BJP Metpally

BJP Metpally

Share

Official Page for BJP Activities Central Govt Schemes

27/05/2026

*రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి రైతులు కన్నీళ్లు పెట్టాలా. బీజేపీ పట్టణ అధ్యక్షులు ధోనికెలనవీన్* రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి కొనుగోళ్ల కేంద్రాల వద్ద కన్నీళ్లు పెట్టవలసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని మెట్పల్లి బిజెపి పట్టణ అధ్యక్షుడు దొనీకెలనవీన్ విమర్శించారు అకాల వర్షంతో పండించిన పంట రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు చేయకపోవడంతో వర్షంనీళ్ల పాలవుతా ఉంటే రైతులు కన్నీళ్లు తప్ప సంతోషం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడత లేదా అని విమర్శించారు రైతులు పండించే పంట కోసం రాత్రనగా పగలనకా కష్టపడితే చేతి కాడికి వచ్చిన పంట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు కోసం నెలల తరబడి ఎదురుచూసి అకాల వర్షంతో నీలపాలవుతా ఉంటే రైతుల కన్నీళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడత లేదా అని విమర్శించారు బిజెపి నాయకులు రైతులతో కలిసి మెట్పల్లి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడుధోనికెలనవీన్ అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు రెండు రోజుల్లో పట్టణంలోని కొనుగోళ్ల కేంద్రాల వద్ద వున్నా వరి ధాన్యాలను తక్షణమే కొనుగోలు చేయాలని లేనిపక్షంలో కొనుగోలు చేసే వరకు నిరాహార దీక్ష పడతానని ప్రభుత్వాని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి మున్సిపల్ బిజెపి ఫోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ డిప్యూటీ ఫోర్ లీడర్ బొడ్డు ఆనంద్ బిజెపి కౌన్సిలర్ ధోనికెల శిరీష నవీన్ బొడ్ల వసుధ నాగేష్ కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ బిజెపి నాయకులు కలికోట శ్రీకాంత్ పాసికంటి శ్రీనివాస్ కొయ్యల లక్ష్మణ్ లోలపు అనిల్ రమేష్ యాదవ్ తల్లోజి భాస్కర్ కోట నరేష్ తోకల సత్యనారాయణ సుంకే అశోక్ కలల రాజారెడ్డి దండికే నరసయ్య అంబాల జగన్మోహన్ రాంపల్లి రఘుపతి గుండు మోహన్ గుండు ప్రభాకర్ తోకల రమేష్ ఊరేటి లక్ష్మణ్ మొగిలి పాక రాజయ్య సుతారి భూమారెడ్డి హనుమాన్లుగౌడ్ రైతులు తదితరులు పాల్గొన్నారు
Arvind Dharmapuri
Nishanth Karthikeya
Pudari Narender Goud
Donikela Naveen

25/05/2026

*అవినీతికి అడ్డగా మారిన మెట్పల్లి మున్సిపాలిటీ బిజెపి పట్టణ అధ్యక్షుడు దొనీకెలనవీన్ మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి కౌన్సిలర్ల నేతలధర్నా* మెట్పల్లి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న పట్టించుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి ధర్నా నిర్వహించింది ఈ సందర్భంగా బిజెపి మెట్పల్లి పట్టణ శాఖ అధ్యక్షులు ధోనీకేల నవీన్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని 2023 24 సంవత్సరంలో జరిగినా క్రీడా మైదానాల అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలని హరితహారం పేరుతో లక్షల రూపాయల కుంభకోణం జరిగిన కూడా పట్టించుకోవడంలేదని ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ క్రీడ మైదానాల ను ఏర్పాటు చేసి 25 లక్షల కుంభకోణం జరిగిన కూడా అధికారులు చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటు అన్నారు. శానిటేషన్ లో అవినీతి కూరుకుపోయిన పాలకవర్గం ఎందుకు చర్యలు చేసుకోవడం లేదో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు ఇంటి నిర్మాణ లపై కమిషన్ల కక్కుర్తి పడుతున్న అధికారులపై నిఘా పెంచాలని డిమాండ్ చేశారు మునిసిపల్ అధికారుల ఇళ్లపై సోధాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మెట్పల్లి పట్టణ పరిశుభ్రతపై అలసత్వం వహిస్తూ తు తు పారిశుభ్రత పనులను పట్టించుకోని అధికార యంత్రాంగంపై అధికారుల చర్యలు నామ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు మున్సిపల్ కౌన్సిల్లో బిజెపి కౌన్సిలర్లు ఆందోళన చేపట్టి వాకౌట్ చేసి బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ధోనికెలనవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో మెట్పల్లి మున్సిపల్ బీజేపీ ఫోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ డిప్యూటీ ఫోర్ లీడర్ బొడ్ల ఆనంద్ బిజెపి కౌన్సిలర్లు దొనికె ల శిరీష నవీన్ బో డ్ల వసుధ నాగేష్ కుడుకారపు దివ్య కిషోర్ కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ బిజెపి నాయకులు మిట్టపల్లి కృష్ణమూర్తి తిరుసుల్లా అర్జున్. కొయ్యల లక్ష్మణ్. లక్ష్మీపతి లింగన్న తదితరులు పాల్గొన్నారు
Arvind Dharmapuri
Surabhi Naveen Kumar
Nishanth Karthikeya

