BVF Siricilla Assembly

BVF Siricilla Assembly

Share

BVF SIRICILLA ASSEMBLY

04/01/2024

04/01/2024

#

16/12/2023

*దేశ జనాభా 140 కోట్లు.....దేశ అప్పు 145 లక్షల కోట్లు .*❗

70 ఏళ్ల భారత దేశ చరిత్ర ఓ లెక్క,...❗

గడిచిన 9 ఏళ్ల భారతం ఇంకో లెక్క....❗

*ఇదంతా ఎవరి ఘనత..*❓

*ఎక్కడ నుంచి పుట్టింది ఈ అప్పంతా...*❓

ఎవరు తీరవాలి ఈ అప్పంతా...❓

యాడికి పోయింది లెక్కంతా...❓

సౌకర్యాలు పెరిగాయా ❗

సంపద పెరిగిందా...❗

ఉపాధి పెరిగిందా...❗

జాతీయ స్థాయి లో చెప్పుకొనే పరిశ్రమలు వచ్చాయా...❗

విద్యా రంగం బాగుపడిందా..❗
వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా..❓

ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయా..❓

ఇంధన ధరలు అందెంత ఎత్తులో ఉంది కదా ..❗

ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా ❓

ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా ❓

రైల్వే లో సామాన్యుడికి బోగీలు పెరిగాయా ❓

టోల్ టాక్స్ లు ఏమైనా తక్కువ చేశారా ❓

దేశంలో పేదరికం తగ్గిందా ❓

మధ్యతరగతి మాసిపోయిందా ❓

*ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా* ❓

రైతులకు బ్యాంకుల్లో ఏ హామీ లేకుండా అప్పు పుడుతోందా...❓

బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా ❓

నిర్మాణ రంగం నిలదొక్కుకునిందా ❓
ఉత్పత్తి రంగం ఊపందుకుందా ❓

*ఇదంతా ఎవరి ఘనత*

*యాడ పెట్టాం ఈ అప్పంతా*

*యాడికి పోయింది లేక్కంతా*

*ఎక్కడికి పోయారు దేశ భక్తులంతా..*

*మూగపోయిందెం మేధావి వర్గమంతా..*

*ప్రశ్నించే జర్నలిస్ట్ ల గొంతు మూగబోయింది ఎందుకు..*❓

*ప్రశ్న అనేది పుట్టకపోతే ఎందుకు పుట్టాం రా ఈ దేశంలో అనుకునే రోజు రానే రావచ్చు*❗

16/12/2023

TSRTC buses లో స్త్రీ లకు ఉచితం అంటే .... స్త్రీ లందరికి సంతోషమే. మరీ మధ్య తరగతి....... మరి .....పేద వర్గానికి ఇది మంచి వరమే. మనలాంటి వారికీ .... ఇది హాస్యము. ఒక సారి ఈ క్రింద మెసేజ్ విపులంగా వుంది . చదవండి . ఏది సముచితమే మనకు ఓ అవగాహనా వస్తుంది .
—————————————————
From Mrs. నిర్మలా రవీంద్రా రెడ్డి
అడ్వకేట్,Highcourt Telangana
*మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*

*మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం,చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు... మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*

మన భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు మరియు 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఒక్కో ఎమ్మెల్యే జీత భత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు.వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు.

దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలన్నమాట.

భారతదేశంలో లోక్‌సభ మరియు రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు.

ఈ ఎంపీలకు జీతం భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు.అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు.

ఇక ప్రతి సంవత్సరం ఈ MP లకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు.

అంటే భారతదేశంలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల 660 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఇది వారి ప్రాథమిక వేతనం మరియు భత్యానికి సంబంధించిన విషయం. వారి నివాసం,జీవనం, ఆహారం,ప్రయాణ భత్యం, చికిత్స,విదేశీ విహార యాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే.

అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం దాదాపు 30 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.

ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి.

ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు.

7 గురు పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు.

దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు.

అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

జెడ్ కేటగిరీ భద్రతా నాయకులు,మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి భద్రత కోసం దాదాపు 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు.

దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు ఖర్చు.

ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు.

*అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు.*

ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు,మాజీ నాయకులు, పార్టీ నాయకులు,పార్టీ అధ్యక్షుల పెన్షన్,వారి భద్రత మొదలైనవి ఉండవు.

అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.

*ఇప్పుడు ఆలోచించండి.*

మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము,పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది?

ఇదా ప్రజాస్వామ్యం?

(ఈ 100 బిలియన్ రూపాయలను మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబదుతుంది.)

ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది.భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.

*మొదటిది:*

ఎన్నికల ప్రచారంపై నిషేధం
నాయకులు టెలివిజన్ (TV) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి, ప్రచార ఖర్చు ఒకరికి 10 వెలు మాత్రమే.

*రెండవది:*

నాయకుల జీతాలు, ఉచితాలు,సబ్సిడీలు మరియు అలవెన్సులపై నిషేధం విధించాలి
అప్పుడు కనబడుతుంది రాజకీయ నాయకుల్లో సేవ చేసే గుణం,దేశభక్తి ఎవరికి ఎంతుందో..

ప్రతి భారతీయుడు ఈ రాజకీయ నాయకుల అనవసర, అంతు లేని ఖర్చు,వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.

*ఈ సందేశాన్ని వీలైనన్ని ఎక్కువ Facebook మరియు WhatsApp సమూహాలకు ఫార్వార్డ్ చేయడం ద్వారా మీ దేశభక్తిని పరిచయం చేసుకోండి.*

గౌరవనీయులైన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి గరికి
దయచేసి అన్ని ప్లానింగ్స్ ఆపండి.

*ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లో లాంటి క్యాంటీన్ తెరవండి.*

తగాదాలన్నీ అయిపోతాయి.

*మీకు ₹29 /-కే ఫుల్ మీల్స్ లభిస్తుంది..*

80% ప్రజల కోసం,ఇంటిని నడిపే పోరాటం గుర్తుంది..

సిలిండర్,రేషన్ తీసుకురావడం వుండదు.

మరియు ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంది.

చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం.

*అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ₹1 కి కిలో గోధుమలు బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.*

మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి గారు చెప్పనవసరం లేదు.

దయచేసి కష్టపడి సంపాదించిన ఈ సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరునికి అందించ డానికి ప్రయత్నించండి.

*ఇది అహంకారమా లేక మోసమా....లేక గుత్తాధి పత్యమా?*

భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే అదే ఢిల్లీ లో వున్న భారత పార్లమెంట్ లో ని క్యాంటీన్ లో...

టీ = ₹ 1
sup = ₹ 5.50
పప్పు = ₹ 1.50
ఆహారం = ₹2.00
చపాతీ = ₹1.00
చికెన్ = ₹24.50
దోస = ₹4.00
బిర్యానీ=₹8.00
చేప = ₹13.00

ఈ వస్తువులన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇవన్నీ పార్లమెంటు సభ్యులకు,ఎంపీలకు, అందులో పనిచేసే వారికి మనమందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బులతో వారికి మనం ఇస్తున్న దాన ధర్మం.

ఆలోచించండి మనం వేసిన ఓట్లతో గెలిచి, దర్జాలు అనుభవిస్తూ మనం పెట్టిన భిక్ష తిని, మనం ఇచ్చే ఆరోగ్యం పొంది,మనం ఇచ్చే కార్లలో తిరుగుతూ వారి కుటుంబాలతో జల్సాలు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ మనకు మోసం చేస్తూ,మనకు ఇబ్బంది కలిగితే కంటి చూపుకు కూడా కనిపించని రాజకీయ నాయకుల జీవితం ఇది.

MP, MLA, MLC లు మరియు ఏ ఇతర ప్రజలు ఎన్నుకున్న నాయకులు పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే.

ఈ విషయం మెదడులో పెట్టుకుని నాయకులు పని...కాదు...కాదు సేవ చేయాలి.

రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించే వాడు భికారి,పేదవాడు కాదని వారు భావించడానికి కారణం ఇదే.

*ఎన్నో జోక్స్ ప్రతిరోజూ ఫార్వార్డ్ చేయ బడతాయి, మీ మొబైల్‌లో అన్ని నంబర్‌లను ఫార్వార్డ్ చేయండి మరియు భారతదేశ ప్రజలకు అవగాహన కల్పించండి.*

*మెరా భారత్ మహాన్ ఎవరి చేతుల్లో వుంది.*

*సేకరణ: పవర్ ఆఫ్ ఆర్టీఐ.*

*Mrs.నిర్మలారవీంద్రారెడ్డి Advocate,*

*High Court of Telangana.*

10/12/2023

bsp

07/12/2023
07/12/2023

ambetkar vardanthi

27/11/2023

RS Praveen Kumar Exclusive Interview | RS Praveen Kumar & 5 Editors - TV9 20/11/2023

నిన్న టీవీ9 ఇంటర్వ్యూ....

_ప్రశ్నల ప్రవాహంతో ఎదురుగా ఐదు మంది అనుభవ ఎడిటర్లు_
_పక్కనే ఒక చీఫ్ ఎడిటర్_
_జవాబులతో ఒకే ఒక్కడు డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు_

_సాధారణంగా ఇంటర్వ్యూలలో_
_జవాబు చెప్పే వ్యక్తి ఆలోచిస్తాడు,_
_కానీ నిన్న ప్రశ్నలు అడిగే వాళ్ళ ఆలోచించారు._
_ప్రశ్న తరువాత మౌనం సాధారణం_
_కానీ నిన్న జవాబు ముందు ప్రశ్న మౌనంగా ఉన్నది._
_ప్రతి జవాబు ముందు చిరునవ్వు ఉన్నది_
_ప్రతి జవాబులో_
_100 ఏళ్ల చరిత్ర అధ్యాయనం కనిపించింది_
_ప్రతి జవాబులో_
_100 ఏళ్ల భవిష్యత్తు భరోసా అర్థమయ్యింది_

_అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబులు లేక_
_ఆగండయ్య, వినండయ్య,_ _మాట్లాడనివ్వండమ్మ_
_అనే పదాలు వింటాం నిన్న అలాంటి మాటలు లేవు._
_ముక్కుసూటి సమాధానాలు_
_మొక్కవోని ధైర్యంతో హామీలు_
_ఒక లెక్క ప్రకారం లెక్కకన్నింటికి_
_సమాధానం చెప్పాడు_

_ఈ రాష్ట్రం పట్ల,_
_99% ఉన్న బహుజనుల పట్ల_
_ఇంత ముందుచూపు_
_ఇంత అవగాహన_
_ఇంత విజ్ఞానం ఉన్న ఏకైక నాయకుడు_
-డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాత్రమే..
RS Praveen Kumar
BSP4Telangana



youtu.be/PrDwo69-ry8?si…

RS Praveen Kumar Exclusive Interview | RS Praveen Kumar & 5 Editors - TV9 Watch LIVE: https://goo.gl/w3aQdeతాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ►TV9 LIVE : https://bit.ly/2FJGPps►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lA...

10/11/2023

Bsp

26/10/2023

26/10/2023
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Hyderabad