బిగిస్తారు. BCs will fight back

03/10/2026
పెద్దపల్లి నియోజకవర్గం, ఓదెల మండలం, కొలనూర్ గ్రామంలో యాసర్ల సుధాకర్ ఆశ్రిత గారి కుమార్తె నామకరణ వేడుక నిర్వహించాగ, ఈ కార...
03/10/2026

పెద్దపల్లి నియోజకవర్గం, ఓదెల మండలం, కొలనూర్ గ్రామంలో యాసర్ల సుధాకర్ ఆశ్రిత గారి కుమార్తె నామకరణ వేడుక నిర్వహించాగ, ఈ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Usha Peddapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share