23/05/2026

*మెట్పల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక కొరకు లోకల్ బాడీ స్ అడిషనల్ కలెక్టర్ ను కలిసిన బిజెపి నేతలు*. మెట్పల్లి మున్సిపల్ గెజిటెడ్ ఉద్యోగి కేటగిరీ కో ఆప్షన్ ఎన్నిక తక్షణమే నిర్వహించాలని ఈకోప్షన్ ఎన్నికకు కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చిన దృశ్య ఆ సభ్యుని ఎన్నిక ఏకాగ్రీవంగా నిర్వహించబడును అని భావించబడినప్పటికీ ఫోరం లేకపోవడం కారణంగా ఎన్నిక వాయిదా పడిందని అందువల్ల ఈ విషయాన్ని సాలకూలంగా పరిశీలించి మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ గారికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటించేతందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ను కలిసి విన్నపించారు అడిషనల్ కలెక్టర్ ను కలిసిన వారిలోబీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికేల నవీన్. మున్సిపల్ ఫోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ డిప్యూటీ ఫోర్ లీడర్ ఆనంద్ బిజెపి సీనియర్ నాయకులు మిట్టపల్లి కృష్ణమూర్తి కలికోట శ్రీకాంత్ బత్తుల జగదీశ్వర్ పాస్ కంటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

22/05/2026
Photos from BJP Metpally's post 22/05/2026

*ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న రైతుల ప్రాణాలు – మెటుపల్లి BJP పట్టణ అధ్యక్షులు దొనికెల నవీన్ – మెటుపల్లి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా, MRO గారికి వినతి పత్రం అందించిన బి‌జే‌పి నేతలు.*
*ఈ సంధర్భంగా మెటుపల్లి పట్టణం BJP అధ్యక్షులు దొనికెల నవీన్ రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ ఈ క్రింది డిమాండ్లు చేశారు*
*భారతీయ జనతా పార్టీ తరపున మా డిమాండ్లు:*
*యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు కొనుగోలు:*
కేంద్రాల్లో తక్షణమే కాంటాలు, గన్ని బ్యాగులు, హమాలీలు, లారీలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలి.
*దోపిడీపై కఠిన చర్యలు:* తరుగు తేమ మరియు తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి దళారులపై కొనుగోలలో అవకతవకలకు పాల్పడుతున్న అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కట్టిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
*మౌలిక వసతుల కల్పన:* అకాల వర్షాల వల్ల పంట తడిసిపోకుండా తగినన్ని తార్పాలిన్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలి.
*సకాలంలో చెల్లింపులు:* దాన్యం లిఫ్టింగ్ చేసిన వెంటనే ఆలస్యం లేకుండా వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి.
*“కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు తుడవల్సిన బాధ్యత పరిపాలన యంత్రాంగం పై ఉంది రైతు రోడ్డెక్కిన తర్వాత స్పందించడం కాదు రైతు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రాకుండా చూడటమే నిజమైన పరిపాలన.”* కావున తాము తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈ వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయu జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రైతుల పక్షాన బిజెపి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫోర్ లీడర్ ధరంపురి వేణుగోపాల్ వైస్ ఫోర్ లీడర్ బొడ్ల ఆనంద్ కౌన్సిలర్స్ బొడ్ల వసుధ నాగేష్ పుడుకారపు దివ్య కిషోర్ కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ మిట్టపల్లి కృష్ణమూర్తి కలికోట శ్రీకాంత్ లోలాపు అనిల్ బత్తుల జగదీష్ పాసికంటి శ్రీనివాస్ సుంకే అశోక్ రమేష్ యాదవ్ భీమనాతి విజయ్ గుండవేని శేఖర్ నూనె క్రాంతి శంభోజి వివేక్ తోకల సత్యనారాయణ తోపారపు రాజేందర్ మర్రి నర్సయ్య గుంటుక హనుమాన్లు భోగ దత్తు బొడ్ల అనిల్ అరిగేలా అజయ్ కనికారపు ప్రవీణ్ అంబల్ల జగన్ రాంపల్లి రఘుపతి గుండు ప్రభాకర్ దండిక నరసయ్య గుండు మోహన్ తల్లోజి భాస్కర్ తదితరులు నాయకులు పాల్గొన్నారు
Arvind Dharmapuri
Donikela Naveen
BJP Telangana
Surabhi Naveen Kumar
Nishanth Karthikeya

