02/11/2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ గారి సతీమణి శ్రీమతి వర్షా యాదవ్ గారితో కలిసి ప్రజల మధ్యకు వెళ్లి ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న NSUI జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ గారు.
ప్రతి ఇంటికి కాంగ్రెస్ పతాకాన్ని చేర్చే దిశగా —
“కాంగ్రెస్ పార్టీ విజయమే ప్రజల విజయం!” అనే నినాదంతో ఉద్యమ స్పూర్తితో, ఉత్సాహభరితంగా ప్రచారం కొనసాగించారు.
జనాభిప్రాయం స్పష్టంగా చెబుతోంది — జూబ్లీహిల్స్ ప్రజల మనసుల్లో కాంగ్రెస్ గెలుపు గాథ ఇప్పటికే రాయబడింది. 🇮🇳✊

02/11/2025
05/09/2023