21/10/2023
విఖారాబాద్ 55 కొత్లాపూర్ బూత్ నెం 27 కె మన్మోహన్ కాంగ్రెస్ పార్టీ 6 హామీలు
ఈరోజు బంట్వారం (మండలం) తుర్మామిడి (గ్రామం) బూత్ కో-ఆర్డినేషన్ కమిటీలు & పేజీల వారీగా నాయకులను ఎన్నుకోవడం జరిగింది, ఇందులో 6 బూత్‌లలో డిసిసి ఉపాధ్యక్షుడు పి రంగారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మున్భాయ్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె సుదర్శన్, మండల మైనార్టీ అధ్యక్షుడు సులేమాన్, సీనియర్ నాయకులు బి.ఆనందం, పి.సుదర్శన్, కో-ఆప్షన్ తౌఫికాపాషా, యాకుబాలి, యూసుఫ్, అజీమ్, గౌస్, పి.వెంకటయ్య మొదలైన వారు పాల్గొన్నారు.
TPCC Connect Centre Telangana Congress Anumula Revanth Reddy Dr. Mallu Ravi Mahesh Goud Bomma
21/10/2023
ఈరోజు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని రఘునాథ్ పల్లిమండల కేంద్రం పరిధిలోని కంచనపల్లి గ్రామంలో *రఘునాథపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లూరి పృథ్వి* గారి ఆధ్వర్యంలో *టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపుర్ ఇన్చార్జి శ్రీమతి సింగపురం ఇందిర గారి* ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను గడపగడపకు చేరవేస్తూ గ్రామ ప్రజలకు మరియు మహిళలకు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో
వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లాల పురుషోత్తం గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డేపల్లి జానీ మాదారపు రాజు గౌరగల్ల బాలు కొలిపాక మహేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
TPCC Connect Centre Telangana Congress Anumula Revanth Reddy Dr. Mallu Ravi
21/10/2023
ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గం నెల్లుట్ల గ్రామంలో దిగ్విజయంగా 3 మూడవరోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలను గడప గడప తీసుకపోవడం జరుగుతున్నది ఇందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలను మరియు రైతులకు సంబంధించిన పథకాలను వృద్ధాప్య పింఛన్లకు సంబంధించిన పథకాల గురించి చెప్పడం జరుగుతుంది మన స్టేషన్ ఘనపురం అసెంబ్లీ నియోజకవర్గ MLA అభ్యర్థి సింగపురం ఇంద్ర గారిని అధిక మెజార్టీతో మన నెల్లుట్ల గ్రామంలో చేతి గుర్తుకు ఓటు వేయాలని చెప్పడం జరుగుతున్నది
Telangana Congress TPCC Connect Centre Anumula Revanth Reddy Dr. Mallu Ravi
21/10/2023
"ఇంటింటికి కాంగ్రెస్ - గడపగడపకు కాంగ్రెస్" ప్రచారంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు*_
*ఏఐసిసి, టిపిసిసి* పిలుపు, *మాజీమంత్రి, TPCC సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్* గారి ఆదేశాలతో క్లస్టర్ ఇంఛార్జి నున్న సురేష్ గారి ఆధ్వర్యంలో పెనుబల్లి మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో ప్రజలతో మమేకమై గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీల గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి అందజేసి
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వడ్లమూడి కృష్ణయ్య, నున్న సురేష్.షేక్.అలీ.షేక్.అజ్మలి .షేక్..దస్తగిరి.మగేష్.ముత్యాలు.షేక్.షపీ. షేక్.మస్తాన్ బి.షేక్.నశ్రీన్ తదితరులు పాల్గొన్నారు
Telangana Congress TPCC Connect Centre Anumula Revanth Reddy Dr. Mallu Ravi
13/10/2023
_*సత్తుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా "ఇంటింటికి కాంగ్రెస్ - గడపగడపకు కాంగ్రెస్" కార్యక్రమం*_
*ఏఐసిసి, టిపిసిసి* పిలుపు, *మాజీమంత్రి, TPCC సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్* గారి ఆదేశాలతో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వడ్లమూడి కృష్ణయ్య అధ్యక్షతన సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం *లంకపల్లి, కొత్త లంకపల్లి, ఏరుగట్ల గ్రామాల్లో బూత్ నెంబర్ 167,168,169,170* లలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు గ్రామప్రజలతో మమేకమై గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి అందజేసి దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, వృద్ధులకు, విద్యార్థులకు, మహిళలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, బీదలకు, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అభయ హస్తం 6 గ్యారంటీలను అమలుచేస్తుందని వచ్చే ఎన్నికలలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బూత్ క్లస్టర్ ఇంఛార్జి, గ్రామ అధ్యక్షులు నున్నా సురేష్, గొల్లమందల పేరయ్య, ఫకీర్ సాహెబ్, భోగి నరసింహారావు, బెల్లంకొండ సీతారాములు, మామిళ్ళ మాధవరావు, మంద రాఘవ, రేగుల వెంకటేశ్వరరావు, మాలోతు గోపి, నీలాల యాలాద్రి, గాయం నాగేశ్వరరావు, రాయల బన్ను, రాజాలు, బత్తిని గోపి, నల్లబోతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Telangana Congress TPCC Connect Centre Anumula Revanth Reddy Dr. Mallu Ravi
07/10/2023
శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను దేశాయి తండా లో చిల్పూర్ మండల్ ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ నాయకులు
K.మహేందర్ ఇంచార్జీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
TPCC Connect Centre Telangana Congress Anumula Revanth Reddy Dr. Mallu Ravi
07/10/2023
కాంగ్రెస్ పార్టీ ప్రవేశం పెట్టిన ఆరు గ్యారంటీ హామీలు గురించి డోర్ టు డోర్ తిరగుతూ ప్రచారం చేస్తూన .
