TRS PARTY ARMY

TRS PARTY ARMY Telangana Rakshana Sena
Dedicated to the leadership of Kalvakuntla Kavitha. Protecting our culture and fighting for our rights.
సామజిక తెలంగాణ - సర్వోదయ తెలంగాణ

07/10/2026

13 ఏండ్లు మన ప్రాంత నాయకులే కదా రాష్ట్రాన్ని పరిపాలించింది అయిన కూడా నీటి తిప్పాలు ఎందుకు తగ్గలేదు.

06/10/2026

అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడతాం..

ఉచిత విద్య,ఉచిత వైద్యం కోసం తెలంగాణ రక్షణ సేన ఎజెండా.

06/10/2026

కాంగ్రేస్ ఒక కాలం చెల్లిన సర్కార్.

06/10/2026

కాళేశ్వరంతో వేములవాడ సిరిసిల్ల కు జరిగిన లాభం ఏమి లేదు.

గతంలో మంజూరైన రుద్రంగి రిజర్వాయర్ కాలువ పనులను వెంటనే పూర్తి చేసి 63,000 ఎకరాలకు సాగునీరు అందించాలి. దూంపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసి,సనుగుల వద్ద నూతన రిజర్వాయర్ నిర్మాణం చేయాలి.

06/10/2026

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కాంక్రిట్ తో నిర్మిస్తే ఎక్కువ కాలం నిల్వదు.. తరతరాలు నిలబడేటట్టు కృష్ణశిలతో నిర్మించాలి.

- టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత.

వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు కవిత...
06/10/2026

వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు

కవిత గారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించిన వేద పండితులు.. అనంతరం వేద ఆశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు, ఆలయ అధికారులు.

05/10/2026

సింగరేణి యాజమాన్యానికి రెండు నెలల సమయం ఇస్తున్నాం

మెడికల్ బోర్డుకు అప్లయ్ చేసుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి

లేదంటే సింగరేణి గేటు ఎదుట ఆమరణ దీక్ష చేపడతాం

- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత.

05/10/2026

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ను ముట్టడించిన హెచ్ ఎం ఎస్ గౌరవ అధ్యక్షులు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు.

04/10/2026

కాంగ్రేస్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టి ఆర్బటాలు ఫోటో పోజులు ఇస్తున్నారు తప్ప వాటి వల్ల ప్రజలకు ఉపయోగం ఏమి లేదు. .

తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆపరేషన్ బ్లూ కోడ్ పేరిట ప్రభుత్వం స్కూల్స్ లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం విద్యార్ధి విభాగం తరపున ప్రత్యేక కార్యాచరణు సిద్ధం చేస్తున్నం త్వరలో మా కార్యాచరణ ప్రకటిస్తాం.

04/10/2026

రాజీనామాలతో వ్యవస్థలో మార్పు రాదు . . వ్యవస్థలో ఒక మార్పు రావాలి దేశంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహణ జరగాలి.

పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలని ఢిల్లీ వరుకు వేలైన తెలంగాణ రక్షణ సేన అనేక శక్తులను కూడగట్టి ఉద్యమిస్తుంది.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when TRS PARTY ARMY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share