10/05/2026
Photos from BJP Metpally's post 10/05/2026

ఈరోజు జరగబోవు భారీ బహిరంగ సభ కు మెట్టుపల్లి పట్టణం నుండి బిజెపి మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు దొనికెలనవీన్ ఆధ్వర్యంలో మెట్టుపల్లి పట్టణం నుండి భారీగా మహిళలు మరియు కార్యకర్తలు నాయకులు అందరూ విజయవంతం చేయడానికి బయలుదేరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అనుప్ రావు గారు వడ్డేపల్లి శ్రీనివాస్ గారు, మెట్పల్లి మండల అధ్యక్షులు కొమ్ముల రాజుపాల్ రెడ్డి, ఏలేటి నరేందర్, గోపిడి శ్రీనివాస్ గారు తదితర నాయకులు మరియు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లడం జరిగింది.
Arvind Dharmapuri
Donikela Naveen
BJP Telangana

Photos from BJP Metpally's post 05/05/2026

ఈరోజు మెట్పల్లి పట్టణ బిజెపి అధ్యక్షులు ధోనికేల నవీన్ ఆధ్వర్యంలో పూర్వ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది
రాబోయే రోజుల్లో కోరుట్ల నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరవేయడం లక్ష్యంగా దోనికెల నవీన్ సీనియర్ కార్యకర్తల తో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ మరియు బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు
Arvind Dharmapuri
Donikela Naveen
Nishanth Karthikeya
Surabhi Naveen Anna Yuva sena
Surabhi Naveen Kumar

05/05/2026

05.05.2026 మెట్పల్లి బిజెపి పార్టీ కార్యాలయంలో ఈరోజు బిజెపి పట్టణ అధ్యక్షులు ధోనికెల నవీన్ గారి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ పత్రికా సమావేశంలో పట్టణ అధ్యక్షులు ధోనికెల నవీన్ గారు మాట్లాడుతూ మా ప్రియతమ నేత ఎంపి ధర్మపురి అరవింద్ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు గారు విమర్శించడం దానిని మేము ఖండిస్తున్నామని అలాగే ఎంపి అరవింద్ గారు వారు అన్నదాంట్లో తప్పేమీ లేదని రాహుల్ గాంధీ గారు ప్రపంచ దేశాల పర్యటనలో ఖరీదైన వస్త్రధారణ తిరగడం అదే భారతదేశ పర్యటనలు ఇటువంటి డ్రెస్సులు వేసుకొని ఉండడం అందరికి తెలుసని బిజెపి పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశభక్తులకు దేశద్రోహులకు మధ్య జరిగిన ఎన్నికల పోరాటంలో దేశభక్తి పార్టీ బిజెపి ఘన విజయం సాధించిందని
ప్రజలు మా పక్షాన ఉన్నారని కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఎంపీ గారు చేస్తున్న అభివృద్ధి పనులు జాతీయ రహదారి పసుపు బోర్డు రప్పించడం ఫౌండేషన్ ద్వారా ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం అలాగే నవోదయ పాఠశాలలు కేంద్ర విశ్వవిద్యాలయాలు తీసుకువచ్చారని కేంద్ర ప్రభుత్వం ద్వారావైకుంఠధామం ప్రతి ఇంటికి వచ్చే రేషన్ బియ్యం మరుగుదొడ్లు డ్రైనేజీ ఎల్ఈడీ లైట్లు అన్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్న నిధులని దీనిని కృష్ణారావు గారు గుర్తుంచుకోవాలని మీరు రాజకీయంగా తండ్రి ద్వారా రాజకీయాలకు వచ్చారని కానీ సొంత కాళ్లపై ఎంపి ధర్మపురి అరవింద్ గారు రాజకీయాల్లో రాష్ట్రంలోనే కాకుండా భారత దేశంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అటువంటి నాయకుని విమర్శిస్తే ఊరుకోమని విమర్శలను ఖండిస్తున్నామనిఅన్నారు .
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ వైస్ ఫోర్ లీడర్ బోడ్ల ఆనందు పూడుకారపు కిషోర్ కోయల్కర్ లింగేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు జుంగుల అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Arvind Dharmapuri
Donikela Naveen

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


BJP Head Office Nampally
Hyderabad
5000001