Anitha Reddy CHADA

Contact the organization

Anitha Reddy CHADA దేశం కోసం ధర్మం కోసం వేసే ప్రతి అడుగు వృధా కాకూడదు. I love my nation

11/10/2026

మన్సురాబాద్ కార్పొరేటర్ శ్రీ కొప్పుల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మనసురాబాద్ పెద్ద చెరువు దగ్గర అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ పూల పండుగ తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం,ఈ బతుకమ్మ.





11/10/2026

నిన్న ఇందిరా పార్క్, ధర్నా చౌక్ లో అలై బలై ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు మరియు తెలంగాణ గవర్నర్ సతీమణి దానికి శుక్లా గారు మరియు గారు, పాల్గొని తెలంగాణ సంస్కృతికి, ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ని అందరితో కలిసి జరుపుకోవడం జరిగింది.


🌼 **ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు** 🌼తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బ...
09/10/2026

🌼 **ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు** 🌼

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. 🌺

పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, ఆడపడుచులంతా ఒక్కటై జరుపుకునే ఈ పండుగ మన తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు.

**పూల సౌందర్యం మన బతుకమ్మ…
ఆడపడుచుల ఐక్యత మన బలం…
తెలంగాణ సంస్కృతి మన గర్వం!** 💐

ఈ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నా తెలంగాణ ఆడపడుచులు, అక్క చెల్లెల, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐

**జై తెలంగాణ! జై బతుకమ్మ!** 🌸🙏

festival
# pride of telangana

🌺🌸

07/10/2026
భారతీయ జనతా పార్టీ తెలంగాణ **సంఘటన మంత్రి (ఆర్గనైజేషన్ సెక్రటరీ)**గా నియమితులైన శ్రీ మధుకర్ జీకి హృదయపూర్వక శుభాకాంక్షలు...
24/09/2026

భారతీయ జనతా పార్టీ తెలంగాణ **సంఘటన మంత్రి (ఆర్గనైజేషన్ సెక్రటరీ)**గా నియమితులైన శ్రీ మధుకర్ జీకి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐.





Heartiest birthday wishes to Shri   Ji, National General Secretary of the Bharatiya Janata Party.You are a great source ...
20/09/2026

Heartiest birthday wishes to Shri Ji, National General Secretary of the Bharatiya Janata Party.

You are a great source of inspiration to countless young leaders. On this special occasion, I wish you good health, happiness, and continued success. May you continue to rise to greater heights and guide and inspire young leaders like us towards greater achievements.

Wishing you a very Happy Birthday once again, Bansal Ji! 🎂🙏💐💐.



Congratulations to the newly appointed BJYM Zonal Incharges and District Incharges💐💐💐
16/09/2026

Congratulations to the newly appointed BJYM Zonal Incharges and District Incharges💐💐💐


24/01/2026

Exbition lunch

23/01/2026

Address

Hyderabad
500068

Website

Alerts

Be the first to know and let us send you an email when Anitha Reddy CHADA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anitha Reddy CHADA:

Shortcuts

Share