23/09/2025
సేవా భాయ సేవా సంఘ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ గౌరవ సభ్యులు శ్రీ. జాటోత్ హుస్సేన్ నాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన. Narendra Modi Amit Shah Naraparaju Ramchander Rao Ministry of Tribal Affairs, Government of India
30/06/2025
బిజెపి తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా నియామకమైన మాజీ ఎమ్మెల్సీ Naraparaju Ramchander Rao గారికి శుభాకాంక్షలు !!
బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పార్టీ బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడానికి ,దేశ సేవకు అకింతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Bharatiya Janata Party (BJP) Kishan Reddy Gangapuram
09/05/2025
దేశ రక్షణలో భాగంగా పాకిస్థాన్‌తో పోరాడే క్రమంలో భారతమాత ముద్దు బిడ్డ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్‌కు నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. AIBSS Telangana All India Banjara Seva Sangh - AIBSS Lambadi Marriage Bureau .in
20/10/2023
సేవా భాయ్ సేవా సంఘ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 27 వ శరణ నవరాత్రి ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న శ్రీ రంగినేని శ్రీనివాస్ రావు గారు, రాజా గారు, గారితో పాటు శ్రీ అట్లూరి రామకృష్ణ గారు కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు
17/10/2023
సేవా భాయ్ సేవా సంఘ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 27 వ శరణ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ కార్పొరేటర్ శ్రీమతి. Seshukumari Namana గారూ Uttam Kumar Rajpurohit గారూ Mahadev Rajguru గారూ Lakshmi Basa గార్లతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు
17/10/2023
సేవా భాయ్ సేవా సంఘ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 27 వ శరణ నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించిన ECIL యూనియన్ ఉపాధ్యక్షులు Harinath Katroth దంపతులు
16/10/2023
సేవా భాయ్ సేవా సంఘ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 27 వ శరణ నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గాయత్రి దేవి అమ్మవారి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి నాయకులు Suresh Achen గారూ, Bjp Talla Jaihind Goud గారూ, ఉమా రిషికేష్ గారూ, Srinivasa Rao Akuri గారూ వారితోపాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు
30/09/2023
I thank Hon'ble PMO India Shri Narendra Modi ji His Excellency Shri Bandaru Dattatreya ji for wishing me on my birthday U all made my Birthday more special & iam greatful from bottom of the heart Thanq all My friends & wellwishers
05/09/2023
Bharat is my country all Bharatiye's are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage.
President of India Om Birla Narendra Modi Amit Shah Arjun Ram Meghwal Kiren Rijiju Kishan Reddy Gangapuram Dr K Laxman Bharatiya Janata Party (BJP)
23/08/2023
Congratulations ISRO - Indian Space Research Organisation Team, Proud movement for every Indian, Beginning of Modihaitomumkinhai JaiBharat🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
15/08/2023
77th Independence Day Celebrate the spirit of the freedom, remember and honour the sacrifices made by our brave heroes in the fight for freedom & hoisted National Flag By Our Seniors Shri. S.Mansingh ji, Shri Lalsingh , Shri ArjunSinhj ji, Shri PhoolSingh ji & Other Members. Happy Independence Day