ఒక చిరు ప్రయత్నం
NO TO TDP, NO TO YCP, NO TO JANASENA
one minute, one click
నాకు తెలుసు నేనొక సామాన్యుడిని , నాకు తెలుసు ఈ సమాజానికి నేనొక అనామకుడుని, నాకు తెలుసు నేనొక్కడిని ఏంచేయలేను, నాకు తెలుసు నా దగ్గర రాజకీయాలు లోకి వచ్చే అంత డబ్బు సమయం లేవ్
కానీ నాకు తెలుసు ఎంత పెద్ద లక్ష్య చేధన అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, నాకు తెలుసు నాలాంటి సామాన్యులందరు చేయి చేయి కలిపితే కొండను డీకొట్టొచ్చు
రోజులు మారాయి సోషల్ మీడియా వేదికగా మన అభిప్రాయాలను, రాజకీయ అవగాహనను ప్రతి ఒక్కరి చేతి వరకు తీసుకెళ్ళొచ్చు
చాలా మంది అభిప్రాయం తీసున్నాక, చాల రోజులు ఆలోచించాకా ఎదో ఒక చిరు ప్రయత్నం చెయ్యాలని, సోషల్ మీడియా వేదికగా నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. ఈ వేదిక మనకు నచ్చిన అభ్యర్దులను ఇక్కడ నుండి నిలబెట్టుకునేంత బలమైన వేదిక అవ్వాలని ఆశిస్తున్నాను.
ఇది అసాధ్యంలా అత్యాశలానే కనిపించొచ్చు, కానీ నాకు మాత్రము నాలాగా మీలాగా మౌనంగా భాదపడుతున్నా చాలా మంది ఆక్రోశం లో నుండి వచ్చిన ఒక ఆశయం
https://www.instagram.com/okkachiruprayatnam/
https://www.youtube.com/channel/UCFcbY01DPlqBlnJz66-vI8A
https://www.facebook.com/okkachiruprayatnam
ఒక్క చిరు ప్రయత్నం
https://www.instagram.com/okkachiruprayatnam/
