Ajay Kunar

Ajay Kunar

Share

Health is our First Priority

16/03/2025

Hurry up Staring form 8999/- and 6months warranty

Photos from Ajay Kunar's post 16/03/2025

Get your budget price now service and installations

29/04/2021
29/09/2020

ఈరోజుల్లో ఫోటోషూట్స్ అన్నది ఒక ట్రెండ్. ఏదైనా మంచి కార్యం లేదా పెళ్లి కి ముందు స్టైలిష్ ఫోటోషూట్స్ చేయడం చాలా అరుదు, కానీ ఈ తల్లి మాత్రం అందరిని వెనక్కి నెట్టి తన ఇద్దరు కుమారులను శివాజీ, శంబాజి గెటప్ లో ముస్తాబుచేసి తాను జీజీయా బాయి అవతారమెత్తింది. 🚩🚩భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటం లో తల్లి పాత్ర విశేషమైనది. ఈరోజు మన దేశం బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొందింది అంటే ఇలాంటి తల్లుల వలనే అని గర్వంగా చెప్పుకుందాం.🙏🙏

28/09/2020

🌹 బిజెపి జాతీయ ఉపాధ్యక్షలుగా డికె అరుణ 🌹
🌹 జాతీయ కార్యవర్గాని ప్రకటించిన నడ్డా గారు 🌹

"DK Aruna as BJP National Vice President. Nadda ji announced the National Working Committee"

27/09/2020

ఫ్లెక్సీ చేసినోడిని,రాసినోడిని , ప్రదర్శించినోడిని చెప్పు తెగేలా కొట్టాలి బడుకవలని తు....

27/09/2020

స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105 జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాను.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో నిస్వార్థంగా పని చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ, తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో ప్రజలతో కలిసి పోరాడారు. మలిదశ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొంటూ యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరై, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. బలహీన వర్గాల నుంచి బలమైన నేతగా ఎదిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. తెలంగాణ స్వరాష్ట్రం సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడిన మహనీయుడు బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కృషి చేయాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, హామీని మర్చిపోయారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారుల్ని మర్చిపోవడం బాధాకరం.

27/09/2020

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన శ్రీమతి డి.కె. అరుణ గారికి హృదయపూర్వక శుభాభినందనలు🚩

24/09/2020

♦️*కొడుకు పెట్టె పిండాలకన్నా.... కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.* అది....కోడలి గొప్పతనం.... ♦️
♦️*కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...*—ఎందుకోతెలుసా...!!!♦️
♦️చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!♦️
♦️కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!!♦️
♦️తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!♦️
♦️తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!♦️
♦️కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!!♦️
♦️కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం *నాంది శ్రాద్ధం* పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!♦️
♦️ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది, ఎందుకో తెలుసా...?? కోడలే గృహలక్ష్మి...!!!....... అందరు ఆనందంగా ఉండాలి..... అందులో మీరు, నేను కూడా ఉండాలి....♦️😍😍😍
(Copy)

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Hyderabad