Vamshi Icon

Vamshi Icon

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vamshi Icon, Political Party, Hyderabad.

11/09/2025

కోరుట్ల పట్టణ బిలాల్పుర 21వ వార్డులో కడకుంట్ల నాగరాజు గత 28 రోజుల ముందర ఇంట్లో నీ స్లాబ్ మీదికెళ్ళి మొరీలో పడడం వలన మెదడుకు దెబ్బ తాకటం వలన మరి కుడికాలు కుడి చేతి పక్కటెముకలు విరిగిపోయాయి ఇప్పటికీ పది లక్షలు ఇల్లు అమ్మి కట్టినరు దయచేసి దాతలు ఎవరైనా దయతో ముందుకు వచ్చి ఆదుకోగలరు మీకు తోచిన సహాయం చేయగలరు ఇతనికి ముగ్గురు సంతానం చిన్న బాబులు కలరు ఇతనిమీదే ఆధారంగా జీవిస్తున్నారు ఈ పేషంట్ కు ఆరోగ్య హాస్పిటల్ నుండి వెంటనే హైదరాబాద్ వెళ్ళాలని డాక్టర్లు చెబుతున్నారు బాడీ లో ఇన్ఫెక్షన్ అయింది అంటున్నారు దయచేసి దాతలు ముందుకు వచ్చి ఆదుకోగలరు ఫోన్ పే నంబరు 6302619194 గూగుల్ పే 8919927757 నంబరుకు సహాయం చేయగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

27/04/2025

బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గంలో ప్రజల అందరితో డాన్స్ వేసిన ప్రవీణ్ సార్ ❤️❤️

27/04/2025

తెలంగాణ రజతోత్సవ జన జాతరకు దండే కదిలిన సిర్పూర్ నియోజకవర్గం ❤️✊

27/04/2024
27/04/2024

Rsp సార్ మీద ఎంత అభిమానం ఉందొ చూడండి🔥🔥🙏

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Hyderabad