SWAERO FELLOWSHIP - 2023
, the State Welfare Alumni Association, to support and encourage the poorest of the poor in pursuing higher education.
AdvKatkuri
Great minds discuss ideas; average minds discuss events; small minds discuss people. —Eleanor Rooseve
అంటే వీళ్లు ఎవరు చాలావరకు చదవరు.
వీళ్లు ఉన్నలేనట్టే, ఇలాంటి ప్రశ్నించలేని
గొంతుకలు అవసరమా?మనకు ఎవరు కావాలి, ఎవరు మోసం చేస్తున్నారు?
మీరే ఆలోచించండి ప్రజానీకం.
https://twitter.com/AdvKatkuri/status/1626067709967605761?t=PSb1XdI_LJX5C6m6mVxfcQ&s=08
16/02/2023
SCSDF నుంచి #పాలరెడ్డి, #గవాకర్రావ్, #గీవన్_రెడ్డి లాంటి పేద రైతులకు
రైతుబంధు ఇవ్వడం, వలసవాదపాలన లో "నీళ్లు-నిధులు-నియామకాలు" దారి మళ్లింపుకంటే దారుణం.
KCR kit,nutrition kit, ఆసరాపెన్షన్ SCSDF కేటాయింపుల నుండి ఇవ్వడం, అంటే ప్రతిపక్షాలు, మరియు so called PhD MLA ఏమీ చేస్తున్నారు?
https://twitter.com/AdvKatkuri/status/1626067705798471680?t=WPn0ikAqS7vSKKlIZ08f_w&s=08
"Rythubandu" అంకెల గారడి తో
SC(SDF), ST(SDF) నోట్లో మట్టి కొట్టే అన్యాయం జరుగుతోంది?
దళిత బందు కూడా improvised rename మాత్రమే.
brain child కాదు.
CC:
https://twitter.com/AdvKatkuri/status/1626067701746765824?t=hSfc8APdxBTdokfLDoQ9NA&s=08
అప్పుల ఊబిలో కూరుకుపోయిన గా అభివృద్ధిచేసిన
సారు. గొర్రెలు, బర్రెలు, చేపపిల్లలు & అన్ని అప్పుల సౌదాలే. గారు మీరు చేసిన అప్పులు 2050 వరకు కొడుతూనే ఉండాలి. #తెలంగాణ ప్రజలారా ఈ ఉచిత తాయిలాల మూల్యం పుట్టిన బిడ్డ పుట్టబోయిన బిడ్డ అప్పు కట్టాలి.
https://twitter.com/AdvKatkuri/status/1625708294382956544?t=I23Xy7bWu2SbbVrCRiAe4g&s=08
మనకు ఇలాంటి ప్రభుత్వం అవసరమా?
దయచేసి ఆలోచించి మీ ఓటు అనే ఆయుధం వాడండి.
మీకు Rs.5000-10000 ఇచ్చి అధికారంలోకి వచ్చి మీకు తెల్వకుండ ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని అప్పుల కుంపటి లో తోస్తున్నరో చూడండి.
ఈ సారి మార్పు తేవడం మన బాధ్యత.
CC:
AdvKatkuri on Twitter “మనకు ఇలాంటి ప్రభుత్వం అవసరమా? దయచేసి ఆలోచించి మీ ఓటు అనే ఆయుధం వాడండి. మీకు Rs.5000-10000 ఇచ్చి అధికారంలోకి వచ్చి మీకు త....
07/02/2023
బీసీ సమాజపు విలువ 6 వేల కోట్లని కేసీఆర్ గారు అంటున్నారు.,
బీసీ సమాజపు విలువ 60 నుండి 70 అసెంబ్లీ సీట్లని RSP గారు అంటున్నారు.
BC సోదరులారా ఆ...గట్టునుంటారో
ఈ...గట్టునుంటారో లెక్క తేల్చే సమయం ఆసన్నం అయింది.
మేలుకొని ఏలు కుందామ్ రండి మన తెలంగాణ మనం.
AdvKatkuri on Twitter “బీసీ సమాజపు విలువ 6 వేల కోట్లని కేసీఆర్ గారు అంటున్నారు., బీసీ సమాజపు విలువ 60 నుండి 70 అసెంబ్లీ సీట్లని RSP ...
26/01/2023
On this Republic Day, let us remember the values of justice and equality for which Dr. BR Ambedkar fought and worked for.
https://twitter.com/AdvKatkuri/status/1618444386941165569?t=ATliBT7gOe1Q4j0tihNIjA&s=08
25/10/2022
23/10/2022
లో
కార్యకర్తల త్యాగం,
వారి ప్రచార సరళి పోరాట పటిమ ప్రత్యక్షంగా చూస్తే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. 🙏
బహుజన రాజ్యం మరెంతో దూరం లేదనేది
ఋజువు కానుంది.💪
ఉన్నాదాంట్లో సర్దుకుంటు, తొక్కు కారం,
దొరికింది బుక్కెడు తింటూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ
బలమైనకాంక్షతో పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియ జేయకుండా ఉండాలేక పోతున్నాను.
and team
and team
ఇంకా ఎందరో నాయకులకు నీలి వందనాలు.
AdvKatkuri on Twitter “ లో కార్యకర్తల త్యాగం, వారి ప్రచార సరళి పోరాట పటిమ ప్రత్యక్షంగా చూస్తే చాలా స్ఫూర్తిదాయకంగా ఉ...
Click here to claim your Sponsored Listing.
Location
Category
Address
Hyderabad
