05/04/2026
స్వాతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్త, దళిత హక్కుల పరిరక్షకుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
Indian national congress
05/04/2026
స్వాతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్త, దళిత హక్కుల పరిరక్షకుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
05/04/2026
కేరళంలో దారితప్పిన వామపక్షాలు
ఎల్డీఎఫ్ సిద్ధాంతాలు కోల్పోయి ప్రజలకు దూరం
బీజేపీ, ఆర్ఎస్ఎస్తో రహస్య ఒప్పందం
అధికార అహంకారంతో ప్రజా సమస్యలు నిర్లక్ష్యం
డ్రగ్స్, నిరుద్యోగం, రైతు సంక్షోభంపై ప్రభుత్వం విఫలం
శ్రీ రాహుల్ గాంధీ గారు
లోక్ సభ ప్రతిపక్ష నేత
Rahul Gandhi
05/04/2026
రూ. 225 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ సమగ్రాభివృద్ధి
పరిపాలన అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం
అభివృద్ధి పనులకు ఈ నెల 6న శంకుస్థాపన చేయనున్న సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ దశలవారీగా అభివృద్ధి
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
Anumula Revanth Reddy
Bhatti Vikramarka Mallu
Mahesh Goud Bomma
17/02/2026
రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త
సన్నవడ్లకు బోనస్ బకాయిలు విడుదల
క్వింటాల్ కి రూ.500 చొప్పున రూ.514.36 కోట్లు విడుదల
2.17 లక్షల మంది రైతులకు ప్రయోజనం
అన్నదాతల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
15/02/2026
15/02/2026
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం.
రాజరాజేశ్వరుడు…
రామలింగేశ్వరుడు…
ఆ మహా శివుడు.
శివరాత్రి పర్వదినాన…
ఆదియోగి ఆ శంకరుడి ఆశీస్సులు
అందరికి ఉండాలని కోరుకుంటూ…
ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.
15/02/2026
ఓం నమః శివాయ శివరాత్రి పర్వదినం సందర్భంగా
ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
25/01/2026
దేశంలో పథకం ప్రకారం జరుగుతున్న ఓట్ చోరీ
దీనికి కీలక భాగస్వామిగా ఈసీ
ఎస్ఐఆర్ పేరుతో కొన్ని వర్గాల ఓట్లు తొలగింపు
ఎక్కడెక్కడ ఎస్ఐఆర్ జరుగుతుందో అక్కడ ఓట్ చోరీ జరుగుతున్నట్లే..
శ్రీ రాహుల్ గాంధీ గారు
లోక్ సభ ప్రతిపక్ష నేత
Rahul Gandhi
25/01/2026
సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ ప్రజలందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు
25/01/2026
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్యానికి ప్రాణం – ఓటు హక్కు నేడే ఓటరుగా మీ పేరు నమోదు చేసుకోండి