Bongunuri Kishore Reddy

Bongunuri Kishore Reddy

Share

Leadership isn’t about power it’s about responsibility🙂

19/01/2026
16/01/2026

మన వ్యవసాయక జీవన విధానంలో భాగమై, అన్నదాతలకు తోడుగా నిలిచే పాడిపశువులను పూజించే ఈ కమనీయ పండుగ ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని, సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ... రాష్ట్ర ప్రజలందరికీ.. కనుమ పండుగ శుభాకాంక్షలు.

15/01/2026

రెండేళ్ల ప్రజా పాలనలో ప్రతి ఇల్లు ధాన్యపురాశులతో, సిరిసంపదలతో కళకళలాడుతున్న తరుణాన.. ముచ్చటైన ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ... రాష్ట్ర ప్రజలందరికీ.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


14/01/2026

తెలంగాణ పల్లెపల్లెనా ఎగసిపడే భోగిమంటల్లో సకల అరిష్టాలను దహించివేస్తూ, మకర సంక్రాంతికి స్వాగతం పలికే ఈ పర్వదినాన ప్రతి కుటుంబం సిరిసంపదలతో విలసిల్లాలని కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలందరికీ.. భోగి పండుగ శుభాకాంక్షలు.

13/01/2026



గండిమైసమ్మ 2BHK కాలనీలో బొంగునూరి కిశోర్ రెడ్డి (బీకేఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ ఉచిత ఆరోగ్య శిబిరం ద్వారా పలు రకాల శస్త్రచికిత్సలు అవసరమైన రోగులను సీఎంఆర్ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించటం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న కాంగ్రెస్ పార్టీ యువనాయకులు బొంగునూరి కిశోర్ రెడ్డి గారు పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవటం అభినందనీయం.








Anumula Revanth Reddy
Mahesh Goud Bomma
Telangana Congress

12/01/2026



బహదూర్ పల్లి డివిజన్ దుండిగల్ 2BHK కాలనీలో బొంగునూరి కిశోర్ రెడ్డి (బీకేఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ ఉచిత ఆరోగ్య శిబిరం ద్వారా పలు రకాల శస్త్రచికిత్సలు అవసరమైన రోగులను సీఎంఆర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న కాంగ్రెస్ పార్టీ యువనాయకులు బొంగునూరి కిశోర్ రెడ్డి గారు స్వయంగా పాల్గొని పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం ముందుకు సాగుతున్న ఆయన సేవలు ఇంకా ముందుకు నడవాలని ప్రజలు కోరుతున్నారు.








Anumula Revanth Reddy
Mahesh Goud Bomma
Telangana Congress

11/01/2026



బవరంపేట్ ఇందిరమ్మ కాలనీలో బొంగునూరి కిశోర్ రెడ్డి (బీకేఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 23వ ఉచిత ఆరోగ్య శిబిరం ద్వారా పలు రకాల శస్త్రచికిత్సలు అవసరమైన రోగులను సీఎంఆర్ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించటం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న కాంగ్రెస్ పార్టీ యువనాయకులు బొంగునూరి కిశోర్ రెడ్డి గారు పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవటం అభినందనీయం.








Anumula Revanth Reddy
Mahesh Goud Bomma
Telangana Congress

09/01/2026



కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొంగునూరు కిషోర్ రెడ్డి గారు వారి బీకేఆర్ ఫౌండేషన్ తరపున నిరుపేద కుటుంబాల ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ఉచిత కంటి పరీక్షలు , ఆపరేషన్ మరియు ఉచిత మందుల పంపిణి కార్యక్రమాలను చేపట్టి పేదవారికి ఆర్థిక భారం లేకుండా "నేనున్నాను" అంటూ ధైర్యాన్ని నింపుతున్నారు.






Anumula Revanth Reddy
Telangana Congress
Mahesh Goud Bomma

08/01/2026



కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొంగునూరు కిషోర్ రెడ్డి గారు వారి బీకేఆర్ ఫౌండేషన్ తరపున ఓ చిన్నారి అనారోగ్య పరిస్థితిని గమనించి మానవత్వంతో ఉచిత ఆపరేషన్ ద్వారా మెరుగైన వైద్యం అందించడం అభినందనీయం.

​రాజకీయ నాయకులు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి సమాజానికి ఎంతో ఆసరాగా నిలబడటం జరిగింది.

ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుతూ.. కిషోర్ రెడ్డి గారు ఇలాంటి మంచి పనులు చేస్తూ సమాజానికి తోడుగా నిలబడాలని ఆకాంక్షిద్దాం.







Anumula Revanth Reddy
Mahesh Goud Bomma
Telangana Congress
Indian National Congress

Photos from Bongunuri Kishore Reddy's post 01/01/2026

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గౌరవ శ్రీ Anumula Revanth Reddy గారిని మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఈ సందర్భంగా బికేఆర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద, మధ్యతరగతి నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని, నూతన సంవత్సర క్యాలెండరును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.



Photos from Bongunuri Kishore Reddy's post 06/12/2025



బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం125 డివిజన్ గాజుల రామరంలో 10వ ఉచిత మెగావైద్య శిబిరాన్ని మమత హాస్పిటల్ వైద్య బృందంతో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీకేఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, ముందస్తు ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతఅవసరమని, ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గంటా శివారెడ్డి గారు, రవి కుమార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, పలువురు స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.






Anumula Revanth Reddy
Mahesh Goud Bomma
Telangana Congress

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


H No 2-18 D Pocham Pally
Hyderabad
500043