*ధరంపురి నియోజకవర్గం*
*వెల్గటూర్ మండలం*
*షాకపురా గ్రామ *బూత్ నంబర్ 91
*S. వెంకట స్వామి* ఇంచార్జీ మరియు కార్యకర్తలు.
TPCC Connect Centre Telangana Congress Anumula Revanth Reddy Dr. Mallu Ravi
07/10/2023
అచ్చంపేట నియోజకవర్గంలో *అచ్చంపేట మండలం* , *PN లక్ష్మపూర్ గ్రామపంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ హామీలు పరంగా రెండో హామీ
*రైతు బరోసా గురించి చెప్పడం జరిగింది*
*_వంగ_* *తిరుపతి గౌడ్* ఫెసిలిటేటర్
*LDM* Telangana Congress Anumula Revanth Reddy Dr. Mallu Ravi TPCC Connect Centre
05/10/2023
మర్పల్లి మండలం వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో ఫెసిలిటేటర్ మర్రి లక్ష్మారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శంకరయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డులతో గడపగడపకు వెళ్లడం జరిగింది.
మర్రి లక్ష్మారెడ్డి ఫెసిలిటేటర్ మరియు బూతు లెవల్ ఏజెంట్లు ,కార్యకర్తలు పాల్గొన్నారు బూతు: 28
Dr. Mallu Ravi TPCC Connect Centre Telangana Congress Anumula Revanth Reddy
05/10/2023
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామంలో సింగాపురం ఇందిరా గారి ఆదేశాల మేరకు ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు అనుబంధ సంఘాలు మరియు ముఖ్య నాయకులు
శ్రీపతి పల్లి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చిల్పూర్ మండల్ గ్రామ శాఖ అధ్యక్షులు మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు
మల్కాపూర్ గ్రామంలో గడప గడపన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చిల్పూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం*
*చిల్పూర్ మండలం*
*కొండాపూర్ గ్రామం*
*మల్కాపూర్ గ్రామం*
డి మహేందర్ ఫెసిలిటేటర్ ఆధ్వర్యంలో బూతు లెవల్ ఏజెంట్లు కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.
05/10/2023
కాంగ్రెస్ పార్టీ ప్రవేశం పెట్టిన ఆరు గ్యారంటీ హామీలు గురించి డోర్ టు డోర్ తిరగుతూ ప్రచారం చేస్తూన .
*మనకొండూర్ నియోజకవర్గ*
* మనకొండూర్ మండలం*
*పచ్చునూరు గ్రామము*
బూత్ నెంబర్:67
*సీతా నాగరాజు* ఇంచార్జీ మరియు కార్యకర్తలు.
TPCC Connect Centre Telangana Congress Anumula Revanth Reddy Dr. Mallu Ravi
04/10/2023
కాంగ్రెస్ పార్టీ ప్రవేశం పెట్టిన ఆరు గ్యారంటీ హామీలు గురించి డోర్ టు డోర్ తిరగుతూ ప్రచారం చేస్తూన .
*మనకొండూర్ నియోజకవర్గ*
*బెజ్జంకి మండలం*
*బేగంపేట గ్రామము*
బూత్ నెంబర్:211
*శీలం నర్సయ్య* ఇంచార్జీ మరియు కార్యకర్తలు.
TPCC Connect Centre Telangana Congress Anumula Revanth Reddy Dr. Mallu Ravi