"కత్తి ఆంధ్రోడిదే, పొడిచేది మనోడే"
అని కేసీఆర్ చెప్పింది అక్షరసత్యం.
ఇక్కడ కత్తి చంద్రబాబుదే... పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి
అంటున్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్.
RSP యువసేన
#VR99%
01/06/2026
నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో రాజు మండల్‌ను పరామర్శించిన ఆర్ఎస్పీ సర్.
ఈస్గాం మండల్, బెంగాలీ క్యాంప్ పరిధిలోని రానగర్ (విలేజ్ నెంబర్ 12) కు చెందిన రాజు మండల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్పి సార్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రాజు మండల్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని మరియు అందుతున్న వైద్య సేవల గురించి సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాజు మండల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి, ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సిర్పూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అటవీ శాఖ అధికారులు ప్రజల జీవితాలతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు.
స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్సీ మరియు బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరూ కుమ్మక్కై అటవీ శాఖను ఉసిగొల్పి ప్రజలను వేధిస్తున్నారు.
-BRS జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఎలా అసిఫాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి గారు??
కార్యకర్తల బాధ్యత నాది!
𝗠𝗔𝗡𝗔 𝗟𝗘𝗔𝗗𝗘𝗥 🔥✊
31/05/2026
Click here to claim your Sponsored Listing.
Location
Telephone
Website
Address
Hyderabad
