03/09/2022
Same trick used by BJP now.
The main purpose of the page is to make people realise how the ‘career politicians’ devastate the political system in Telugu states and India.
03/09/2022
Same trick used by BJP now.
11/08/2022
Chalo Bihar!!
“Har Ghar Thiranga”; Very good initiative by GoI.
కానీ జాతీయ జెండాలు చైనా నుండి దిగుమతి చేసుకోవడమే బాలేదు. Make In India, Atma nirbhara Bharath ఇదేనా?
Again proved Modi handles emotional issues well and fails in administration.
29/07/2022
ఆగస్టు 15 లోగా రాజకీయ నాయకులు రైతు బంధు వదులుకోవాలె ఆగస్టు 15 నాటికి రైతు బంధు వదులుకోవాలె. Chakradhar goud, president of Farmer First Foundation, demanded that political leaders should give up Rythu Bandhu by August 15
27/07/2022
ఈ ఒక్క విషయంలో ఇద్దర్నీ నమ్మాలి అనిపిస్తుంది.
గోదావరి వరదలు విదేశీ కుట్ర - KCR
😂
తెలంగాణలో రేప్ నేరమే కానీ, శిక్ష మాత్రం వాహనాన్ని బట్టి మారుతుంది..
లారీ ఐతే ఒక శిక్ష..
బెంజ్ కార్ ఐతే మరో శిక్ష... అలా!!
07/04/2022
'అప్పుల్లో AP కి ప్రత్యేక హోదా' డిమాండ్ చేసిన జగన్ 🤦🏻♂️
సినిమా టికెట్ రేట్లను పెంచుతూ AP govt GO రాబోతుంది. ఇప్పటి వరకు పేద ప్రజలకు వినోదం అందుబాటులో ఉండొద్దా అన్నారు. ఇప్పుడు ప్రజలందరూ రిచ్ అయిపోయారా? 🤦🏻♂️
A clear misuse of power to taget Pawan Kalyan.
301 కోట్ల సంపదతో రెండవ ధనిక ప్రాంతీయ పార్టీగా TRS, ఎక్కువ శాతం 'unknown sources’ నుండి జమ.
జగన్ నెల రోజుల్లో, ఇప్పుడు తిడుతూ పాటలు పాడుతున్న AP ఉద్యోగులతో పొగుడుతూ పాట పాడించుకుంటాడు.