Born is a thing.
Burn nothing....
My library
my life which i learn day to day ... i hope its my world only ... my page which makes for me ....
ప్రశ్న ని ప్రశ్న ప్రశ్నించినప్పుడు
ప్రశ్నే పరి పరి పయనాల ప్రశ్నవుతుంది ..
ప్రశ్నకి ప్రశ్నే ప్రకాశమైనప్పుడు
ప్రశ్నని ప్రశ్నించలేని ప్రశ్న ,
ప్రశ్నలాగే ప్రసరిస్తుంది ..
23/06/2017
నేను ....
నీనే పుట్టాను..
భయంలోంచి పుట్టాను..
భావంలోంచి పుట్టాను..
బంధంలోంచి పుట్టాను..
భయమనే భావం తో బందాల్ని బందీచేస్తూ పుట్టాను..
ఆ భయాన్నీ కూడా తుంచుకుంటు అమ్మ కడుపులోంచి పుట్టాను....
వినపడలేదా ?? నా ఏడుపు...
అది నీకు నవ్వు కావచ్చు ,, కానీ,,
అది నేను పూరించిన జననం అనే సమర శంఖం..
మొదలెట్టిన జీవిత పోరాటపు మొదటి మెట్టు...
""""" జననం : జీవించేది నేను...
""""" మరణం : అది శాసించేది నీను....
అందుకే చెబుతున్నా పుట్టింది నీను....
ఇట్లు మీ రాఖీ.....
నిరూపించు .....
నీ పని , నీ లాగా ,
నువ్వు తప్ప, ఈ ప్రపంచాన ఇంకెవ్వడు చెయ్యలేడని నిరూపించు....
నీకు నువ్వే సాటి ,,
నీకు నువ్వే పోటీ ,, అని చూపించు...
మీ రాఖీ...
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Website
Address
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 9am - 5pm |
