Thavidaboina giribabu congress

Thavidaboina giribabu congress

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Thavidaboina giribabu congress, Ramanthapur, Hyderabad.

30/05/2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్య సలహాదారులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కెవిపి రామచంద్ర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తవిడబోయిన గిరిబాబు రామంతపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్ గారు, ఉప్పల్ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మురళి గౌడ్ గారు, మాజీ యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ వినోద్ ముదిరాజ్ గారు....

09/10/2023

రామంతాపూర్ డివిజన్ లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు వివరిస్తున్న కాంగ్రెస్ పార్టీ రామంతాపూర్ ఇంఛార్జి తవిడబోయిన గిరిబాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ గౌడ, భాస్కర్, సత్తి రెడ్డి, గణేష్, మెంగ రవి, లుకాస్, అలీం , బాపి రెడ్డి

02/10/2023

గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్ గంగపుత్ర ఆత్మగౌరవ భవనం కు కేటాయించిన స్థలంలో జరిగిన
ఒకే జాతి - ఒకే సంఘం కొరకు జరిగిన సమావేశం లో పాల్గొని ప్రసంగిస్తున్న తవిడబోయిన గిరిబాబు,
పూస బాలకిషన్, ముల్కు మహేందర్ బాబు, కొప్పు పద్మ గారు, పంపరి జనార్ధన్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న గంగపుత్రులు...

28/09/2023
24/09/2023

నకేరకల్ నియోజకవర్గం నుండి అన్ని మండలంల నుండి BRS ముఖ్య నాయకులు TPCC అధ్యక్షులు అన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఢిల్లీ AICC ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగినది ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తవిడబోయిన గిరిబాబు TPCC అధ్యక్షులు అన్న రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పూస బాలకిషన్, దూది మెట్ల సతయ్య యాదవ్, అచ్చాలు గౌడ్ పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, సర్పంచులు ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరినారు.....

17/09/2023

కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ విజయభేరి సభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్న ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తవిడబోయిన గిరిబాబు....

05/09/2023

TEACHERS DAY CELEBRATIONS.. HAPPY TEACHER'S DAY THAVIDABOINA SNEHA LAKSHMI ...

29/07/2023

ఉప్పల్ కారిడార్ పనులు మరియు ఉప్పల్ మెయిన్ రోడ్డు పనుల ఆలస్యం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అసమర్థత వలన...TPCC అధ్యక్షులు మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు అన్న రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉప్పల్ లో పాల్గొని కార్పొరేటర్ రజిత గారు, A బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రామంతాపూర్ ఇంఛార్జి తవిడబోయిన గిరిబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు..

22/06/2023

"TRS ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలు దగా ఉప్పల్ రింగ్ రోడ్డు లో A బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం"..
ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న కాంగ్రెస్ పార్టీ రామంతాపూర్ ఇంఛార్జి తవిడబోయిన గిరిబాబు...
ఈ కార్యక్రమంలో పాల్గొని ఉప్పల్ కార్పొరేటర్ రజిత గారు, A బ్లాక్ అధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి గారు ఇతర పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు...

13/05/2023

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ గెలుపు...
మార్పు మొదలైంది
నేడు అక్కడ - రేపు ఇక్కడ

తవిడబోయిన గిరిబాబు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రామంతాపూర్..

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Ramanthapur
Hyderabad
RAMANTHAPUR